Current Affairs

Career Education: కెరీర్ స‌రే? అస‌లు చ‌దువంటే ఏమిటి. జీవితంలో చ‌దువు పాత్ర ఏమిటి?

Career Education | ప్ర‌తి వ్య‌క్తి జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా సాగించడంలో కెరీర్‌(వృత్తి= ఉద్యోగం లేదా వ్యాపారం) చాలా కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇప్ప‌టి దాకా మ‌న కెరీర్(Career Education) నిర్ణ‌యించుకోవ‌డంలో ప‌రిగ‌ణ‌న‌లో తీసుకోవాల్సిన వివిధ అంశాల గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం క‌దా!. ఇప్పుడు అస‌లు మ‌న జీవితంలో చ‌దువు, కెరీర్‌ల పాత్ర ఏమిటి చూద్ధాం. నేటి కాలంలో అంద‌రు ఏమి చ‌ద‌వాలి? ఎలా చ‌ద‌వాలి? అని బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు. …

Career Education: కెరీర్ స‌రే? అస‌లు చ‌దువంటే ఏమిటి. జీవితంలో చ‌దువు పాత్ర ఏమిటి? Read More »

TS SI NOTIFICATION 2022: తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌…ప‌రీక్షా విధానం గురించి మీకు తెలుసా?

TS SI NOTIFICATION 2022 | తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల‌కు సోమ‌వారం తీపి క‌బురు చెప్పింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న యువ‌తీ యువ‌కుల‌కు, నిరుద్యోగుల‌కు police ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఈ రోజు ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్టు ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోస్టుల విభాగాల‌ను, exame విధానాన్ని TS ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. Group -1 లో 19, Group-2 లో 16 …

TS SI NOTIFICATION 2022: తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌…ప‌రీక్షా విధానం గురించి మీకు తెలుసా? Read More »

Job Background Verification: జాబ్ చేయాల‌న‌కుంటే ఈ బ్యాగ్రౌండ్ వెరిఫికేష‌న్ అంటే ఏమిటో తెలుసుకోండి!

Job Background Verification | క‌ష్ట‌ప‌డి చ‌దివిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చ‌దివిన చ‌దువు మ‌న‌కు కెరీర్‌లో ఉప‌యోగ‌ప‌డేవిధంగా ఉండాల‌నే ఆలోచిస్తాం. అస‌లే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల యువ‌త ఏదో ఒక ఉద్యోగం చేయాలి, మ‌న త‌ల్లిదండ్రుల‌ను మంచిగా చూసుకోవాలి, భార్య పిల్ల‌ల‌తో హ్యాపీగా ఉండాల‌ని అనుకుంటాం. వీట‌న్నింటికీ ముఖ్య‌మైన మార్గం ఉద్యోగం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉద్యోగం దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత …

Job Background Verification: జాబ్ చేయాల‌న‌కుంటే ఈ బ్యాగ్రౌండ్ వెరిఫికేష‌న్ అంటే ఏమిటో తెలుసుకోండి! Read More »

Types of Chemical bond: వివిధ ర‌కాల ర‌సాయ బంధాలు

Types of Chemical bond | అణువులోని ప‌ర‌మాణువు మ‌ధ్య ఆకర్ష‌ణ బ‌లాలుంటాయి. ఈ ఆక‌ర్ష‌ణ బ‌లాల‌నే ర‌సాయ‌న బంధం అంటారు. ప‌ర‌మాణువులు బాహ్య క‌ర్ప‌రంలో 8 ఎల‌క్ట్రానుల‌ను ఉంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే ప్ర‌వృత్తి వ‌ల్ల ర‌సాయ‌న సంయోగ మ‌రియు ర‌సాయ‌న బంధాలు(Types of Chemical bond) ఏర్ప‌డ‌తాయి. అన్నిటికంటే బ‌హిర్గ‌త క‌క్ష్య‌లోని ఎల‌క్ట్రానుల సంఖ్య‌ను వాలేన్సీ ఎల‌క్ట్రానులు అంటారు. ర‌సాయ‌న బంధం ఏర్ప‌డ‌టంలో వాలెన్సీ ఎల‌క్ట్రానులు పాల్గొంటాయి. ఎల‌క్ట్రానులు కోల్పోయే ప‌ర‌మాణువు ధ‌నావేశ పూరిత‌మ‌వుతుంది. ఎల‌క్ట్రానుల‌ను గ్ర‌హించే …

Types of Chemical bond: వివిధ ర‌కాల ర‌సాయ బంధాలు Read More »

AP Intermediate Revised Time Table 2022:ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ రివైజ్డ్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

AP Intermediate Revised Time Table 2022 | ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ రివైజ్డ్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ శుక్ర‌వారం విడుద‌లైంది. మే 6 నుంచి మే 24 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఇంట‌ర్మీడియెట్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్‌కు సంబంధించిన రివైజ్డ్ టైం టేబుల్ కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. AP Intermediate Revised Time Table 2022 FORE NOON (Time: …

AP Intermediate Revised Time Table 2022:ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ రివైజ్డ్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ Read More »

AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION:పద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల టైం టేబుల్

AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION | ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల టైం టేబుల్ విడుద‌లైంది. కొన్నాళ్లుగా ఏపీలో 10వ త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో విద్యార్థులు చాలా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే అన్ని పాఠ‌శాలలో సిల‌బస్ పూర్తి చేసుకొని విద్యార్థులు ప‌రీక్ష‌లకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పుడు 2022 ఏప్రిల్ 27 నుండి మే 9 వ‌ర‌కు పద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు జ‌ర‌గ‌ను న్నాయి. …

AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION:పద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల టైం టేబుల్ Read More »

Funny Exam Answers: రీకౌంటింగ్ స‌మాధానాలు చూస్తే న‌వ్వాల్సిందే!

Funny Exam Answers | ఒక అబ్బాయి ప‌రీక్ష‌లో అన్నింటికీ క‌రెక్ట్‌గా ఆన్స‌ర్ రాశాను. కావాల‌నే మాస్టారు జీరో మార్క్ వేశారంటే, వాళ్ల నాన్న రీకౌంటింగ్ అప్లై చేస్తే వాడు స‌మాధానాలు చూడండి.(Funny Exam Answers) తాజ్ మ‌హాల్ ఎక్క‌డ ఉంది?జ‌. క‌ట్టిన చోటే! చ‌లికాలంలో ఐస్‌క్రీం తింటే ఏమ‌వుతుంది?జ‌. కప్పు ఖాళీ అవుతుంది. రెండు మామిడి ప‌ళ్ళ‌ను ముగ్గురు ఎలా పంచుకోవాలి?జ‌. ర‌సం తీసి! గుడికి వెళ్లిన‌ప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?జ‌. నుదుటికి నిద్ర‌లో మంచం మీద …

Funny Exam Answers: రీకౌంటింగ్ స‌మాధానాలు చూస్తే న‌వ్వాల్సిందే! Read More »

krishna University B.Ed Results 2022: కృష్ణా యూనిర్శ‌టీ బి.ఇడి, స్పెష‌ల్ బి.ఇడి సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

krishna University B.Ed Results 2022 | కృష్ణా యూనివ‌ర్శిటీ అండ‌ర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. యూనివ‌ర్శిటీ రెగ్యుల‌ర్ సెమిస్ట‌ర్ మ‌రియు రీ వాల్యుయేష‌న్ ఫ‌లితాలు వెలువ‌డినాయి. ఆయా త‌ర‌గ‌తుల విద్యార్థులు ఈ రెండు ఫ‌లితాల‌ను యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుద‌ల చేసింది. బి.ఇడి-IV మ‌రియు spl.B.Ed-IV సెమ్ ప‌రీక్ష‌ల సెప్టెంబ‌ర్ 2021 రాసిన ఫ‌లితాలు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క విద్యార్థి అధికార వెబ్‌సైట్ ద్వారా త‌మ ఫ‌లితాల‌ను తెలుసుకోవచ్చ‌ని యూనివ‌ర్శిటీ …

krishna University B.Ed Results 2022: కృష్ణా యూనిర్శ‌టీ బి.ఇడి, స్పెష‌ల్ బి.ఇడి సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌ Read More »

Indians study Medicine in Ukraine: మెడిసిన్ చ‌దివేందుకు భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్ ఎందుకు వెళుతున్నారు?

Indians study Medicine in Ukraine | ఉక్రెయిన్‌పై ఇంకా ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ 20 శాతంపైగా భూభాగం ర‌ష్యా చేతిలోకి వెళ్లింది. మొన్న‌టి వ‌ర‌కు దాడులు ప‌రిశ్ర‌మ‌ల‌పైన‌, ఎయిర్‌పోర్టుల‌పైన దాడులు చేసిన ర‌ష్యా సైన్యం తాజాగా రెండ్రోజుల కింద‌ట నుంచి జ‌నావాసాల‌పైన కూడా దాడికి పాల్ప‌డిన విష‌యం అందిరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అక్క‌డ ఉంటున్న భార‌తీయ విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొంద‌రు బంక‌ర్ల‌లో ఉండి త‌మ‌ని …

Indians study Medicine in Ukraine: మెడిసిన్ చ‌దివేందుకు భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్ ఎందుకు వెళుతున్నారు? Read More »

JEE Main 2022 Dates: జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుద‌ల.. ఈ సారి రెండు సార్లు మాత్ర‌మే?

JEE Main 2022 Dates | దేశవ్యాప్తంగా ఉన్న IIT, IIIT,NIT ల్లో ప్ర‌వేశం కోసం నిర్వ‌హించే జేఈఈ మెయిన్స్ 2022 ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుద‌ల చేసింది. ఏప్రిల్‌, మే నెల‌ల్లో రెండు ద‌శ‌ల వారీగా ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంత‌కు ముందు నాలుగు సార్లు ప‌రీక్ష రాసే అవ‌కాశం ఉండేది. కానీ ఈ ఏడాది రెండు సార్ల‌కు మాత్ర‌మే ఎన్‌టీఎ ప‌రిమితం (JEE Main 2022 Dates)చేసింది. తాజా షెడ్యూల్ …

JEE Main 2022 Dates: జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుద‌ల.. ఈ సారి రెండు సార్లు మాత్ర‌మే? Read More »

Economy Current Affairs: పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం ఎకాన‌మీ ప్ర‌శ్న‌లు – స‌మాధానాలు

Economy Current Affairs: పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం ఎకాన‌మీ ప్ర‌శ్న‌లు – స‌మాధానాలు Economy Current Affairs 1.మొద‌టిసారిగా మార్కెట్ స్నేహ‌పూర్వ‌క‌, సూచ‌నాత్మ‌క ప్ర‌ణాళిక‌ను ఏ ప్ర‌ణాళిక‌లో అమ‌లుప‌ర్చారు?జ‌.8 2.లార్డ్ క‌ర్జ‌న్ క‌మిష‌న్ బ్రిటిష్ కాలం దేనికి సంబంధించింది?జ‌.క్షామ నివార‌ణ‌ 3.1855లో ఏ ప్రాంతంలో మొద‌టి జ‌న‌ప‌నార మిల్లు స్థాపించారు?జ‌.రిష్రా 4.షేర్షా కాలంలో ప్ర‌భుత్వానికి ఆదాయం దేని ద్వారా ల‌భించేంది?జ‌.జిజియా 5.శాశ్వ‌త‌శిస్తు నిర్ణ‌య ప‌ద్ధ‌తిని లార్డ్ కార‌న్ వాలీస్ ఎప్పుడు ప్ర‌వేశ‌పెట్టాడు?జ‌.1793 6.షేర్షా కాలంలో తోడ‌ర్‌మ‌ల్ దేని …

Economy Current Affairs: పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం ఎకాన‌మీ ప్ర‌శ్న‌లు – స‌మాధానాలు Read More »

exam stress:పిల్ల‌లు అదే ప‌నిగా చ‌దువుతున్నారా – జాగ్ర‌త మ‌రి!

exam stress: ప‌రీక్ష‌ల స‌మ‌యం కావ‌డంతో కొంద‌రు పిల్ల‌లు అదే ప‌నిగా చ‌దువుతూ ఉంటారు. అలా చ‌ద‌వ‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి స‌మ‌యాల్లో మాన‌సికంగా, శారీర‌కంగా పిల్ల‌ల‌కు కొంత విశ్రాంతి అవ‌స‌రం. ఎక్కువ స‌మ‌యం పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్ట‌కుండా మ‌ధ్య మ‌ధ్య‌లో కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపేలా పెద్ద‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అలా చేస్తే కొంత మాన‌సిక ప్ర‌శాంత‌త దొరుకుతుంది. అలా అని మ‌రీ ఎక్కువ కాల‌క్షేపం (exam stress)చేయ‌కూడ‌దు. …

exam stress:పిల్ల‌లు అదే ప‌నిగా చ‌దువుతున్నారా – జాగ్ర‌త మ‌రి! Read More »

brahmagupta formula: ప్ర‌పంచానికి సున్నాని ప‌రిచ‌యం చేసిన హీరో మ‌న భార‌తీయుడు!

brahmagupta formula ప్ర‌పంచానికి సున్న‌(zero)ను ప‌రిచ‌యం చేసింది మ‌న దేశ‌మేన‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాం. ఆ సున్న ను క‌నిపెట్టి లెక్క‌ల‌ను సుల‌భ‌త‌రం చేసిన మేధావి బ్ర‌హ్మ గుప్త‌. గ‌ణిత శాస్త్ర నైపుణ్యానికి ప్ర‌తీక అయిన ఉజ్జ‌యినిలోని ఖ‌గోళ ప‌రిశోధ‌న శాల అత‌డి ఆధ్వ‌ర్యంలోనే నిర్మిత‌మైంది. వ్యాఘ్ర‌ముఖ రాజు ఆస్థానంలో గ‌ణిత శాస్త్ర నిపుణుడిగా సేవ‌లందించారు బ్ర‌హ్మ‌గుప్త‌. బ్ర‌హ్మ‌స్పూత సిద్ధాంతం(brahmagupta formula) ఖండ‌ఖాద్య‌క‌, దుర్కీమైనార్థ‌, బ్ర‌హ్మ‌స్ఫూత సిద్ధాంత‌, క‌ద‌మ‌కేల అనే గ్రంథాలు రాశారు. సున్న అంటే విలువ‌లేనిదిగా శూన్యం …

brahmagupta formula: ప్ర‌పంచానికి సున్నాని ప‌రిచ‌యం చేసిన హీరో మ‌న భార‌తీయుడు! Read More »