Bullettu Bandi mp3 song free download యూట్యూబ్‌లో కుర్రకారుని హుషారెక్కిస్తోంది. Mohana Bhogaraju యూట్యూబ్ ద్వారా ఏప్రిల్ 7, 2021 సంవత్సరంలో విడుదల అయ్యింది. ఈ పాటతో Singer Mohana Bhogaraju మరొక్కసారి అభిమానులకు మరింత దగ్గరయ్యారు. అలాగే డ్యాన్స్‌లో కూడా ఏమాత్రమూ తీసిపోకుండా బాగా నటించారు. ఈ పాట విన్నవాళ్లు, యూట్యూబ్‌లో వీడియోను చూసినవారు సినిమాలో పాటను చూసింత ఫీలింగ్ ఉందని మంచి రేటింగ్ ఇచ్చారు. ఇక Lyrics Laxman పాటను నిజంగా గొప్పగా రాశారు. ఈ పాటలో అన్ని పదాలు అర్థమయ్యేలా ఆకట్టుకునేలా ఉన్నాయి. మీరు కూడా ఈ పాటను వినాలన్నా, వీడియో చూడాలన్నా క్రింద లింక్ ఇస్తాము. త్వరగా చూసేయండి.
Bullettu Bandi lyrics in Telugu
పట్టు చీరనే కట్టుకున్నా..కట్టుకున్నల్లో కట్టుకున్న!
టిక్కి బొట్టే పెట్టుకున్నా..పెట్టుకున్నల్లో పెట్టుకున్న!
నడముకు వడ్డాణం చుట్టుకున్నా..చుట్టుకున్నల్లో చుట్టుకున్న!
దిష్టి సుక్కనే దిద్దుకున్నా..దిద్దుకున్నల్లో దిద్దుకున్న!
పెళ్లి కూతురు ముస్తాబురో
నువ్వు ఏడంగ వస్తావురో
చెయ్యి నీచేతికిస్తానురో
అడుగు నీఅడుగులేస్తానురో!
నేను మెచ్చీ నన్నే మెచ్చేటోడా
ఇట్టే వస్తా రానీవెంట
నీ బుల్లెట్ బండి ఎక్కివచ్చేతవా!
డుగు..డుగు..డుగు..డుగుఅని
అందాల ధునియానే చూపిస్తపా
చికు..చికు..చికు..చికుబుక్ అని! ||2||
చెరువు కంటపొంటి చేమంతి వనం
బంతి వనం చేమంతి వనం
చేమంతులు దెంపి దండ
అల్లుకున్నా అల్లుకున్నల్లో అల్లుకున్నా!
మా వూరు వాగుజూనెం మల్లెవనం
మల్లెవనంలో మల్లెవనం
మా మల్లెలు దెంపి ఒళ్లో నింపుకున్న
నింపుకున్నల్లో నింపుకున్న
నువ్వు నన్నేలు కున్నావురో..
దండ మెల్లోన వేస్తానురో
నేను నీ ఏలు పట్టుకొని
మల్లె జల్లోన ఎడతానురో
మంచి మర్యాదలు తెలిసిన దాన్ని
మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని
నీ బుల్లెట్ బండి ఎక్కివచ్చేతవా!
డుగు..డుగు..డుగు..డుగుఅని
అందాల ధునియానే చూపిస్తపా
చికు..చికు..చికు..చికుబుక్ అని! ||2||
నే అవ్వసాటు ఆడ పిల్లన్నయ్యో పిల్లన్నయ్యో ఆడ పిల్లన్నయ్యో
మా నాన్న గుండెలోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్ల ఒక్కదానిరయ్యో దానిరయ్యో ఒక్కదానిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో
పండు వెన్నల్లో ఎత్తుకొని వెన్నముద్దాలు పెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేర నేను!
నీ బుల్లెట్ బండి ఎక్కివచ్చేతవా!
డుగు..డుగు..డుగు..డుగుఅని
అందాల ధునియానే చూపిస్తపా
చికు..చికు..చికు..చికుబుక్ అని! ||2||
నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంక పెట్టినంకుల్లో పెట్టినంక
సిరి సంపద సంబురం కల్గునింకా కల్గునింకల్లో కల్గునింక
నిన్ను కన్నోల్లే కన్నోళ్లు అనుకుంటా..అనుకుంటుల్లో అనుకుంటా
నీ కష్టాల్లో బాగాల్లో పంచుకుంటా పంచుకుటల్లో పంచుకుంటా
సుక్క పొద్దుక్కే నిద్రలేచి సుక్కలాకిట్లో ముగ్గలేసి
సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతోకలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా..నే తోడులో నన్ను నేమెచ్చుకుంటా!
నీ బుల్లెట్ బండి ఎక్కివచ్చేతవా!
డుగు..డుగు..డుగు..డుగుఅని
అందాల ధునియానే చూపిస్తపా
చికు..చికు..చికు..చికుబుక్ అని! ||2||
Song: | Bullettu Bandi |
Singer : | Mohana Bhogaraju |
Lyrics : | Laxman |
Music : | SK Baji |
Producer : | Nirupa Patel, S.Samuel, Bluerabbit Entertainment |
Direction, DOP, Edit, DI : | Vinay Shanmukh |
Co- Director : | Alluri Manu |
Asst. Cameraman : | Saiteja |
Choreography : | Tarun Kumar |
Costumes : | Madhviartstudio |
Make – Up & Hair : | Hairology by Chinna |
Publicity Design : | MKS Manoj |
Youtube video link : | Mohana Bhogaraju |
song direct download link: below

People Also Search for links:
Bullettu Bandi mp3 song download by mohana bhogaraju | bullettu bandi Mohana Bhogaraju mp3 download | Bullettu Bandi by Mohana Bhogaraju mp3 | Bullettu Bandi mp3 song download | Bullettu Bandi song lyrics in Telugu | bullettu bandi lyrics.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి