Beetroot

Beetroot: ఆరోగ్యానికి అందం రెట్టింపుకు బీట్‌రూట్ కు మించినది మ‌ర‌క్కొటి లేదు!

Spread the love

Beetroot | ఆరోగ్యాన్ని అందించ‌డంలో కూర‌గాయ‌ల్ని, పళ్ళ‌నీ మించిన‌వి మ‌రొక‌టి లేవు. అలాంటి వాటిల్లో beetroot ఒక‌టి. కానీ దీన్ని తీసుకోవాలంటే బాబోయ్ అనేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ కూర‌గాయ మ‌హిళ‌ల‌కు ఎంతో మేలు చేస్తుంది. త‌రుచూ నీర‌సంగా అనిస్తుంటే beetరూట్ జ్యూస్ తాగ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ rasam రుచిక‌రంగా ఉండేందుకు అల్లం, పుదీనా, నిమ్మ‌ర‌సం, ఉప్పు లాంటివి కూడా క‌లుపుకోవ‌చ్చు. రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి గ్లాసుడు beet root జ్యూస్ తాగితే చాలు కొన్ని రోజుల్లోనే స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డొచ్చు.

దీనిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన చ‌క్కెర స‌ముపాళ్ల‌లో అంది Neerasam త‌గ్గుతుంది. lady’s ఎదుర్కొనే మ‌రో స‌మ‌స్య ఐర‌న్ లోపం. ఒక క‌ప్పు beట్‌రూట్ త‌రుగులో 1.1 మి.గ్రా ఐర‌న్ ఉంటుంది. iron హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచ‌డంతో పాటు, శ‌రీరానికి కావాల్సిన O2(ఆక్సిజ‌న్‌) ను కూడా అందిస్తుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజూ దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్‌తో పాటు, Healthకు కావాల్సిన అద‌న‌పు పోష‌కాలు అందుతాయి. బీట్‌రూట్‌ను juiceగా గానీ, Pachhi Mukkaluగా గానీ రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్ B, C పుష్క‌లంగా అందుతాయి. అంతేకాదు, RakthaPotuను కూడా అదుపులో ఉంచుతోంది. ఎదిగే పిల్ల‌ల‌కు బీట్‌రూట్ తురుమును స్నాక్‌గా ఇస్తే పోష‌కాలు స‌మృద్దిగా అందుతాయి.

బీట్‌రూట్ ర‌సం

అందం రెట్టింపుకోసం బీట్‌రూట్‌!

ఒక టేబుల్ స్పూన్ నాన‌బెట్టిన Biyyam, నాలుగైదు బీట్‌root ముక్క‌ల్ని క‌లిపి మెత్త‌గా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాసిని Paalu క‌లిపి దాన్ని ముఖానికి పూత‌లా రాసుకోవాలి. ఐదు నిమిషాలాగి పాల‌తో ముఖాన్ని మృదువుగా మ‌ర్ధ‌న చేయాలి. ఇలా ప‌ది నిమిషాల పాటు చేశాక గోరువెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగేసుకుంటే స‌రి. ముఖచ‌ర్మం కాంతులీనుతుంది. బీట్‌రూట్‌లోని సిలికాన్ Kanijam చ‌ర్మం తాజాగా క‌నిపించ‌డానికి, గోళ్లు, జుట్టు పెర‌గ‌డంలో కీల‌కంగా ప‌నిచేస్తుంది.

బీట్‌రూట్ ర‌సానికి చెంచా Baadam నూనె, ఒక చుక్క తేనె క‌లిపి పెదాల‌కు పూత‌లా వేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే న‌ల్ల‌గా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. మృత‌క‌ణాలు తొలిగిపోవాలంటే బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసుకుని దానికి చిటికెడు పంచ‌దార క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పెదాల‌పై రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెదాలు మృదువుగా, తాజాగా త‌యార‌వుతాయి. ర‌సాయ‌నాలు క‌లిపిన Rangulu జుట్టుకు వేయడం వ‌ల్ల అందం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే జ‌రిగే హానే ఎక్కువ‌. चुकंदर ర‌సాన్ని త‌ల‌పై రాసుకుని రెండు గంట‌ల‌పాటు వ‌దిలేస్తే స‌హ‌జ‌సిద్ధ‌మైన డై వేసుకున్న‌ట్టు ఉంటుంది. అలానే henna క‌లుపుకునేట‌ప్పుడు Gorintaaku మిశ్ర‌మానికి चुकंदर (బీట్‌రూట్‌) ర‌సాన్ని కూడా కొద్దిగా క‌లిపితే జుట్టుకు మంచి Rangu వ‌స్తుంది.

బీట్‌రూట్ వంట‌

బీట్‌రూట్ ఎక్కువ‌తింటే!

ఎర్ర‌గా క‌న్పించే బీట్‌రూట్ Dumpalu మంచి పౌష్టికాహారం, ప‌చ్చిగాను వండుకుని దీనిని తిన‌వ‌చ్చు. అతిగా తింటే మూత్రం ఎర్ర‌గా లేదా ఊదారంగులో వ‌స్తుంది. దీని వ‌ల్ల ఏమీ న‌ష్టం ఉండ‌దు. Beetroot ముక్క‌ల‌ను నీళ్ల‌లో మ‌ర‌గించి, ఆ నీళ్లు చ‌ల్లారాక త‌ల‌కు ప‌ట్టిస్తే చుండ్రు త‌గ్గుతుంది. ఒక‌ప్పుడు బీట్‌రూట్‌ను రంగుల త‌యారీకి ఉప‌యోగించువార‌ట‌. ఇప్ప‌టికీ ఆ సంప్ర‌దాయం ఉంది. betanin అనే ప‌దార్థం వ‌ల్ల బీట్‌రూట్‌కు ఆ రంగు వ‌స్తుంది. దీనిని సంగ్ర‌హించి ఆహార‌ప‌దార్థాల్లో వాడే రంగుల‌ను త‌యారు చేస్తారు. అన్న‌ట్టు మాన‌సిక ఒత్తిడి, కుంగుబాటు త‌గ్గ‌టానికి వీటిని ఔష‌ధంగానూ వాడ‌తారు. బీట్‌రూట్ ప‌సుపు, ఎరుపు, ప‌ర్బుల్‌, తెలుపు రంగుల్లోనూ ఉంటాయి

best fruit for lungs: ఊపిరితిత్తుల‌కు beetroot అద్భుత‌మైన మందు

best fruit for lungs ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి త‌రుచూ నీర‌సం, నిస్స‌త్తువ‌తో ఇబ్బంది ప‌డేవారికీ బీట్‌రూట్ మంచి మందుగా ప‌నిచేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే! ఇప్పుడు ఈ బీట్‌రూట్ Read more

Over Dieting: బ‌ల‌వంతంగా తినాల‌ని చూడ‌కండి కొంచెం కొంచెం తినండి!

Over Dieting | ప్ర‌తి ఒక్క‌రూ అందంగా, నాజుగ్గా ఉండాల‌ని అనుకోవ‌డం స‌హజం. లావుగా అవుతున్నామ‌ని భావించి శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డం మానేయ‌కూడ‌దు. త‌గినంత‌గా ఆహారం Read more

Hepatitis Bతో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఇవి త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

Hepatitis B | హెప‌టైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెప‌టైటిస్‌-బి వైర‌స్ ద్వారా ఈ వ్యాధి వ‌స్తుంది. ఈ హెప‌టైటిస్ బి వైర‌స్ మ‌న శ‌రీరంలోకి Read more

Suganda dravyalu ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చ‌దివితే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు!

Suganda dravyalu | సుగంధ ద్ర‌వ్యాలు, మూలిక‌ల‌ను వంట‌ల్లో వాడితే ఆహార ప‌దార్థాలు రుచిక‌రంగా ఉండ‌ట‌మే కాదు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని అమెరికాకు చెందిన పోషకాహార Read more

Leave a Comment

Your email address will not be published.