Hand Sanitizer : తక్కువ ధరకే శానిటైజర్లు అందుబాటులో | Amazon
Hand Sanitizer : ఇప్పుడు ప్రపంచంలో అన్ని ఇళ్లల్లోనూ, అందరి చేతుల్లోనూ Hand Sanitizer లేకుండా రాసుకోకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదేమో! కరోనా మహమ్మారి ప్రపంచంలోకి అడుగు పెట్టిన మొదలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు దాటి ఆఖరికి మన ఊరిలోని మన మధ్యలోనే నివసించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయాలను మనం టీవీల్లోనూ, పేపర్లోనూ, వివిధ సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వాలు కాస్త జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నియంత్రిం చవచ్చు అని పదేపదే చెబుతూనే ఉంది. ఆ జాగ్రత్తలో భాగంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, ముఖ్యంగా Sanitizer చేతులకు రాసుకోవడం లాంటివి మనం పాటిస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా మాత్రం శానిటైజర్ వల్ల కాస్త కరోనాను దగ్గరకు రానివ్వకుండా చూసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. ఎందుకంటే రోజంతా తరుచూ మనం ఉదయం లేచింది మొదలు నిద్ర పోయే వరకు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటూనే ఉన్నాం. అయితే ఆ శానిటైజర్లు మార్కెట్లో ఎంత రేటులో ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాలంటే ఏఏ కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
వివిధ శానిటైజర్ల పేర్లు!
- Dabur Sanitize Y – Hand Sanitizer | Alcohol-Based Sanitizer – 450 ml
- Sterlo Max 80% Ethanol-based Hand Rub Sanitizer and Disinfectant 500 ml
- Himalaya Pure Hands | Hand Sanitizer – 500 ml
- Khadi Essentials Pure & Safe Instant Hand Sanitizer 1000 ml with 70% Ethyl Alcohol, Neem, Tulsi & Aloe Vera Extracts with Glycerine (l L Bottle).
Dabur Sanitize Y – Hand Sanitizer | Alcohol-Based Sanitizer – 450 ml


డాబర్ కంపెనీకి సంబంధించిన ఈ శానిటైజర్ ఆల్కాహాల్ తో ఉంటుంది. ఇది పరిమాణం 450 మి.లీ. ఉంటుంది. ఇది 70% ఆల్కాహాల్(డబ్ల్యూ / డబ్ల్యూ) కంటెంట్‌తో తయారు చేశారు. ఇది క్రిములను నాశనం చేయడంలో చాలా ఎఫెక్ట్వుగా పనిచేస్తుంది. ఇది కాల పరిమితి ఒక ఏడాది వరకు నిల్వ ఉంటుంది. ఇది చేతులకు మాత్రమే రాసుకునే శానిటైజర్. అత్యంత నాణ్యమైన డాబర్ కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువుల్లో ఇది ఒకటి. దీనిని మనం ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు కానీ, ఆఫీసు నుంచి వచ్చినప్పుడు కానీ, ఇంటిలో ఉన్నప్పుడు, పిల్లలు ఆడుకొని వచ్చినప్పుడు ఈ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటే బయట మన శరీరానికి అంటిన క్రిములను, బాక్టీరియాలను నాశనం చేస్తుంది.అమోజన్లో ఆన్లైన్లో కొనాలంటే క్లిక్ చేయండి లింక్!
ఈ శానిటైజర్‌ను కేవలం 3 మి.లీ గ్రాములు తీసుకొని అనగా రెండు, మూడు చుక్కలు చేతులపై వేసుకొని చేతులకు మృదువుగా రుద్ధుకోవాలి. ఇందులో ఎలాంటి నీటి పదార్థాలను వాడలేదని డాబర్ కంపెనీ తన బ్రాండ్ సిక్టర్పై పొందుపర్చింది. దీనిని చిన్న పిల్లలకు అందకుండా జాగ్రత్త వహించాలి. దీనిని రాసుకొని ఎలాంటి ఫైర్ ప్రదేశాల వద్దకు వెళ్లకూడదు. దీని ధర వచ్చేసి అమోజన్ ఆన్లైన్ లో రూ.225/- ఉండగా ప్రస్తుతం రూ.149/-లకే లభ్యమవుతుంది.
Sterlo Max 80% Ethanol-based Hand Rub Sanitizer and Disinfectant 500 ml


స్టెర్లోమాక్స్ కంపెనీ అందిస్తున్న శానిటైజర్ లో 80% ఇతనాల్ కలిగి ఉంది. దీని పరిమాణం 500 మి.లీ. దీనిని వాడటం వల్ల 99.9% చేతులపై ఉన్న క్రిములు, వైరస్లు నాశనం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమండ్ చేసిన హ్యాండ్ రబ్ ఫార్ములాతో ఈ శానిటైజర్ తయారు చేయబడిందని కంపెనీ పేర్కొంది. అమోజన్లో ఆన్లైన్లో కొనాలంటే క్లిక్ చేయండి లింక్!
దీనిని శానిటైజ్ చేసుకున్న 15 – 30 సెకన్లకే యాక్షన్ చూపిస్తుంది. అదే విధంగా స్కిన్ మాయిశ్చరైజేషన్ కు కూడా దోహద పడుతుంది. ఇందులో ఎలాంటి వాటర్ కంటెంట్ కలపలేదని కంపెనీ పేర్కొంది. దీని ధర వాస్తవానికి రూ.500 /- ఉండగా అమోజన్ ఆన్లైన్లో కేవలం రూ.171/- కే లభ్యమవుతుంది. అదే విధంగా ఇది 2 ప్యాక్ కలిగి ఉంది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court