krishna University B.Ed Results 2022: కృష్ణా యూనిర్శటీ బి.ఇడి, స్పెషల్ బి.ఇడి సెమిస్టర్ ఫలితాలు విడుదల
krishna University B.Ed Results 2022 | కృష్ణా యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల ఫలితాలను ప్రకటించింది. యూనివర్శిటీ రెగ్యులర్ సెమిస్టర్ మరియు రీ వాల్యుయేషన్ ఫలితాలు వెలువడినాయి. ఆయా తరగతుల విద్యార్థులు ఈ రెండు ఫలితాలను యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. బి.ఇడి-IV మరియు spl.B.Ed-IV సెమ్ పరీక్షల సెప్టెంబర్ 2021 రాసిన ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి అధికార వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని యూనివర్శిటీ …