Bam Bam Bhole lyrics: తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా శివరాత్రి వస్తుందంటే చాలు. కచ్చితంగా మంగ్లీ పాడిన శివయ్య పాటలు వెతుకుతుంటారు. శివరాత్రి సందర్భంగా మంగ్లీ పాడిన ప్రతి పాట అభిమానులను, శివ భక్తులను పరవశింపజేస్తుంది. అందుకే ప్రతి ఏడాది Mangli పాడిన Shivaratri పాట కోసం కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ 2023 సంవత్సరంలో కూడా భం భం బోలే శివరాత్రి సాంగ్‌తో మంగ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సాంగ్‌ను ప్రముఖ పాటల రచియిత, ఉద్యమ కవి సుద్దాల అశోక్ తేజా చేతుల నుండి జాలువారింది. ఈ పాటను సింగర్ మంగ్లీ అద్భుతంగా పాడి Telugu ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఇప్పుడు ఈ Bam Bam Bhole lyrics పాట లిరిక్స్ ఎంత అద్భుతుంగా ఉన్నాయో ఇక్కడ చూసి మీరు కూడా పాట నేర్చుకోండి.
Song – Bam Bam Bhole
Director – Damu Reddy
Lyricist – SUddala AshokTeja
Singer – Mangli
Music – Prashanth R Vihari
Cherographer – Anee Master
DOP – Srujan Pingili
Editor – Prabhu Deva
Astnt DOP – Vikas Seegu
Astnt Cherographer- Ishita maitra
Costumes – Sashi Vangapalli
Jewellery – Emmadi jewellers
Art – Sampath
Publicity Designs- Rana
DI – Sanjeev Mamidi
Bam Bam Bhole lyrics : Mangli Shivaratri Song
దిమి దిమి భేరి నాధం మొగే మేఘమ్ తాకే భూగోళం
తాకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం
ఆహా బ్రహ్మ వచ్చి నిన్నే మెచ్చి అందేలు ఇచ్చిన ఆనందం
అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటిగా విడ్డురం
ఏడు గుర్రాల రధం ఎక్కి సూరీడు చూడగా
తరకలన్ని తప్పేట కొట్టె తాకిట తాళం తోడుగా
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే (2)
పులితోలు నిపంట కురులన్నీ జడగట్ట
తణువంత మసి పుట్ట భాస్మంగా
అయినా గంగవ్వ నడిచింది నీతోవ
సురలే తలదించి చూడంగా
ఆ చందమమే చంద్రావంకై
ఏన్నెలా పువ్వుగా మారంగా
మరి నిప్పుల బండాన్ని
రెప్పతో మింగేసి ముక్కంటి వాయినావు చిత్రంగా
నాగు సర్పలే ని ఆభరణలై ఆడేటి ఓహ్ లింగా
కోటి దేవుళ్ళకు రూపమ్ నీవు సోమనాథ లింగా
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే
చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ
నిలిచావు కేదారానాదంగా
అరుణాచలము లోన తిరుముగ నెల ఉండి
కరుణించుతున్నావు సల్లంగా
కాశీ విశ్వ రూపి వంట
శ్రీ కాళహస్తి లో శ్రీ కంట
శ్రీశైలవాసన శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట
రమేశ్వరము లోన వరము లీయ్యా వెలసినావంట
భారత కాండాన పనేండు జ్యోతుల వెలిగినావంట
గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే