Minister Roja

Minister Roja: పిలిచారు కానీ ఇప్పుడు వెళ్ల‌ను ఆ షోకు!

Minister Roja: ఏపీ టూరిజం శాఖా మంత్రి రోజా సెల్వ‌మ‌ణి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడు పెంచారు. త‌న‌ని విమ‌ర్శించే వారిపైన‌, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే వారిపైనా ధీటుగా కౌంట‌ర్ ఇస్తున్నారు. ముఖ్యంగా TDP – JANASENA పొత్తు పైన విమ‌ర్శ‌లు చేశారు. ఈ మ‌ధ్య కాలంలో Minister Roja రాజ‌కీయంగా ఏమి మాట్లాడారో ఇక్క‌డ ప‌రిశీలించ‌వ‌చ్చు. బాల‌య్య Unstoppable షోకు వెళ్ల‌ను: Minister Roja న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న Unstoppable […]

పూర్తి స‌మాచారం కోసం..
Jagananna Mosam

Jagananna Mosam: జ‌గ‌న‌న్న ఇళ్ల‌పై Janasena సోష‌ల్ ఆడిట్ అంట‌!

Jagananna Mosam: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోజుకో కొత్త విధానంతో ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డుతున్నారు. ఏదో ఒక స‌మ‌స్య‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకెళుతూ రాజ‌కీయంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఏపీలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గానే జ‌గ‌న‌న్న మోసం పేరుతో ఓ HashTag ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. Jagananna Mosam: జ‌గ‌న‌న్న ఇళ్లు-పేద‌లంద‌రికీ క‌న్నీళ్లు ఏపీలో పేద‌లంద‌రికీ ఇళ్లు క‌ట్టించాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ప‌థ‌కంలో […]

పూర్తి స‌మాచారం కోసం..
lovers suicide

lovers suicide: తిరుప‌తిలో ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

lovers suicide: తిరుప‌తిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట మంగ‌ళ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. తిరుప‌తి గోవింద‌రాజు స్వామి ఆల‌య నార్త్ మాడ స్ట్రీట్‌లో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జిలో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. తూర్పు గోదావ‌రి కొవ్వూరు కి చెందిన అనూష‌, హైద‌రాబాద్‌కు చెందిన కృష్ణారావుగా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం పోసి బాబుకు అనుషాను ఇచ్చి కుటుంబ స‌భ్యులు వివాహం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేయ‌డంతోనే ఆత్మ‌హ‌త్య(lovers suicide) చేసుకుని […]

పూర్తి స‌మాచారం కోసం..
Tangirala sowmya

Tangirala sowmya: నందిగామ ఏమైనా మీ జాగీరా? ఫైర్ అయిన‌ తంగిరాల సౌమ్య‌!

Tangirala sowmya: Nandigama ఏమైనా మీ జాగీరా అంటూ ఫైర్ అయ్యారు నందిగామ మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయ‌కురాలు తంగిరాల సౌమ్య‌. నిన్న నందిగామ‌లో బాధుడే..బాధుడు కార్య‌క్ర‌మానికి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో చంద్ర‌బాబు నాయుడును టార్గెట్‌గా చేసి రాయి విసిరారు. ఇది కాస్త ప‌క్క‌న ఉన్న చీఫ్ సెక్యురిటీ ఆఫీస‌ర్ క‌ట్ట‌మంచి మ‌ధుసూద‌న్ రావుకు త‌గిలి గాయ‌మైంది. నందిగామ‌లో ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా #చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ […]

పూర్తి స‌మాచారం కోసం..
DSP Sravanthi Roy

DSP Sravanthi Roy: Guntur లో గంజాయి ముఠా అరెస్టు

DSP Sravanthi Roy: తెనాలి ప‌ట్ట‌ణంలో గంజాయి విక్ర‌య ముఠాల‌లోని వ్య‌క్తులు కొంద‌రు పోలీసుల‌కు దొరికిపో యారు. ఈ సంద‌ర్భంగా స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో తెనాలి డిఎస్పీ కె.స్ర‌వంతి రాయ్ (DSP Sravanthi Roy) మాట్లాడారు. ప‌ట్ట‌ణంలో గంజాయి విక్ర‌యాలు ర‌హ‌స్యంగా జ‌రుగుతున్నాయ‌ని, వీటిపై నిఘా పెంచి, గంజాయి ముఠా కోసం గాలిస్తున్నామ‌ని డిఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ప‌రిమి డొంకలోని దోనెపూడి వారి వీధిలో చేబ్రోలు జాన్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Bus Tempo Accident

Bus Tempo Accident: ఈనాడు ఆఫీసు వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం!

Bus Tempo Accident: తిరుప‌తి జిల్లా పాకాల మండ‌లం నేండ్ర‌గుంట ఈనాడు ఆఫీసు వ‌ద్ద బుధ‌వారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క నుండి వ‌స్తున్న ఆర్టీసీ Bus ను త‌మిళ‌నాడుకు చెందిన Tempo వాహ‌నం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 13 మందికి గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. పాకాల సిఐ రాజ‌శేఖ‌ర్ ఎస్సై రామ‌కృష్ణ విష‌యం తెలుసుకుని త‌మ సిబ్బందితో ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. […]

పూర్తి స‌మాచారం కోసం..
Mangalagiri Mro

Mangalagiri MRO: మంగ‌ళ‌గిరి ఎమ్మార్వో స‌మ‌న్లు జారీ..ఎందుకంటే?

Mangalagiri MRO: అత‌ను మండ‌ల కేంద్రానికి ముఖ్య అధికారి, ఇటీవ‌ల Gold Medal కూడా అందుకున్నారు. కానీ విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంతో స‌మ‌న్లు అందు కుని వార్త‌ల్లోకెక్కారు. ఆ అధికారే గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మార్వో. వివ‌రాల్లోకి వెళితే.. విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వంకు గానూ.. విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం వ‌హించిన మంగ‌ళ‌గిరి ఎమ్మార్వో (Mangalagiri MRO)కు ఉన్న‌తాధికారులు స‌మ‌న్లు జారీ చేశారు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మైన ఆ అధికారి చేయాల్సిన విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం […]

పూర్తి స‌మాచారం కోసం..
Nandigama

Nandigama:రేపు నందిగామలో టిడిపి ఆధ్వ‌ర్యంలో బాబు రోడ్ షో

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం రోడ్ షో కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. బాదుడే.. బాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా అధినేత రేపు రోడ్ షో నిర్వ‌హించ‌నున్న‌ట్టు మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి తంగిరాల సౌమ్య ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. nara chandrababu రోడ్ షో సంద‌ర్భంగా రేపు మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు నందిగామ నియోజ‌క‌వ‌ర్గం లో న‌గ‌ర పంచాయ‌తీలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు […]

పూర్తి స‌మాచారం కోసం..
AP DGP

AP DGP: ఆ రెండు జిల్లాల క్రైం రిపోర్టుపై డిజిపి స‌మావేశం

AP DGP: తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో గడచిన జూన్ మరియు జూలై నెలలో నేరాలు ఘననీయంగా తగ్గాయని రాష్ట్ర డి.జి.పి కే.వీ.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.యస్ తెలియజేశారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన డీజీపీ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో తిరుపతిలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ తిరుపతి మరియు వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.యస్ చిత్తూరు పాల్గొన్నారు. రెండు జిల్లాలకు సంబంధించిన […]

పూర్తి స‌మాచారం కోసం..
car accident

car accident: అర్థ‌రాత్రి వాగులో కారు..కేక‌లు, ఆర్త‌నాదాలు!

car accident: కుటుంబ స‌భ్యుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదు. వైద్యం కోసం బెంగ‌ళూరు ఆసుప‌త్రికి వెళ్లారు. తిరుగు ప్ర‌యాణం లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌. రాత్రి కురిసిన ఎడ‌తెర‌పిలేని భారీ వ‌ర్షంకు వాగులు ఉప్పొంగు తున్నాయి. కారు డ్రైవ‌ర్ సాహ‌సించి న‌డిపాడు. కానీ దుర‌దృష్టం వెంటాడింది. కారు వాగు(car accident)లో కొట్టుకు పోయింది. సరిగ్గా అర్థ‌రాత్రి జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో కేక‌లు, ఆర్త‌నాదాలు వినిపించాయి. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే! వాగులో కొట్టుకుపోయిన కారు అన్న‌మ‌య్య జిల్లాలో గ‌త రాత్రి […]

పూర్తి స‌మాచారం కోసం..
Madanapalle

Madanapalle: ఒంట‌రి త‌నాన్ని భ‌రించ‌లేక చివ‌ర‌కు..!

Madanapalle: ఒంటరి తనాన్ని అనుభవిస్తున్న మహిళ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయి నాలుగైదు రోజులు కావస్తుండడంతో మృతదేహాం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జీవితం మీద విర‌క్తితో! Madanapalle ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని పిఅండ్ టి కాలనీకి చెందిన కృష్ణమూర్తి, లక్ష్మీదేవి దంపతులకు పిల్లలు లేకపోవడం తో ఓ బాలికను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లిచేసి […]

పూర్తి స‌మాచారం కోసం..

Bike Accident: ప్రియుడితో బైక్‌పై వెళ్లిన యువ‌తి ఎదురుగా ఊహించ‌ని ప్ర‌మాదం!

Bike Accident: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా వీర‌వ‌ల్లి(veeravalli) వ‌ద్ద ఓ ప్రేమ జంట బైక్ ఘోర్ రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో క‌లిసి యువ‌తి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా రంచ‌చోడ‌వరానికి చెందిన సార‌పు పోతురాజు(22), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువ‌తి ద్విచ‌క్ర వాహ‌నంపై విజ‌య‌వాడ వైపు వెళుతున్నారు. ఈ స‌మ‌యంలో […]

పూర్తి స‌మాచారం కోసం..
TTD Online tickets

TTD Online tickets: నేడు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుద‌ల‌

TTD Online tickets: అక్టోబ‌ర్ 2022 కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌ష్టు 24న అగాన నేడు(బుధ‌వారం) ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. అదే విధంగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన మ‌రికొన్ని ఆర్జితా సేవా టికెట్ల‌కు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ నేటి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌ల‌వుతుంది. కాగా అక్టోబ‌ర్ 2022, సంబంధించి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన్ క‌ళ్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజాల్ సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా […]

పూర్తి స‌మాచారం కోసం..
ysr cheyutha 2022 update

ysr cheyutha 2022 update: వైస్సార్ చేయూత 2022-23 జాగ్రత్తలు

ysr cheyutha 2022 update: 2022-23 కు సంబంధించి ఈ నెలలో అనగా ఆగష్టు లో సర్వే ఉండచ్చు, కాబట్టి అర్హులు అయిన వారి అందరికీ AP SEVA PORTAL (సచివాలయం లో) ద్వారా కొత్తగా CAST మరియు INCOME CERTIFICATE APPLY చేయించండి. మీ సేవా పోర్టల్ డేటా కొన్ని సార్లు తీసుకోవటం లేదు. మీ సేవా పోర్టల్ ద్వారా చేసిన సర్టిఫికెట్ లు తీసుకుంటే అవసరం లేదు. ysr cheyutha 2022 update ▪️ […]

పూర్తి స‌మాచారం కోసం..
Vro Fighting

Vro Fighting: వింత వార్త.. వీఆర్ఓ చెవిని కొరికిన మ‌రో విఆర్ఓ

Vro Fighting: ప్ర‌భుత్వ పాల‌న‌లో అధికారుల‌ది కీల‌క పాత్ర ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో కాస్త స‌హ‌నం, ఓర్పు క‌లిగిన అధికారులు ఉన్నారు. మ‌రికొంద‌రిలో ముఖం చిట్లించుకుని ప‌నులు చేసేవారూ ఉన్నారు. ఇక ప్ర‌భుత్వ అధికారులు అన‌గానే అవినీతి కూడా గుర్తుకు వ‌స్తుంది ప్ర‌స్తుత కాలంలో. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే వార్త వింటే మీరు షాక్ తింటారు. ఇద్ద‌రు అధికారులు వాదోప‌వాదాలు (Vro Fighting) చేసుకుంటూ ఒక అధికారి మ‌రొక అధికారి చెవి కొరికేశారంట‌. ఈ వింత […]

పూర్తి స‌మాచారం కోసం..

Manginapudi Beach: ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్టిన పోలీసులు! యువ‌కుడు సేఫ్‌!

Manginapudi Beach: కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం లోని మంగిన‌పూడి బీచ్‌లో ఓ యువ‌కుడు అనుమాన‌స్ప‌దంగా తిరుగుతున్నాడు. అల‌ల‌వైపు చూస్తూ ఏదో చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇదంతా మంగిన‌పూడి చీచ్‌లో గ‌స్తీ కాస్తున్న Marine Police లు గ‌మ‌నిస్తున్నారు. యువ‌కుడు ఏం చేస్తాడోన‌ని దూరంగా ప‌రిశీలిస్తున్నారు. ఇక దగ్గ‌ర‌కు వెళ్లి అడిగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌లో ఆ యువ‌కుడు స‌ముద్రంలో దూకాడు. ఆత్మ‌హ‌త్య చేసుకోబోయాడు. ఒక్క ప‌రుగున మెరైన్ పోలీసులు యువ‌కుడిని ప‌ట్టుకున్నారు. స‌ముద్రం తీరంలో నుండి ప‌ట్టుకుని […]

పూర్తి స‌మాచారం కోసం..
Nandigama Student Suicide

Nandigama Student Suicide: స్టూడెంట్ హ‌రిత సూసైడ్ కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం, వాళ్లంతా ప‌రార్‌!

Nandigama Student Suicide | తండ్రి తీసుకున్న అప్పు చెల్లించాల‌ని Recovery Agents త‌న కుటుంబాన్ని వేధిస్తుండ‌టంతో అవ‌మానంగా భావించి చివ‌ర‌కు స్టూడెంట్ హ‌రిత ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఎన్టీఆర్ జిల్లా, నందిగామ ప‌ట్ట‌ణంలో సంచ‌ల‌నం రేపింది. నిన్న జ‌రిగిన ఈ విషాధ సంఘ‌ట‌న‌పై పోలీసులు సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకునేందుకు రంగంలోకి దిగారు. నందిగామ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. Student Haritha సూసైడ్ ఘ‌ట‌న‌తో నందిగామ‌లో మ‌రోసారి రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు వెలుగులోకి వ‌చ్చాయి. రిక‌వ‌రీ ఏజెంట్ల […]

పూర్తి స‌మాచారం కోసం..
JR Pushparaj

JR Pushparaj: టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పుష్ఫ‌రాజ్ మృతి

పుష్ఫ‌రాజ్ ఇక‌లేరు! JR Pushparaj : మాజీ మంత్రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుడ్ క‌మిష‌న్ మాజీ ఛైర్మ‌న్‌, సీనియ‌ర్ TDP నాయ‌కులు జె.ఆర్‌.పుష్ఫ‌రాజ్ గురువారం ఆక‌స్మికంగా మృతి చెందారు. ద‌ళిత నేత అయిన పుష్ప‌రాజ్ టిడిపి ప్ర‌భుత్వం హాయంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అదే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా కూడా విధులు నిర్వ‌ర్తించారు. ప్ర‌స్తుతం టిడిపి పార్టీలోనే సీనియ‌ర్ నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు JR Pushparaj మృతి ప‌ట్ల పార్ట‌లో విషాదం నెల‌కొంది. […]

పూర్తి స‌మాచారం కోసం..
love marriage

love marriage: సార్ పెళ్లికి స‌హ‌క‌రించండి..అయితే నాకేంటి అన్న ఎస్సై!

ప్రేమ జంట‌ను డ‌బ్బులు డిమాండ్ చేసిన ఎస్సై చివ‌ర‌కు స‌స్పెండ్ అయిన వైనం love marriage: ఆ ఇద్ద‌రు ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌కు చెప్పారు. కానీ వారు అంగీక‌రించ‌లేదు. అలా అని ఒక‌రినొక‌రు వ‌దిలి పెట్టి ఉండ‌లేరు. పెళ్లి చేసుకుందామ‌నుకున్నారు. SI ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. దండం పెట్టి మా పెళ్లికి స‌హ‌క‌రించండి సార్ అన్నారు. ఎస్సై హోదాలో స‌హాయం చేసి అండ‌గా నిల‌వాల్సిందిగి పోయి త‌న వంక‌ర అవినీతి బుద్ధిని ప్ర‌ద‌ర్శించాడు. చివ‌ర‌కు స‌స్పెండ్ అయ్యారు. క‌ర్నూలు జిల్లాలో […]

పూర్తి స‌మాచారం కోసం..
family Murder

family Murder: సొంత బాబాయ్ కుటుంబంపై ఎంత కిరాత‌కం?

మూఢ న‌మ్మ‌కాల పేరుతో ప‌గ‌ రాళ్ల‌తో కొట్టి హ‌త్య‌ మృతుల్లో ఆర్నెళ్ల గ‌ర్భిణీ family Murder: మూఢ న‌మ్మ‌కాలు మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నాయి. మ‌రో సంద‌ర్భంలో కుటుంబాల‌కు కుటుంబాలేనే హంతం చేసే స్థితి వ‌చ్చింది. మూఢ న‌మ్మ‌కంతో ఒకు కుటుంబానికి చెందిన ముగ్గురును అతి దారుణంగా రాళ్ల కొట్టి(family Murder) చంపారు. అందులో గ‌ర్భిణీ స్త్రీ కూడా ఉండ‌టం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఏపీలోని ప్ర‌కాశం(Prakasam) జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా […]

పూర్తి స‌మాచారం కోసం..
tenali dsp sravanthi roy

tenali dsp sravanthi roy: ఇక్క‌డ చోరీలు విజ‌య‌వాడ‌లో అమ్మకాలు!

tenali dsp sravanthi roy: కూర‌గాయ‌ల మార్కెట్‌తో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లో నిలిపి ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల‌ను వ‌రుస‌గా చోరీ చేస్తున్న ముగ్గురు దొంగ‌లు ఎట్ట‌కేల‌కు దొరికారు. బైకులు పోతున్నాయ‌ని వ‌రుస‌గా ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. దొంగ‌లను ప‌ట్టుకునేందుకు ప‌క‌డ్బందీగా ప్లాన్ వేశారు. మాటు వేసి న‌లుగురు దొంగ‌లు పారిపోతుండ‌గా ప‌ట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది. బైకులు చోరీ చేస్తున్న దొంగ‌లు అరెస్టు! తెనాలి డీఎస్పీ స్ర‌వంతి రాయ్(tenali dsp […]

పూర్తి స‌మాచారం కోసం..
Akrama Madyam

Akrama Madyam: ఈ ఫొటో చూస్తే మ‌ద్యం ప్రియులు గుండె త‌రుక్కుపోతుందేమో?

Akrama Madyam | మ‌ద్యం ఆరోగ్యానికి హానికరం..ఇది నిజ‌మే. కానీ మ‌ద్యం లేకుండా రోజు గ‌డ‌వ‌డం క‌ష్టం నిత్యం తాగేవారికి. ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయి నొప్పులు తెలియ‌కుండా నిద్ర‌పోవాలంటే, తిరిగి మ‌రుస‌టి రోజు లేవాలంటే క‌చ్చితంగా ఒక పెగ్గు వేసే వారు లేక‌పోలేదు. క‌ష్ట‌ప‌డుతున్నారు.. తాగుతున్నారు..మ‌ళ్లీ క‌ష్ట‌ప‌డుతున్నారు..ఇది వారి రోజులో దినచ‌ర్య‌గా మారింది. మ‌రికొంత మంది మాత్రం కేవ‌లం మ‌ద్యం కోస‌మే బ్ర‌తుకుతున్న‌ట్టు నిత్యం తాగుతూ ఏ ప‌నీ చేయ‌కుండా నిత్యం పెళ్లాన్ని, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే […]

పూర్తి స‌మాచారం కోసం..
Satyavedu

Satyavedu: అక్క‌డ వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయా? వైద్యం విక‌టించి ప‌సికందు బ‌లి

Satyavedu | తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ప‌ట్ట‌ణంలోని City Clinic పేరుతో న‌డుస్తున్న ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో వైద్యం విక‌టించి ఓ ప‌సికందు మృతి చెందిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వైద్యం పేరుతో సిటీ క్లినిక్ సెంట‌రును పీఎంపీ వైద్యులు న‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుచ్చినాయుడు కండ్రిక మండ‌లం త‌లారివేట్టు వేణుగోపాల‌పురం యానాది కాల‌నీ చెందిన నాగ‌య్య స‌తీమ‌ణి ల‌క్ష్మి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో పండంటి మ‌గ‌బిడ్డ‌ను వారం క్రిత‌మే ప్ర‌స‌వించింది. Satyavedu: వైద్యం విక‌టించి ప‌సికందు […]

పూర్తి స‌మాచారం కోసం..
Bhimavaram PM Visit

Bhimavaram PM Visit: భీమ‌వ‌రంలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న రేపే పోలీసుల ఆంక్ష‌లు ఇవే!

Bhimavaram PM Visit | భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌న‌ట‌లో భాగంగా భారీ ఏర్పాటు జ‌రుగుతున్నాయి. ఈ రోజు అనగా ఆదివారం హైద‌రాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. అనంత‌రం రేపు జూలై 4వ తేదీన ఏపిలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో మోడీ(Bhimavaram PM Visit) ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో పోలీసులు భారీగా ఆంక్ష‌లు విధించిన‌ట్టు తెలుస్తోంది. మోడీ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాటు చేయ‌నున్నారు. రేపు కాళ్ల మండ‌లం నుండి భీమ‌వ‌రం వైపుకు […]

పూర్తి స‌మాచారం కోసం..
Vangaveeti Radha

Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జ‌న‌సేన పార్టీలోకి వంగ‌వీటి రాధా!

Vangaveeti Radha | ఏపీలోని విజ‌య‌వాడ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతున్నాయి. ఒక‌ప్పుడు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసుకుని ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌జ‌ల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న్ రంగా అంటే ఇప్ప‌టికీ తెలియ‌ని యువ‌కుడు ఉండ‌డు. అయితే తండ్రి మ‌ర‌ణం అనంత‌రం త‌న కుమారుడు వంగ‌వీటి రాధా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా కూడా తండ్రికి ఉన్న అభిమానులు రాధాను కూడా స‌పోర్టు చేశారు. అయితే వంగ‌వీటి రాధాకు రాజ‌కీయాల్లో అనుకున్న‌త […]

పూర్తి స‌మాచారం కోసం..
Chintamani Natakam

Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించిన AP High Court

Chintamani Natakam | తెలుగు రాష్ట్రాల్లో ఒక‌ప్పుడు పేరుగాంచిన చింతామ‌ణి నాట‌కంపై కొన్ని నెల‌ల కింద‌ట ఏపీ ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం విధిత‌మే. అయితే ఈ నాట‌కంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న ఎంతో మంది పేద‌, నిరుపేద క‌ళాకారులు ఇప్పుడు దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. Chintamani Natakam నిషేధంపై కొంద‌రు స‌మ‌ర్థించ‌గా, మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. తాజాగా నాట‌కాన్ని నిషేధించ‌డంపై MP ర‌ఘురామ‌కృష్ణ రాజు హైకోర్టును ఆశ్ర‌యించారు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌ర‌పున వాద‌న‌లు వినిపించిన ప్ర‌ముఖ న్యాయ‌వాది […]

పూర్తి స‌మాచారం కోసం..