Bank Impramation

Dwakra Mahila Sangam: డ్వాక్రా మ‌హిళా సంఘాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?

Dwakra Mahila Sangam | దేశంలో ప్ర‌తి స్త్రీ స్వ‌యం స‌హాయ‌కంగా జీవిస్తున్నారంటే అందులో ముఖ్య‌పాత్ర పోషించేది డ్వాక్రా మ‌హిళా సంఘం, గ్రూపు అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి ఒక్క మ‌హిళ త‌న కుటుంబ జీవ‌నాధారానికై త‌న వంతు క‌ష్ట‌ప‌డుతూ ఇలా పొదుపు సంఘాల్లో చేరి వారి కుటుంబాల‌కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ Dwakra Group మ‌హిళా సంఘాల‌కు ప్ర‌ధానంగా మేలు చేకూర్చేవి ప్ర‌భుత్వాలు, బ్యాంకులు. ప్ర‌భుత్వాలు సంక్షేమ ప‌థ‌కాల్లో భాగంగా డ్వాక్రా గ్రూపుల‌కు సున్నా వ‌డ్డీ …

Dwakra Mahila Sangam: డ్వాక్రా మ‌హిళా సంఘాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? Read More »

household budget: ఇంటి బ‌డ్జెట్ ప్లానింగ్‌ను మీరు క‌లిగి ఉన్నారా?

household budget | అమ్మాయిల్లో ఆర్థిక స్పృహ పెరిగింది. పెళ్లికి ముందే ఉద్యోగం చేసే అమ్మాయిలు త‌మ భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఎంతో కొంత పొదుపు చేస్తున్నారు. కానీ అప్ప‌టి ప‌రిస్థితుల‌కు, పెళ్లి త‌ర్వాత వ‌చ్చే ఆర్థిక ప‌రిస్థితుల‌కు ఎంతో తేడా ఉంటుంది. పెళ్లికి ముందు ఎవ‌రి ఆదాయాలు, ఎవ‌రి ఖ‌ర్చులు వారివేకానీ పెళ్లియ‌న త‌ర్వాత మ‌రో వ్య‌క్తి భాగ‌స్వామి అవుతారు. వారి ఆదాయాలు, ఖ‌ర్చులు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని బ‌ట్టే కుటుంబాన్ని …

household budget: ఇంటి బ‌డ్జెట్ ప్లానింగ్‌ను మీరు క‌లిగి ఉన్నారా? Read More »

Bank Holidays march 2022: ఈ నెల‌లో మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు.. సెల‌వులు ఎన్ని రోజులంటే?

Bank Holidays march 2022 | మార్చి 2022 నెల‌లో బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. దేశ వ్యాప్తంగా బ్యాంకుల‌కు స‌గం రోజులు శెల‌వులు వ‌చ్చాయి. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు ప్ర‌క‌టించిన సెల‌వుల జాబితా ప్ర‌కారం ఈ నెల‌లో 13 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయ‌ని తెలుస్తోంది. కాక‌పోతే దేశంలోని ఆయా రాష్ట్రాల‌ను బ‌ట్టి ఈ సెల‌వుల్లో స్వ‌ల్ప మార్పులు ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకుల‌కు మాత్రం 8 రోజులు సెల‌వులు(Bank …

Bank Holidays march 2022: ఈ నెల‌లో మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు.. సెల‌వులు ఎన్ని రోజులంటే? Read More »

RBI Caution sRide App:ఈ యాప్‌ను వాడుతున్నారా? వెంట‌నే తొల‌గించ‌మంటు హెచ్చ‌రిక చేసిన ఆర్‌బిఐ

RBI Caution sRide App: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. ఎస్‌రైడ్ యాప్ వాడేవారిని లావాదేవీల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. ఈ యాప్‌ను మొబైల్‌లో వినియోగిస్తున్న‌ట్ల‌యితే వెంట‌నే డిలీట్ చేయాల‌ని ఆర్‌బిఐ పేర్కొంది. ఎస్‌రైట్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ గురుగ్రామ్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంద‌ని ఆర్‌బిఐ వెల్ల‌డించింది. ఈ కంపెనీ ప్రిపెయిడ్ ఇన్‌స్ట్ల్యూమెంట్ (వాలెట్‌) సేవ‌లు కూడా ఆఫ‌ర్ చేస్తోంది. అయితే ఈ యాప్‌కు ఆర్‌బిఐ నుంచి ఎలాంటి అనుమ‌తి(RBI …

RBI Caution sRide App:ఈ యాప్‌ను వాడుతున్నారా? వెంట‌నే తొల‌గించ‌మంటు హెచ్చ‌రిక చేసిన ఆర్‌బిఐ Read More »

Cholamandalam business loans: మీ వ్యాపార అభివృద్ధికై రుణాలను ప‌రిచ‌యం చేస్తోంది చోళ‌మండ‌లం!

Cholamandalam business loans: ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ చోళ మండ‌లం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను అనౌన్స్ చేస్తోంది. మీకు లోన్ కావాల‌న్నా అతి త‌క్కువ వ‌డ్డీతో ఎక్కువ ఆదాయం తీసుకునే వెసులుబాటును క‌ల్పిస్తోంది. మీరు ఉంటున్న ప్ర‌దేశాల్లోనే చోళ మండ‌లం ద్వారా రుణాలు పొందే అవ‌కాశం క‌ల్పిస్తోంది. మీరు ఉంటున్న, మీ సొంత ఆస్తుల‌ను ఆధారంగా చేసుకొని మీకు రుణాలు ఇచ్చేందుకు స‌హాయ ప‌డుతోంది. Cholamandalam business loans: చోళ …

Cholamandalam business loans: మీ వ్యాపార అభివృద్ధికై రుణాలను ప‌రిచ‌యం చేస్తోంది చోళ‌మండ‌లం! Read More »

New EPFO Pension: ఇపిఎఫ్ఓ పింఛ‌న్ దారుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం

New EPFO Pension: ఉద్యోగుల‌ భ‌విష్య‌నిధి EPFO (ఇపిఎఫ్ఓ) త‌న పింఛ‌ను దారుల‌కు ఓ శుభ‌వార్త చెప్పింది. ఇక నుంచి ప్ర‌తి నెలా చివ‌రి ప‌ని దినం రోజున ఆ నెల‌కు సంబంధించిన పింఛ‌ను బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే ఈ మేర‌కు ఇపిఎఫ్ఓ పింఛ‌ను విభాగం ప్రాంతీయ పి.ఎఫ్ క‌మిష‌న‌ర్ విశాల్ అగ‌ర్వాల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. పింఛ‌ను పంపిణీ చేసే బ్యాంకుల‌కు విధివిధానాలు జారీ చేయాల‌ని ఇపిఎఫ్ఓ క్షేత్ర స్థాయి కార్యాల‌యాల‌కు …

New EPFO Pension: ఇపిఎఫ్ఓ పింఛ‌న్ దారుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం Read More »

Earn Money Motivation: ఇవే కార‌ణాలు సోద‌రా! నువ్వు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోవ‌డానికి!

Earn Money Motivation మ‌నిషి బ్ర‌త‌క‌టానికి కావాల్సిన‌వి గాలి, నీరు, ఆహారం. ఇది బాల్యం నుండి మ‌న‌కు నేర్పే పాఠం. చ‌దువ‌కునేట‌ప్పుడు, చ‌దువుకుని ఉద్యోగం కోసం వెతుకులాడుకునే జీవిత‌మ‌నే పాఠ‌శాల‌లోకి అడుగు పెట్టిన‌ప్పుడు గానీ అర్థం కాదు. బాల్యంలో నేర్చుకున్న ఆ పాఠం పాక్షిక వాస్త‌వ‌మ‌ని. కేవ‌లం ముందు చెప్పిన మూడింటితో బ్ర‌త‌క‌టం సాధ్యం కాదు. ఆ మూడింటికి తోడుగా కీల‌క‌మైన అంశం మ‌రొక‌టి ఉంది. అది లేకుండా ఏదీ ముందుకు జ‌ర‌గ‌దు. ఆ నాలుగో అంశ‌మే …

Earn Money Motivation: ఇవే కార‌ణాలు సోద‌రా! నువ్వు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోవ‌డానికి! Read More »

tips on investment: డ‌బ్బు పొదుపు చేయ‌డం నేర్చుకోండి! మీ పిల్ల‌ల‌కు నేర్పించండి!

tips on investment నెల‌కు వ‌చ్చిన జీతం అంతా ఖ‌ర్చైపోతున్న‌ద‌ని, ఏమాత్రం లెక్క తెలియ‌డం లేద‌ని అనేక మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. కొద్ది మంది మాత్రం ఇంటి అద్దె, క‌రెంట్ బిల్లు, వాట‌ర్ బిల్లు, కిరాణాషాపులో క‌ట్టిన డ‌బ్బు లాంటి కొన్ని అతి ముఖ్య‌మైన ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే రాసుకుంటూ ఉంటారు. రోజువారీగా చిల్ల‌ర‌గా ఖ‌ర్చ‌య్యే వాటికి లెక్క‌లు ఉండ‌వు. దీంతో డ‌బ్బులు ఎలా, ఎందుకు ఖ‌ర్చ‌వుతున్నాయో లెక్కుండదు. ఇక ఆదా చేసుకోవడానికి అస‌లేమైనా మిగిలితే క‌దా!. కాబ‌ట్టి …

tips on investment: డ‌బ్బు పొదుపు చేయ‌డం నేర్చుకోండి! మీ పిల్ల‌ల‌కు నేర్పించండి! Read More »

Types of banking system in India:ఇండియాలో అస‌లు ఎన్ని వంద‌ల బ్యాంకులు ఉన్నాయి? వాటి విధి విధానాలు ఏమిటి?

Types of banking system in India: ఒక దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో డ‌బ్బు చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాంటి డ‌బ్బు ఒక్క చోట‌నే ఉంటే స‌రికాదు. అది భార‌త దేశం మొత్తం స‌ర్కిలేట్ అవుతూ ఉండాలి. అప్పుడే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధి చెందుతుంది. బాగుంటుంది. డ‌బ్బు స‌ర్కిలేష‌న్ కూడా ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో లేకుండా జ‌రుగుతుంటే దానికి వ్యాల్యూ ఉండ‌దు. కాబ‌ట్టి దానికి అంటూ ఒక సిస్ట్‌, ఒక ప్రొసెజ‌ర్ ఉండాల‌ని Indian …

Types of banking system in India:ఇండియాలో అస‌లు ఎన్ని వంద‌ల బ్యాంకులు ఉన్నాయి? వాటి విధి విధానాలు ఏమిటి? Read More »

banks service charges: ఆ ఛార్జీల‌ను అన‌వ‌స‌రంగా కట్టొద్దు!

banks service chargesమ‌న అంకౌంట్ ఉన్న బ్యాంకులు నుంచి దీనికి ఛార్జి చేసిన‌ట్టు, దానికి ఛార్జి చేసిన‌ట్టు తెగ మెస్సేజ్‌లు ఫోన్ల‌కు వ‌స్తుంటాయి. అస‌లు ఆ స‌ర్వీస్ ఛార్జీల‌కు ఎందుకు క‌ట్ చేసుకుంటున్నారో, ఆ స‌ర్వీసు మ‌న‌కు అవ‌స‌రమో? అన‌వ‌స‌ర‌మో? తెలిసేలోపు నెల‌కు కనీసం 300 నుంచి 500 లోపు స‌ర్వీసు ఛార్జీల‌కు క‌ట్ అవుతుంటాయి. కాబ‌ట్టి ఆ ఛార్జీల‌ను అధిగ‌మించాలంటే అస‌లు క‌ట్ట‌కుండా ఉండాలంటే, బ్యాంకులు వేసే సేవా ప‌న్నుల బారి నుంచి త‌ప్పించుకోవాలంటే ఈ …

banks service charges: ఆ ఛార్జీల‌ను అన‌వ‌స‌రంగా కట్టొద్దు! Read More »

Axis Bank Loans:యాక్సిస్ బ్యాంకు అందించే లోన్స్‌,ఋణాల గురించి తెలుసుకోండి!

Axis Bank Loans(యాక్సిస్ బ్యాంకు) అందించే కొన్ని అద్భుత‌మైన రుణాలు, లోన్స్ గురించి తెలుసుకోండి. భార‌త‌దేశంలో ప్ర‌ముఖ ప్రైవేటు బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు క‌స్ట‌మ‌ర్ల‌కు, రైతుల‌కు, ఉద్యోగుల‌కు, సాధార‌ణ వ్య‌క్తుల‌కు వారి ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి ఋణాలు అందిస్తుంది. వాటి గురించి ఒక్కొక్క‌టి తెలుసుకోండి. (Axis Bank Loans)ఇది కేవ‌లం అవ‌గాహ‌న మాత్ర‌మే. ఎంఎస్ఎంఇ మ‌రియు వ్యాపార ఋణ‌ములు :- ఎంఎంస్ఎంఇ లోన్ తీసుకుంటే త‌క్ష‌ణ‌మే ఋణ స‌దుపాయం ఉంటుంద‌ని ఈ బ్యాంకు చెబుతోంది. ఇందులో …

Axis Bank Loans:యాక్సిస్ బ్యాంకు అందించే లోన్స్‌,ఋణాల గురించి తెలుసుకోండి! Read More »

second home for investment:రెండో ఇల్లుపై ఇన్వెస్ట్మెంట్ మంచిదే! దాని ఎలాగో ప్ర‌యోజ‌నం ఏమిటో తెలుసుకోండి!

second home for investmentమ‌న‌లో చాలా మంది చేతిలో న‌గ‌దు ఉన్న‌ప్పుడు ఎక్క‌వుగా షేర్ల‌పైనో లేక బాండ్ల‌పైనో పెట్టుబ‌డులు పెడుతున్నారే త‌ప్ప రియ‌ల్ ఎస్టేట్‌, బంగారం వైపు పెద్ద‌గా చూడ‌టం లేదంట‌. అయితే దీర్ఘ‌కాలంలో సంప‌ద‌ను పెంచుకునే విష‌యానికొస్తే , రెండో ఇంటిపై పెట్టుబ‌డి పెడితే మంచిదం టున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా వేత‌న జీవుల‌కు అందుబాటులో ఉండే మెరుగైన సాధ‌నాల్లో ఇది కూడా ఒక‌ట‌ని అంటున్నారు. గ‌త యాభై ఏళ్లుగా వివిధ న‌గ‌రాలు, కాల వ్య‌వ‌ధుల‌ను …

second home for investment:రెండో ఇల్లుపై ఇన్వెస్ట్మెంట్ మంచిదే! దాని ఎలాగో ప్ర‌యోజ‌నం ఏమిటో తెలుసుకోండి! Read More »

alternatives to personal loans: ప‌ర్స‌న‌ల్ లోన్స్‌తో ప‌రేష‌న్ ఎందుకు? ప్ర‌త్యామ్నాయాలు ఇవిగో..!

alternatives to personal loansఅత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం ఏర్ప‌డిన ప‌రిస్థితుల్లో ఎవ‌రికైనా వెంట‌నే గుర్తొచ్చేది వ్య‌క్తిగ‌త రుణాలే. అయితే వీటిపై వ‌డ్డీ రేటు 15 నుంచి 20 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ కింది ప్ర‌త్యామ్నాయాల‌కు వెళితే అంత కంటే చౌక‌గానే నిధులు (alternatives to personal loans) స‌మ‌కూర్చుకోవ‌చ్చు. టాప్ అప్ గృహ రుణం మీరు ఇప్ప‌టికే గృహ రుణ బ‌కాయిలు చెల్లిస్తుంటే, దానిపై అద‌నంగా టాప్ అప్ లోన్ తీసుకోవ‌డం మంచిది. …

alternatives to personal loans: ప‌ర్స‌న‌ల్ లోన్స్‌తో ప‌రేష‌న్ ఎందుకు? ప్ర‌త్యామ్నాయాలు ఇవిగో..! Read More »