Bheemla Nayak

Bheemla Nayak: అడ‌వి పులి గొడ‌వ ప‌డే ఒడిసిప‌ట్టో..వ‌చ్చేసింది బీమ్లా నాయ‌క్ First Glimpse…ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీ మామూలుగా లేదు భ‌య్యా!

Spread the love

Bheemla Nayak First Glimpse: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా క్రేజే వేరు అబ్బా.. అన్న సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు వెయ్యిక‌ళ్ల‌తో చూస్తుండ‌గా ఆగ‌ష్టు 15న స్వాంతంత్య్ర దినోత్స‌వం రోజున Bheemla Nayak First Glimpse విడుద‌ల‌య్యింది. జెండా పండుగ అనంత‌రం అభిమానులంతా యూట్యూబ్‌లో ఈ వీడియోనే చూడ‌టం మొద‌లు పెట్టారు. రాజ‌కీయాల్లో బిజీగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఏడాది Vakeel Saab సినిమా త‌ర్వాత బీమ్లా నాయ‌క్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.

బీమ్లా నాయ‌క్ ఫస్ట్ వీడియో చూసిన అభిమానులు, ప్రేక్ష‌కులు చాలా రోజుల త‌ర్వాత అస‌లైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూస్తున్నాం. బ‌ద్రీ మూవీలో చూశాం ఈ ఆవేశం మ‌ళ్లీ చూస్తున్నామ‌ని తెగ పొగిడేస్తున్నారు. యూట్యూబ్‌లో చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఇది ఎక్క‌డి మాస్ రా మావ పూన‌కాలు వ‌స్తున్నాయి.. ఇక్క‌డ థియేట‌ర్లో చూస్తే ఆ లెవ‌ల్ ఎలా ఉంటుందో అని సంతో షం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రొక‌రు.. ఇక థియేట‌ర్లో ఫ్యాన్స్‌ను ఆప‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు ఈ వీడియో చూసిన‌కం అని కామెంట్ చేశారు. నిజంగానే ఈ వీడియో చూసిన‌ప్పుడు రోమాలు నిక్క‌ర పొడుచుకునేలా డైలాగ్ సూప‌ర్ గా ఉంది. రేయ్ డాని బ‌య‌టికి రారా నా కొడ‌క్కా… అంటూ ప‌వ‌న్ క‌ళ్యాన్ లుంగీలో మాస్ ఎంట్రీ అదిరిపోయింది.

యూట్యూబ్‌లో వీడియో విడుద‌ల‌య్యేందో లేదో 5 గంట‌ల‌కే 5 ల‌క్ష‌ల లైక్స్ ప‌డిపోయాయి. ఈ వీడియో చూసిన తెలుగు ప్రేక్ష‌కులు కాదే అటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తెగ ఆనంద ప‌డుతూ హ్యాపీ బీమ్లా నాయ‌క్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సంక్రాంతికి మామూలుగా ఉండ‌దు..అన్ని థియేట‌ర్లు ప‌వ‌న్ ఫ్యాన్స్‌తోనే నిండిపోయేలా ఉన్నాయి. ఒక్కొక్క‌రు ఈ టీజ‌ర్‌ను 10 సార్లు రిపిట్ చేసి మ‌రీ చూస్తున్నార‌ట‌.

డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ఆధ్వ‌ర్యంలో మాట‌ల మాంత్రికుడు ద‌ర్శ‌కుడు త్రివ్రిక‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌తో వ‌స్తున్న బీమ్లా నాయ‌క్‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మోత మోగిస్తుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు నిత్యామీన‌న్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రానా ద‌గ్గుబాటి కూడా ప్ర‌ముఖ పాత్ర‌లో ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

AP News Today: ఉత్త‌రాంధ్ర‌లో మ‌న పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది సార్‌! ఫోక‌స్ పెట్టండి!

AP News Today: జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు టి.శివ‌శంక‌ర్‌, బొలిశెట్టి స‌త్య బుధ‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు.ఈ సంద‌ర్భంగా వారితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ Read more

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet | స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ Tirupathi : జ‌న‌సేన Read more

Samantha divorce rumours: రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన యువ క‌పుల్స్‌!

టాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ క‌పూల్స్‌ల‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట ఒక‌టి. వీరిద్ద‌రి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే Read more

1940 lo Oka Gramam సినిమాలో గుండు కొట్టించే స‌న్నివేశంపై ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడంటే?

1940 lo Oka Gramam: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త గా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు ఆయ‌న‌ది. త‌న తొలి సినిమాతోనే కుల వ వ్య‌వ‌స్థ‌పై Read more

Leave a Comment

Your email address will not be published.