Bank Holidays in October 2021

Bank Holidays in October 2021: ఈ నెల‌లో ఏకంగా 21 రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వ‌ట!

Spread the love

Bank Holidays in October 2021 బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఆర్‌బిఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ నెల అక్టోబ‌ర్ నెల‌లో బ్యాంకు ప‌నిదినాల‌పై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నెల‌లో ఏకంగా 21 రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలు జ‌రిపే వారు మిగిలిన రోజుల్లో చేసుకోవాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 2న మ‌హ‌త్మాగాంధీ జ‌యంతి, అనంత‌రం విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 12, 13, 14, 15,16 తేదీలు, 5 ఆదివారాలు, 2వ శ‌నివారం, 4వ శ‌నివారం దీంతో పాటు అక్టోబ‌ర్ 1, 6,7,18,19,20,22,26 తేదీల్లో బ్యాంకులు ప‌నిచేయ‌వ‌ని ఆర్‌బిఐ(Bank Holidays in October 2021) ప్ర‌క‌టించింది.

School holidays in October 2021: పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఎన్నంటే?

ఈ అక్టోబ‌ర్ నెల 31 రోజులు ఉండ‌గా పాఠ‌శాల‌లు ప‌నిచేసే దినాలు 17 మాత్ర‌మేన‌ట‌. మిగిలిన 14 రోజులు సెల‌వులేన‌ట‌. ఈ నెల 11వ తేదీ నుండి 16వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు. 9వ తేదీన రెండ‌వ శ‌నివారం, 10వ తేదీన ఆదివారం, 17వ తేదీన ఆదివారం, తిరిగి పాఠ‌శాల పునః ప్రారంభం 18వ తేదీన ఉండ‌బోతుంది. ద‌స‌రా సెలువులు 10 రోజుల క‌న్న ఎక్కువ 15 రోజుల క‌న్న త‌క్కువ ఉన్న సంద‌ర్భంలో closing day కానీ opening day కానీ CL పెట్టుకోవ‌డానికి అవ‌కాశం లేదు. కాబ‌ట్టి closing day and opening day రెండు రోజులు స్కూల్‌కి అటెండ్ కావాలి. ఒక వేళ సెలువులు 9 రోజుల లోపు కానీ 15 రోజుల‌కు పైన గానీ ఇస్తే క్లోజింగ్ డే కానీ ఓపెనింగ్ డే కానీ సిఎల్ పెట్టుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

household budget: ఇంటి బ‌డ్జెట్ ప్లానింగ్‌ను మీరు క‌లిగి ఉన్నారా?

household budget | అమ్మాయిల్లో ఆర్థిక స్పృహ పెరిగింది. పెళ్లికి ముందే ఉద్యోగం చేసే అమ్మాయిలు త‌మ భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఎంతో కొంత పొదుపు చేస్తున్నారు. Read more

Bank Holidays march 2022: ఈ నెల‌లో మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు.. సెల‌వులు ఎన్ని రోజులంటే?

Bank Holidays march 2022 | మార్చి 2022 నెల‌లో బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. దేశ వ్యాప్తంగా బ్యాంకుల‌కు స‌గం రోజులు శెల‌వులు వ‌చ్చాయి. భార‌తీయ రిజ‌ర్వు Read more

RBI Caution sRide App:ఈ యాప్‌ను వాడుతున్నారా? వెంట‌నే తొల‌గించ‌మంటు హెచ్చ‌రిక చేసిన ఆర్‌బిఐ

RBI Caution sRide App: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. ఎస్‌రైడ్ యాప్ వాడేవారిని లావాదేవీల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. ఈ యాప్‌ను Read more

Cholamandalam business loans: మీ వ్యాపార అభివృద్ధికై రుణాలను ప‌రిచ‌యం చేస్తోంది చోళ‌మండ‌లం!

Cholamandalam business loans: ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ చోళ మండ‌లం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను అనౌన్స్ చేస్తోంది. మీకు లోన్ Read more

Leave a Comment

Your email address will not be published.