Castor Oil for hair

Castor Oil for hair: జుట్టుకు ఆమ‌దం నూనె అబ్బే అనేవారి కోస‌మే ఇది!

Spread the love

Castor Oil for hair | ఈ కాలంలో చ‌ర్మంతో పాటూ జుట్టుకు సంబంధించిన ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి. అలాంటివ‌న్నీ దూర‌మై మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే ఆముదం వ‌ల్లే సాధ్యం. తరుచూ ఆముదంతో త‌ల‌కు మ‌ర్ధ‌న చేయ‌డం వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల బాగుంటుంది. ఆముదంలో omega 6 ప్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మ‌ర్ధ‌న చేసిన‌ప్పుడు ఈ ఆమ్లాలు జుట్టు కుద‌ళ్ల‌ను బ‌ల‌ప‌రుస్తాయి. మాడుకు కూడా చాలా మంచిది. వారంలో రెండుసార్లు kobbari నూనె, ఆముదం స‌మ‌పాళ్ల‌లో తీసుకుని Mardhana చేసుకోవాలి. మ‌ర్నాడు గాఢ‌త త‌క్కువ ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల Juttu రాలిపోవ‌డం అదుపులోకి వ‌స్తుంది.

Castor Oil Benefits hair

ఆముదం(Castor)లో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీవైర‌ల్‌, యాంటీ fungal గుణాలు అధికంగా ఉంటాయి. ఆ గుణాలు దుర‌ద‌, ఇత‌ర జ‌ట్టు స‌మ‌స్య‌లు అదుపులోకి వ‌చ్చేస్తాయి. అదే స‌మ‌యంలో hairను ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా మందికి త‌రుచూ క‌త్తిరిస్తున్న‌న్నా జుట్టు చివ‌ర్లు చిట్టుతుంటాయి. ఆముదాన్ని వేడి చేసి గోరువెచ్చ‌గా అయ్యాక జుట్టుకు పట్టించాలి. గంట‌య్యాక త‌ల‌స్నానం చేస్తే స‌రి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టుకు కుదుళ్లు నుంచి చివ‌రి వ‌ర‌కూ పోష‌ణ ల‌భిస్తుంది. చిట్టుతాయ‌న్న ఇబ్బంది ఉండ‌దు. ఆముదం చ‌క్క‌టి conditionerగా ప‌నిచేస్తుంది.

ఆముదం (Castor Oil for hair)జుట్టుకు తేమ‌నందిస్తుంది. జుట్టుపొడిబారి ఎండుగ‌డ్డిలా మారి ఇబ్బంది ప‌డుతున్న‌వారు Coconut నూనెలో క‌లిపి ఆముదాన్ని రాసుకోవ‌డం అల‌ల్లా తేలియాడే కురులు సొంత‌మ‌వుతాయి. జుట్టు బాగా రాలుతున్న‌ప్పుడు ఇలా చేయొచ్చు. నాలుగు చెంచాల చొప్పున కొబ్బ‌రి Oil, ఆముదం స‌మ‌పాళ్ల‌లో తీసుకుని అందులో నాలుగు చుక్క‌ల నిమ్మ‌ర‌సం, గుడ్డులోని తెల్ల‌సొన క‌లిపి త‌ల‌కు పూత‌లా వేసుకోవాలి. ఓ గంట‌య్యాక గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో త‌ల‌స్నానం చేస్తే జుట్టు రాల‌కుండా ఉంటుంది.

hair stem cell therapy: బ‌ట్ట‌త‌లకు కార‌ణాలు తెలిస్తే అస‌లు అది స‌మ‌స్యే కాదంట‌!

hair stem cell therapy ముఖార‌విందాన్ని పెంచేవి శిరోజాలే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బ‌ట్ట‌త ఉన్న వారు ఒక‌ర‌క‌మైన ఆత్మ‌న్యూన‌తా భావానికి గురై త‌మ Read more

Memory Improve: జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే ఏం చేయాలి?

Memory Improve | జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే స‌రిగ్గా ఎనిమిది గంట‌లు నిద్ర‌పోవాల్సిందేన‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఎనిమిది గంట‌ల పాటు నిద్ర‌పోయిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగ్గా ఉంటుంద‌ని Read more

Walking Style: హంస న‌డ‌క‌దాన్నా..! నువ్వు న‌డుస్తు ఉంటే నిల‌వ‌దు నా మ‌న‌సే!

Walking Style | నేను మోనార్క్‌ని న‌న్నేవ‌రేం చెయ్య‌లేరు..అన్న‌ట్టు బోర విరుచుకుని వ‌డివ‌డిగా అడుగులేసే వారూ, ప్ర‌పంచ భారాన్నంతా మోస్తున్న‌వారిలా భుజాలు కుంచించుకుపోయిన‌ట్టు న‌డిచే మ‌ధ్య త‌ర‌గ‌తి Read more

tips for glowing skin homemade | అంద‌మైన ముఖ సౌంద‌ర్యం కోసం టిప్స్‌

tips for glowing skin homemade | ప‌ని ఒత్తిడి ప్ర‌భావం చ‌ర్మంపై ప‌డుతుంది. దీంతో చ‌ర్మం త్వ‌ర‌గా ముడ‌త‌లు ప‌డి నిర్జీవంగా కాంతిహీనంగా త‌యార‌వుతుంది. అందుకే Read more

Leave a Comment

Your email address will not be published.