Balamaina kapala DJ Folk Song: తెలంగాణ అంటేనే పాటలకు ప్రత్యేక స్థానం. కళాకారులకు పుట్టిన నిలయం. ఎన్నో జానపద పాటలు జీవం పోసుకున్న నేల. ఇప్పుడు యూట్యూబ్‌లో ఎక్కువుగా తెలంగాన పాటల ట్రెండే కొనసాగుతుంది. ఈ పాటల ముందు ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా పాటలు దిగదూడుపే. ఎక్కడ ఫంక్షన్ జరిగినా, ఎవరి పెళ్లి జరిగినా, ఏ జాతరు జరిగినా అక్కడ పెట్టే డీజే సౌండ్‌లో తెలంగాణ పాట ఒక్కటైనా ఉంటుంది. ఆ పాటలు వింటూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం, ఊపు వస్తుంది.
ఇక డీజే డ్యాన్స్ వేసే యువకులకు మాత్రం తెలంగాణ పాటలు పండగనే చెప్పుకోవాలి. అదే కోవలో నుండి వచ్చిన Balamaina Kapala DJ Folk Song దుమ్ము దులుపుతుంది. Marrikindha Youtube channel లో జూలై 10 తేదీన విడుదలైన ఈ పాట ఇప్పటికే కోటికిపైగా యూట్యూబ్‌లో చూసిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందంటే ఈ పాట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Balamaina Kapala అనే Latest Folk Song ను నాగం పరుసురాం రాశారు. బార్గవి ప్రసాద్ అద్భుతంగా డీజే వాయిస్‌లో పాడారు. ఇక సంగీతం మాత్రం ప్రవీణ్ కాయితోజు ఊపు ఉపేశాడు. ఇక Suman Shivani, katherapaka Srinu మరియు శివానీ టీం డ్యాన్స్ ఇరగదీశారు. పాట నిడివి కొద్ది నిమిషాలు ఉన్నా పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మీరు ఈ పాటను చూడాలనుకుండే కింద లింక్ ఇస్తాము చూడండి. అలాగే సాంగ్‌ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా ఇచ్చాము.
Song: | Balamaina Kapala |
Lyrics : | Nagam Parshuram |
Singer: | Bhargavi Prasad |
Music: | Pravin Kaithoju |
D.O.P & Editing: | Shivani Naveen Yadav |
Choreography & Direction: | Suman Shivani |
Actors: | Suman Shivani, katherapaka Srinu & Shivani Team |
Producer: | Rangu Anil Goud |
Youtube Video Link: | Marrikindha Youtube channel |


people also search links:
Balamaina kapala | balamaina kapala folk song | latest folk song balamina kapala | DG Song Balamina Kapala Song | balamaina kapala Dj Song mp3 Download | బలమైన కాపల | డిజే సాంగ్ | సుమన్ శివానీ సాంగ్ | తెలంగాణ డీజే సాంగ్ | Super Hit Dj Folk Song Balamainakapala Latest Folk Song | Bhargavi Prasad song | Suman Shivani song.