BJP Millennium March:మిలియన్ మార్చ్ ను జయప్రదం చేయండి : బీజేవైఎం

Spread the love

BJP Millennium March ఖమ్మం : నవంబర్ 16న నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బీజేవైఎం రూరల్ మండల అధ్యక్షులు ప్రకాష్ జాదవ్ పిలుపునిచ్చారు . బీజేవైఎం నాయకులు , కార్యకర్తలు , నిరుద్యోగులు , విద్యార్థి , విద్యార్థినులు , విద్యార్థి సంఘాలు , యువత నిరుద్యోగులు స్వచ్ఛందంగా అత్యధిక సంఖ్యలలో పాల్గొని (BJP Millennium March)మోసపూరిత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలని కోరారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి రూరల్ మండల అధ్యక్షులు నాగరాజు , బిజెపి జిల్లా కార్యదర్శి వీరభద్రం , బిజెపి రూరల్ మండల ఇన్చార్జి ఎల్లారావు గౌడ్ , నల్లమాస శ్రీను , సాగర్ , బాణ్య నాయక్ , సత్యం , నాగరాజు , బండి శివరామకృష్ణ , బోయినపల్లి ప్రభాకర్ , విక్రమ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు .

Students Attendance Apps: బ‌డికి రాక‌పోయారో వాలంటీర్ వ‌స్తారు!

Students Attendance Apps: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ స్కూలుకు వెళ్లే విద్యార్థుల ప‌ట్ల ఇక కీల‌క నిర్ణ‌యాలు అమ‌ల్లోకి రానున్నాయి. అందులో భాగంగా..బ‌డికి వెళ్ల‌కుంటే వాలంటీర్ ఇంటికి వ‌స్తాడు.. Read more

School Timetable: ఉద‌యం 8 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు! 10 గంట‌ల పాటు క్లాసులు!

School Timetable: అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, త‌ర‌గ‌తుఉల ముగిసిన త‌ర్వాత గంటా 15 నిమిషాలు పెంచారు. ఉన్న‌త Read more

Academic Year : ఏడాదంతా పుస్తకం తెరిస్తే ఒట్టు! వ‌చ్చే ఏడాదైనా కొన‌సాగేనా?

Academic Year : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి పిల్ల‌ల‌కు చ‌దువు దూర‌మ‌య్యింది. స‌రిగ్గా పాఠ‌శాల‌ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెలకొంది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో Read more

Lockdown : తెలంగాణ‌లో లాక్‌డౌన్ రాబోతుందా?

Lockdown : Hyderabad : తెలంగాణ‌పై మ‌రోసారి క‌రోనా పంజా విసురుతోంది. క‌రోనా మ‌హమ్మారి భారిన ప‌డిన వారి సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. గ‌త 15 Read more

Leave a Comment

Your email address will not be published.