Janapada Song :సింగర్ శిరీషా పాడిన Bavalla Na Bavalla సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసే జానపద పాటగా ఉంది. మీరుకూడా ఆ పాటను వినండి! పాట కావాలంటే క్రింద లింక్ ఇచ్చాము డౌన్లోడ్ చేసుకోండి.
Janapada Song : Sytv నుంచి వచ్చిన Bavalla Na Bavalla సాంగ్ ఇప్పుడు దుమ్మురేపుతోంది. Youtubeలో ఎక్కువుగా ఫోక్ సాంగ్స్‌ను అందించే సైటీవీ అంటే ఎంతో మందికి ఇష్టం. ఇప్పటి వరకు Sytv అందించిన అన్ని పాటలూ సూపర్ హిట్‌ను అందుకున్నాయి. అందులో భాగంగానే సింగర్ శిరీషా పాడిన Bavalla Na Bavalla సాంగ్ కూడా ప్రేక్షకుల మదిని తోచుకుంది. పాటను అర్థవంతంగా రాయడంలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న Tirupathi Matla గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరుపతి మాట్ల రాసిన ప్రతి పాట సూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇక ఈ బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల.. జానపద సాంగ్‌ను సింగర్ శిరీషా పాడటంతో పాటు అద్భుతంగా నటించారు. తన బావ కోసం ఓ మరదలు ఎలా ప్రేమ చూపిస్తూ సంతోష పడుతుందో ఈ పాటలో వివరించారు. ఈ పాటకు సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో విడుదలైన ఈ పాటను ఎవరైనా వీడియో సాంగ్ చూడాలంటే లింక్ ఇస్తాను చూడండి. పాట అద్భుంతంగా ఉంది.


Bavalla Na Bavalla Song Lyrics in Telugu
గున్నా గున్నా మావిళ్లల్ల!
గున్నామామిడి తోటల్లా!
మాపటేలా మందాలీయ్య రాయే నువ్వు బావల్లా!
గున్నా గున్నా మావిళ్లల్ల
గున్నామామిడి తోటల్లా!
మాపటేలా మందాలీయ్య రాయే నువ్వు బావల్లా!
బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల
నా పైడీ గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల!
ఎండి మబ్బులు కరగవట్టి బావల్ల
ఎన్నల వాన కురవబట్టి బావల్ల
సల్లా గాలి చంపబట్టి బావల్ల
చలి దుప్పటివై రారా బావల్ల
చీకటి తెల్లారేదాక రాత్రి దూరామ కోసం!
బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల
నా పైడీ గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల!
సూడ ముద్దు సుక్కా పొద్దు బావల్ల
మక్కా చేను మంచీ కాడ బావల్ల
చిలుకలను ఎల్లాగొట్ట బావల్ల
వడిసెలను వెయ్యిరారా బావల్ల
దాసుకున్న ఆశలన్నీ నీకొరకు మోసుకొస్తా!
బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల
నా పైడీ గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల!
పూతా పూతా పువ్వుల చీర బావల్ల
లేతా లేతా మల్లెపూవ్వులు బావల్ల
కోరికోరి అడగబోతే బావల్ల
కొరకుండ ఉరుకుతావు ఎందొల్లా
పచ్చని పచ్చ జొన్నామొలక
అత్తకు తొలుసూరు కొడుకా!
బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల
నా పైడీ గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల!
నడిఎండలో జడివానల బావల్ల
ఆగకుండా గొట్టినట్టు బావల్ల
తియ్యానైన ఊసులాట బావల్ల
గుండెలోన గూసులాట బావల్ల
ఎడమకన్ను అదరవట్టే
ఎదలో గిలిగింత పుట్టే!
బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల
నా పైడీ గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల!


Janapada Song : | Bavalla Na Bavalla |
Lyricist – Music – Direction : | Tirupathi Matla |
Singer : | Shirisha |
Dop – Editing – DI : | Shiva Velpula |
Production : | CH.Mani, M.Raju, S.Ganesh, S.Ajay |
Asst.Cam : | M.Nithish, J.Nikhil |
Casting : | Sirisha, Mukundha, Akhila |
Special Thanks : | Prasad Sir, B.Vijay, D.Prasad |
Presented By : | Sytv.in |
Youtube Video Link : | Bavalla Na Bavalla |


People also search for links
Bavalla Na Bavalla Song Lyrics in Telugu | తెలంగాణ ఫోక్ సాంగ్ | తెలంగాణ జానపద సాంగ్ | బావల్ల నా బావల్ల నా ఎండీ గజ్జల బావల్ల | నా బావల్ల సాంగ్ | బావల్ల నా బావల్ల ఫోక్ సాంగ్ | తెలంగాణ లేటెస్ట్ ఫోక్ సాంగ్ 2021 | జానపద పాటలు 2021 | బావల్ల నా బావల్ల | Bavalla Na Bavalla janapada song | bavalla na bavalla download song | download bavalla na bavalla mp3 song | na bavalla janapada song | free mp3 song bavalla na bavalla song | Sytv folk songs | singer shirisha songs | folk singer shirisha latest song | tirupathi matla songs | bavalla na bavalla lyrics .
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్