Breakup funny quotes: ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరూ తన ప్రియురాలిని/ ప్రియుడిని తలుచుకుంటూ ఎంతో బాధపడు తుంటారు. కొన్ని సార్లు ఒంటరిగా ఉంటూ తీవ్రంగా ఆలోచిస్తూ జరిగిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తారు. మరికొందరు చెదిరిపోయిన తన ప్రేమను పదిలంగా ఉంచుకుంటూ కవితలు కూడా రాస్తుంటారు. అలా రాసిన కొన్ని కవితలు మీకోసం!
Breakup funny quotes
వాడుకోవాలి అని లైఫ్ లోకి వస్తారో
లేక ఆడుకోవాలి అని లైఫ్ లోకి వస్తారో
తెలియదు కానీ..
మనకి లైఫ్ అంటేనే ఇష్టం లేకుండా చేసేస్తారు!

మనుసుకు బాధగా ఉంటే
మనసులో ఉండేవాళ్లకు చెప్పుకోవచ్చు
కానీ..మనసులో ఉండేవాళ్లే బాధపెడితే
ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి?
నీ పరిచయం అబద్ధం అయినా బాగుండేది
ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు
ఆనందంగా జీవించడం అనేది
కుక్కర్ని చూసి నేర్చుకోవాలి.
కింద ఎంత మండుతున్నా పైకి విజిలేస్తూనే ఉంటుంది!
ఎవరి మనసు మంచిగా ఉంటుందో
వారి తలరాత చెడుగా ఉంటుంది
ఇది నిజం
మనం ఎంత ప్రేమ చూపించినా
అర్థం చేసుకోని వాళ్లు కొందరుంటారు
వాళ్లకి మన ప్రేమ కనబడదు.
మన బాధ కనబడదు
మనం అన్న చిన్న చిన్న
మాటల్లో కోపమే కనిపిస్తుంది!
అతి ప్రేమ అతి చనువు
అతి నమ్మకం ఎవరి మీద వద్దు
ఆ తర్వాత బాధ కూడా అతిగానే ఉంటుంది!
నీ గురించి అందరూ ఎన్ని చెప్పినా నమ్మలేదు
ఎందుకంటే నీ మీద నమ్మకం కాబట్టి కానీ..
నువ్వు వాళ్ల మాటలు నిజం చేశావు స్వాతి!

అన్ని వ్యాధులలో కెళ్లా
భయంకరమైన వ్యాధి అహంకారం
అది సోకిన వారు
వాళ్లు సంతోషంగా ఉండరు
ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు!
చూడు తమ్ముడూ!
దేవుడ్ని సిన్సీయర్గా ప్రేమిస్తే రామదాస్ అవుతారు
అదే అమ్మాయిని సిన్సీయర్గా ప్రేమిస్తే
దేవదాసు అవుతారు!
నా జీవితంలో సంతోషం ఒక్క క్షణమే ఉంటుంది
బాధ మాత్రం ప్రతి క్షణం నన్ను నీడలా వెంటాడుతూనే ఉంది!.
మనుషులు దూరమైనంత
తొందరగా జ్ఞాపకాలు దూరం కావు!
బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి
కానీ.. బాధ పెంచేలా ఉండకూడదు!
నువ్వు నాలో సంగం అనుకున్నాను.
కానీ ఇలా సగంలోనే విడిపోతామని
కలలో కూడా అనుకోలేదు!
ఇవ్వేవీ తెలియకుండా ఎలా బ్రతికేస్తున్నానో తెలుసా!
నీ వెనుకాల తిరిగినా రోజులు తలుచుకుంటూ!
నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ!
నీతో మాట్లాడాలి అని ఉన్నా మౌనంగా చంపుకుంటూ!
నలుగురిలో ఉన్నా ఒంటరిగా నిల్చుంటూ
అదుపు లేని ఆలోచనలు ఆగని మనస్సుతో ఓడిపోతూ..!
ఇలా నిరాశగా నవ్వేస్తూ బ్రతికేస్తున్నాను..!

చిన్నప్పుడు నుంచి కన్నీళ్లు యరగని కళ్ళు!
మొదటిసారి కన్నీళ్లు పెట్టించావ్!
ప్రాణం పోతున్నట్టు ఉంది బంగారం!
బ్రేకప్ అయిన తర్వాత
కొత్త ప్రేమ కోసం వెతకడం అంటే
ప్లాప్ అయిన సినిమాకి
సీక్వెల్ తీస్తున్నట్టే లెక్క!
ఎంత చేతులు పట్టుకుని
తిరిగినా ఏం లాభం!
మనం ఒకటయ్యే గీతలు
ఆ చేతిలో లేనప్పుడు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!