Madras Cement Factory

Tiger Kid : మ‌ద్రాస్ సిమెంట్ క్వారీ స‌మీపంలో పులి పిల్ల‌? | Jaggayyapeta Madras Cement Factory

Tiger Kid : మ‌ద్రాస్ సిమెంట్ క్వారీ స‌మీపంలో పులి పిల్ల‌? | Jaggayyapeta Madras Cement Factory Madras Cement Factory : కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌ మండ‌లంలోని మ‌ద్రాస్(రామ్‌కో) సిమెంట్ క్వారీ స‌మీపంలో పులి పిల్లో లేక చిరుత పిల్లో ఏదో అడ‌వి జంతువు తెలియ‌దు కానీ సంచ‌రిస్తున్న‌ట్టుగా ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. జిల్లా, స్థానిక అట‌వీశాఖ‌, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించి ఆ అడ‌వి జంతువును సంర‌క్షించాల‌ని, లేని యెడ‌ల గ్రామాల్లోకి […]

Continue Reading

Railway man నీ సాహ‌సానికి స‌లాం! ఒక సెక‌ను ఆల‌స్య‌మైనా అంతే!

Railway man నీ సాహ‌సానికి స‌లాం! ఒక సెక‌ను ఆల‌స్య‌మైనా అంతే! Railway man : ఒక్క సెక‌ను ఆల‌స్య‌మైతే ఆ ప‌ట్టాల‌పై ప‌డిపోయిన బాలుడి ప్రాణాలు గాలిలో క‌లిసిపోయేవేమో. ఆ కుటుంబానికి తీర‌ని శోకం మిగిలేదేమో!. కానీ ఓ రైల్వేమాన్ అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి ఆ బాలుడుని ఆప‌ద్భాంధ‌వుడిలా కాపాడాడు. ఇప్పుడు ఆ రైల్వే మాన్ పై దేశం మొత్తం ప్ర‌శంస‌లు కురిపిస్తుంది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. నిర్మానుష్యంగా ఉన్న ముంబైలోని వెంగ‌ని రైల్వేస్టేష‌న్ ఫ్లాట్‌ఫామ్‌పై […]

Continue Reading
Online class

Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు!

Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు! Online class : భార‌త‌దేశంలో చెట్టుకింద చ‌దివి మేధావులు, రాజ‌కీయ వేత్త‌లు అయిన వారి గురించి మ‌నం వింటుంటే ఉంటాం. అంతెందుకు మ‌న తాత‌లు, తండ్రుల్లో కొంద‌రు గ్రామాల్లో చెట్ల కింద‌, ఇసుక దిబ్బ‌ల‌పైన అక్ష‌రా లు రాసి నేర్చుకున్న వారూ ఉన్నారు. ప్ర‌స్తుతం అత్యాధునిక కాలం కాబ‌ట్టి ఇప్పుడు చ‌దువు కుంటున్న కొంద‌రు పిల్ల‌ల‌కు ఏసీ గ‌దులు, బేంచీలు, డిజిట‌ల్ బ్లాక్ […]

Continue Reading

Life with Corona : కరోనా అంద‌ర్నీ ప‌ల‌క‌రించ‌బోతోంది!

Life with Corona : కరోనా అంద‌ర్నీ ప‌ల‌క‌రించ‌బోతోంది! Life with Corona :నాగుపాము పూసం విడిచిన‌ట్టు క‌రోనా కూడా ద‌శ‌, దిశ మార్చుకొని త‌న ప‌గ‌ను ప్ర‌జ‌ల‌పై మ‌రోసారి విసిరిన‌ట్టుంది ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తుంటే. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు క‌రోనా దెబ్బ‌తో ఆర్థికంగా, జ‌నాభా ప‌రంగా తీవ్ర న‌ష్టం ఎదుర్కొన్నాయి. తాజాగా భార‌త‌దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌టం, జ‌నాలు కుప్ప‌లు కుప్ప‌లుగా మ‌ర‌ణించ‌డం చూస్తుంటే మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఒక ప్ర‌క్క వ్యాక్సిన్ వేసుకుంటున్న‌ప్ప‌టికీ మ‌రో […]

Continue Reading

facebook : ఫేసుబుక్ స్నేహ‌మే అత‌న్ని కాపాడింది!

facebook : ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించి, చివ‌రిసారిగా త‌న స్నేహితుల‌కు facebook లో పంపిన సందేశ‌మే ఆయ‌న పాలిట వ‌ర‌మైంది. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకున్న ఆయ‌న్ను కాపాడేలా చేసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త 15 ఏళ్లుగా కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లోని వివిధ హోట‌ళ్లో ప‌నిచేస్తున్న స‌తీష్ అనే యువ‌కుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌నుల్లేక త‌న స్వ‌స్థ‌ల‌మైన అనంత‌పురం వెళ్లిపోయారు. అయితే ఆయ‌న కొంత‌కాలంగా ఫేస్‌బుక్ ద్వారా ఇక్క‌డున్న మిత్రుల‌తో మాట్లాడుతూనే ఉన్నారు. జీవితంపై […]

Continue Reading
ABNVenkataKrishna

ABNVenkataKrishna :వెంక‌ట‌కృష్ణను తొల‌గించిన ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి?

ABNVenkataKrishna : తెలుగు మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి(ABN – Andhra Jyothy) సంస్థ నుంచి సంచ‌ల‌న్మాత‌క వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏబీఎన్ ఛానెల్‌లో కీల‌క సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వెంక‌ట‌కృష్ణ‌ను తొల‌గించిన‌ట్టు వార్త‌లు షికారు కొడుతు న్నాయి. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో కీల‌క పోస్టులో ఉన్న వెంక‌ట‌కృష్ణ ప‌లు డిబెట్ల‌లో త‌న‌దైన శైలిలో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయ‌న ఆఫీసుకు రావ‌డం లేద‌ట‌. వారం రోజుల పాటు శెలువులో వెళ్తున్న‌ట్టు ఆఫీస్ […]

Continue Reading
Uttarakhand Train Run in reverse

Uttarakhand Train Run in reverse : ప‌శువుల‌ను కాపాడ‌బోయి 35 కిలోమీట‌ర్ల రివ‌ర్స్ వెళ్లిన ట్రైన్

Uttarakhand Train Run in reverse : Uttarakhand : సాధార‌ణంగా ట్రైన్ ముందుకే వెళుతుంది క‌దా!. ఒక వేళ బోగిని మార్చుకోవాల‌న్నా, వ‌చ్చిన దారినే మ‌ళ్లీ తిరిగి వెళ్లాల‌న్నా ముందున్న రైలు ఇంజిన్‌ను వేరు చేసి మ‌రో ప‌ట్టాల ద్వారా బోగీల‌ను త‌గిలించుకుని వెళుతుంది త‌ప్ప ఎప్పుడూ వాహ‌నాల్లాగా వెన‌క్కి వెళ్లిన దాఖ‌లాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం అది నిజం చేసింది ఓ ట్రైన్‌. అదెక్క‌డనుకున్నారు మ‌న భార‌త‌దేశంలోనే అట‌. ఉన్న‌ప్పాటున వెన‌క్కి వెళ్లిపోతున్న […]

Continue Reading
Viral Video

Viral Video : పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని బంకుల‌పై దాడి చేస్తున్న వన్య‌ప్రాణులు (వైర‌ల్ వీడియో)

Viral Video : Hyderabad: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు (petrol, diesel price) అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో సామాన్య జ‌నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. కొంత మంది వాహ‌న దారులు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి సొంత వాహ‌నాల‌ను, అద్దెకు తిప్పుకునే వాహ‌నాల‌ను సైతం బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. రోజు వారీ ద్విచ‌క్ర వాహ‌నాల‌పై వెళ్లే ఉద్యోగులు, కార్మికులు సైతం బ‌స్సుల‌ను ఆశ్ర‌యిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం సోమ‌వారం వ‌ర‌కు […]

Continue Reading
Fleece wild sheep

Fleece wild sheep : ఆ జంతువుకు నిజంగానే విముక్తి క‌లిగింది!

Fleece wild sheep : పైన ఉన్న చిత్రంలో ఉన్న జంతువును గ‌మ‌నించే ఉంటారు. కొంత మందికి అది వెంట‌నే అర్థం కాక‌పోవ‌చ్చు. ఏకాగ్ర‌త‌తో చూస్తే మాత్రం క‌చ్చితంగా ఏమిటి? అనేది తెలిసిపోతుంది. తెలిసినా, తెలియ‌క‌పోయినా దాని బాధ‌ను మాత్రం ఒక్క‌సారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దేశంలో ఉన్నికి దాని నుండి ఉత్ప‌త్తి చేస్తే వ‌స్తువుల‌కు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం కాస్త చ‌ల్ల‌ని ప్ర‌దేశం కాబ‌ట్టి. ఆస్ట్రేలియా దేశంలో ఒక గొర్రెకు విముక్తి క‌లిగి, […]

Continue Reading