Cashew nuts good for Heartజీడిపప్పు అనగానే కొవ్వు పదార్థం అంటూ పక్కకు వెళ్లిపోతారు గానీ అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అంటున్నారు నిపుణులు. జీడిపప్పులో లభించే పీచు, ప్రోటీన్లు, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయనీ, ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయనీ చెబుతున్నారు. అంతే కాకుండా జీడిపప్పులో లభించే మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని వీరు(Cashew nuts good for Heart) చెబుతున్నారు.
వీటిని తరుచు తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య కొంత వరకు తగ్గడమే కాకుండా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని వీరు అంటున్నారు. రోజుకి 40 గ్రాముల నట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడు కోవచ్చన్న సంగతి తెలిసిందే! ఈ నట్స్‌లో జీడిపప్పు చేర్చుకుంటే మరింత మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!