Agricultural Mechanization

Agricultural Mechanization: వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ అంటే ఏమిటి?

Agricultural Mechanization: భార‌త‌దేశ వ్య‌వ‌సాయ‌రంగంలో ఇంకా ప్రాచీన ప‌ద్ధతుల‌లోనే సాగు కొన‌సాగ‌డం వ‌ల్ల వ్య‌వ‌సాయం యాంత్రీక‌ర‌ణ జ‌ర‌క‌పోవ‌డం, వెర‌సి వ్య‌వ‌సాయ‌న్ని యాంత్రాల‌ను ఉప‌యోగించి చేయ‌డాన్ని వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌ గా పేర్కొంటారు. అస‌లు భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ వేగంగా జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఏమిటి? Agricultural Mechanization: కార‌ణాలు ఇవే! వ్య‌వసాయ యంత్ర ప‌రిక‌రాలు అధిక ధ‌ర‌లు ఉండ‌టం ప్ర‌ధాన కార‌ణం. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంపై రైతుల‌కు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం. నిర్ల‌క్ష‌రాస్య‌త ఎక్కువుగా ఉండ‌టం. దేశంలో చాలా మంది రైతులు […]

పూర్తి స‌మాచారం కోసం..
WheatGrass juice

WheatGrass juice: గోధుమ గ‌డ్డిలో ఏముంది? ఆరోగ్యానికి మంచిదేనా?

WheatGrass juice: సేంద్రియ ప‌దార్థాలు ఆరోగ్యానికి మంచిద‌నే విష‌యం అందరికీ తెలిసిందే. తీసుకునే ఆహార ప‌దార్థాల నుండి సౌంద‌ర్య సాధ‌నాల వ‌ర‌కు అన్నింటిలో మొక్క‌లు, సేంద్రియ సంబంధ ప‌దార్థాలు ఉన్న‌వాటికే పెద్ద‌పీట వేస్తున్నారు ఆరోగ్య ప్రియులు. సేంద్రియ ఆహార ప‌దార్థాల‌లో ఒక‌టి గోధుమ గ‌డ్డి. గోధుమ గ‌డ్డి(WheatGrass juice)లో ఎన్నో విశేష గుణాలున్నాయి. ఇప్పుటు వాటి గురించి తెలుసుకుందాం!. గోధుమ గ‌డ్డి వ‌ల్ల లాభాలు! గోధుమ గ‌డ్డి(WheatGrass juice)ని సూప‌ర్ ఫుడ్‌గా కూడా పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. […]

పూర్తి స‌మాచారం కోసం..
Dasapatra Kashayam

Dasapatra Kashayam: ద‌శ‌ప‌త్ర క‌షాయం త‌యారు విధానం ఎలా?

Dasapatra Kashayam:పంట‌ల‌ను ఆశించే తెగుళ్లు, పురుగుల‌ను ద‌శ‌ప‌త్ర ద్రావ‌ణం అరిక‌డుతుంది. ప్ర‌ధానంగా ఈ ద్రావ‌ణం త‌యారీకి తుంచితే పాలుగారే కొన్ని ర‌కాల ఆకుల‌ను వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు వ్య‌వ‌సాయంలో పంట‌ల‌ను చీడ పీడ పురుగులు తినేస్తున్నాయి. దీంతో రైతు ఆందోళ‌న ప‌డుతున్నాడు. ర‌సాయ‌న మందులు కొనాలంటే వేల‌కు వేలు ధ‌ర‌లు ప‌లుకుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో స‌హ‌జంగా వాడే ద‌శ‌ప‌త్రం ద్రావ‌ణం (Dasapatra Kashayam) త‌యారీ గురించి తెలుసుకుంటే ఇక చీడ‌పీడ‌ల నుండి మీ పంట‌ల‌ను ర‌క్షించుకోవ‌చ్చు. Dasapatra […]

పూర్తి స‌మాచారం కోసం..
home and garden

home and garden: ఇంట్లో ఏదీ వృథా కాదు మొక్క‌లకు అది బ‌ల‌మైన ఎరువేన‌ని తెలుసుకోండి!

home and garden | ప్రియా కొన్ని మొక్క‌లు కొని త‌న ఇంటిపైన నాటింది. కానీ అవి బ‌త‌క‌డం లేదు. కార‌ణ‌మేంటో అర్థం కావ‌డం లేదు. ఎన్ని మొక్క‌లు కొని నాటినా నిల‌వక‌పోయే స‌రికి ఇక మొక్క‌లు పెట్ట‌డం వృథా అనే నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. అస‌లు, మొక్క‌లు ఎందుకు బ‌త‌క‌డం లేదు? వాటి సంర‌క్ష‌ణ‌కు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అనే వాటి గురించి ఇప్పుడు (home and garden)తెలుసుకుందాం. ఇంట్లో మొక్క‌లు ఎలా పెంచాలి? ఇంటి(home) ద‌గ్గ‌ర […]

పూర్తి స‌మాచారం కోసం..
Lawn

Lawn: ఇంటి ఆవ‌ర‌ణం ప‌చ్చ‌గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

Lawn | ఇంటి ఆవ‌ర‌ణంలో ప‌చ్చ‌ని ప‌చ్చిక ఉండే సేద‌తీర‌డానికి చాలా అనువుగా ఉంటుంది. ఉన్న కొద్ది పాటి స్థ‌లంలో కూడా లాన్ ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే మీ ఇంటి ఆవ‌ర‌ణంలో Lawn ఉన్నా, కొత్త‌గా ఏర్పాటు చేసుకుంటున్నా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి. లాన్‌కు ఉద‌యం లేక మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో నీరు ప‌డితే మంచిది. వేస‌వికాలంలో రోజూ ప‌ట్టాలి. సాయంత్రం వేళ నీరు ప‌డితే Lawn పాడ‌య్యే అవ‌కాశం ఎక్కువుగా ఉంది. రాత్రివేళ్ల‌ల్లో గ్రాస్ నీటిని స‌రిగ్గా […]

పూర్తి స‌మాచారం కోసం..
Agni

What is Agni Astra: అగ్ని అస్త్ర అంటే ఏమిటి? ఎలా త‌యారు చేసుకోవాలి?

What is Agni Astra | భార‌తీయ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో రైతుల‌కు వ్య‌వ‌సాయంలో ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ర‌కాల ప‌ద్ధ‌తులు ఉన్నాయి. కాక‌పోతే వీటి గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో అత్యంత విష‌పూరిత‌మైన క్రిమి సంహార‌క మందులు వాడాల్సి వ‌స్తోంది. అగ్నిఅస్త్ర అంటే మ‌న భార‌త సంప్ర‌దాయంలో పురాత‌న సేంద్రియ ఎరువ‌(organic liquid)గా చెప్పుకుంటారు. అగ్నిఅస్త్ర(Agni Astra) అనేది పంటకు సేంద్రీయ పురుగు మందుగా, భూమికి, మొక్క‌ల‌కు స‌హ‌జ ఎరువ‌గా స‌హాయ ప‌డుతుంది. దీని వ‌ల్ల కాండం తొలిచే పురుగులు, […]

పూర్తి స‌మాచారం కోసం..
Coconut Cultivation

Coconut Cultivation: కొబ్బ‌రి చెట్లు పెంప‌కం లో పొడుగు చెట్టు మంచిదా? పొట్టి చెట్టు మంచిదా?

Coconut Cultivation: కొబ్బ‌రి చెట్ల సాగుకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న‌ది. క‌రోనా పుణ్య‌మాంటూ కొబ్బ‌రి బోండాల రేటు కూడా బాగానే పెరిగింది. అయితే కొబ్బ‌రి చెట్ల సాగు పెంప‌కం కొంద‌రి రైతుల‌కు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కావ‌చ్చు ఆ సాగుపై ఎక్కువ మ‌క్కువ చూప‌డం లేదు. కొబ్బ‌రి సాగు మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో, ఇక దేశంలో అయితే కేర‌ళ రాష్ట్రంలో ఎక్కువుగా సాగు అవుతుంది. అయితే కొబ్బ‌రి చెట్లు (Coconut Cultivation)పెంప‌కంపై మాకు […]

పూర్తి స‌మాచారం కోసం..
Confidor Insecticide

Confidor Insecticide: ర‌సం పీల్చే పురుగు నివార‌ణ మందు కాన్ఫిడార్ గురించి తెలుసా?

Confidor Insecticide: వ్య‌వ‌సాయంలో పంట‌ల‌కు వాడే Confidor గురించి తెలుసా? ఈ కాన్ఫిడార్ అనే రసం పీల్చే పురుగుల మందు లో ఉండే క్రియాత్మ‌క ర‌సాయ‌న‌కం పేరు Imidacliprid Insecticide అని అంటారు. ఈ మందును BAYER కంపెనీ వారు confidor అనే వ్యాపార నామంతో అమ్ముతున్నారు. ఈ మందు అనేక ర‌కాల కంపెనీల పేర్ల‌తో వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ ఈ BAYER కంపెనీ చేసిన కాన్ఫిడర్ మందుపైనే రైతుల‌కు న‌మ్మ‌కం ఏర్పండింది. Imidacliprid Insecticide అనే మందు […]

పూర్తి స‌మాచారం కోసం..
Hydroponic Farming

Hydroponic Farming: హైడ్రోఫోనిక్స్ విధానంతో లాభాల బాట‌! త‌క్కువ ఖ‌ర్చుతో వ్య‌వ‌సాయం!

Hydroponic Farming: మారుతున్న కాలానుగుణంగా వ్య‌వ‌సాయ చ‌రిత్ర‌లో హైడ్రోఫోనిక్స్ విధానంలో పంట సాగు ప్ర‌స్తుతం ప్రాచుర్యంలో ఉంది. ఈ హైడ్రోఫోనిక్స్ విధానం ద్వారా స్వ‌చ్ఛ‌మైన ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు పండిస్తూ కొంద‌రు రైతులు జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఈ విధానంలో కొత్తిమీర పంట(coriander farming) ద్వారా అధిక లాభాలు పొంద‌డం ఎలా? తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం!. Hydroponic Farming: ఆధునిక ప‌ద్ధ‌తుల్లో వ్య‌వ‌సాయం సాగు చేస్తూ కొంద‌రు లాభాలు బాట ప‌డుతున్నారు. ఈ సాగులో ఎలాంటి చీడ‌పీడ‌ల […]

పూర్తి స‌మాచారం కోసం..
Crop Holiday in Konaseema

Crop Holiday in Konaseema: క్రాప్ హాలిడే బాట ప‌ట్ట‌నున్న కోన‌సీమ రైతులు

Crop Holiday in Konaseema: ఏడాదికి మూడు పంట‌లు పండించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, కోన‌సీమ‌లో రైతులు క్రాప్ హాలిడేకు పిలుపు నివ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంమైంది. దీనిపై టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స్పందించారు. Crop Holiday in Konaseema: తూర్పుగోదావ‌రి: కోన‌సీమ ప్రాంతంలో రైతులు క్రాప్ హాలిడే ప్ర‌క‌ట‌న‌లు వెన‌క్కి తీసుకునేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌సీమ […]

పూర్తి స‌మాచారం కోసం..
Agriculture

Agriculture : లోతు దుక్కుల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు? | Summer Deep Polugh Uses

Agriculture : వ్య‌వ‌సాయ భూముల్లో వేస‌వి కాలం ట్రాక్ట‌ర్ల ద్వారా వేసే లోతు దుక్కులు వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిటి? ఆ లోతు దుక్కు వ‌ల్ల భూమికి ఎంత లాభం? Agriculture : సాధార‌ణంగా రైతులు రెండు పంట‌లు వేసిన త‌ర్వాత వేస‌వి కాలంలో భూమి పొడిగా, గ‌ట్టిగా త‌యార‌వుతుంది. ఇదే స‌మ‌యంలో పంట కాలం ముగిసిన‌ తర్వాత వేస‌వి కాలంలో ఎండిపోయిన పంట అవ‌శేషాల‌ను ఒక‌చోట కుప్ప‌గా చేసి అగ్నితో కాల్చివేస్తారు. ఇది గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా […]

పూర్తి స‌మాచారం కోసం..