Wireless Earphones: Amazon లో కొత్త ఆఫర్లు వచ్చాయి. ఇయర్ వైర్లెస్ ఇయర్ ఫోన్లు భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. సుమారు అన్ని ఆఫర్లు మీద 50%కు పైగా తగ్గింపు ధరలతో ఇయర్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల కంటే ఈ ఇండిపెండెండ్స్ రోజు గొప్ప తగ్గింపు ఆఫర్లను అమోజన్ అందిస్తోంది.
Infinity(JBL) Glide 120 Ear Wireless Earphones ను Amazon ప్రత్యేక ఆఫర్ మీద కస్టమర్లకు అందిందే ప్రయత్నం చేస్తుంది. ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్ మైక్‌తో పాటు డీప్ బేస్, డ్యూయల్ ఇక్విలేజర్ మరియు 12ఎంఎం డ్రైవ్స్, మెటల్ ఇయర్ బడ్స్, ఫ్లెక్స్‌బుల్ నెక్‌బాండ్, బ్లూటూత్ వచ్చి 5.0 సామార్థ్యం కలిగి ఉంది. ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బ్లాక్ మరియు పసుపు కలర్లో ఉండటంతో పాటు చాలా మంచిగా ఉంది. దీని అసలు ధర 1,900 /- రూపాయలు ఉండగా ప్రస్తుతం 1,099/- రూపాయలకు అంటే 63% డిస్కౌంట్ తో అందిస్తుంది. డెలివరీ ఫ్రీ. వాయిదాల పద్ధతిలో (EMI) కూడా తీసుకోవచ్చు. మీకు ఒక వేళ ప్రొడక్ట్ నచ్చకపోతే 7 రోజుల్లో రిప్లేస్ మెంట్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకదాటిగా 7 గంటలు పాటు మ్యూజిక్ వినే సామర్థ్యం ఉన్నట్టు తయారి చేసిన కంపెనీ చెబుతోంది. పూర్తి వివరాలకై …అమోజన్ వెబ్సైట్ లింక్‌ను నొక్కండి!


boAt Rockerz 225 in Ear Earphone 8 గంటలు బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఐపిఎక్స్5, బ్లూటూత్ బి5.0 మరియు వాయిస్ అసిస్టెంట్ సౌకర్యం ఉంది. ఇప్పటికీ ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్‌కు 3 లక్షలకు పైగా మంచి రేటింగ్ ఇచ్చారు. దీని అసలు ధర 2,091/- రూపాయలు ఉండగా ప్రస్తుతం 899/- రూపాయలకు అంటే 70% డిస్కౌంట్‌తో అమోజన్లో అందుబాటులో ఉంది. ఇది కూడా ఫ్రీ డెలివరీనే. దీనిలో సౌండ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. పాటలు నచ్చిన వాటిని స్కిప్ ద్వారా మార్చుకోవచ్చు. మ్యూజిక్ వింటున్న మధ్యలో ఏమైనా ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయవచ్చు. ఈ ప్రొడక్ట్ కొన్న తర్వాత నుండి ఒక సంవత్సరం వారంటీ కలిగి ఉంది. ఇఎంఐలో గాని బ్యాంక్ ద్వారా కానీ ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలకై.. అమోజన్ వెబ్సైట్ లింక్‌ను నొక్కండి!
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!