Bajaj Almond Oil : బజాజ్ ఆల్మండ్ ఆయిల్ ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటన చేస్తోంది. ఈ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య పోతుందట. వెంట్రుకలు చాలా ధృఢంగా తయారవుతాయి. ఈ ఆయిల్ వాడటం వల్ల వెంట్రుకలకు కావాల్సిన విటమిన్ ఇ లభిస్తుంది.
Bajaj Almond Oil గురించి తెలుసుకోండి
Bajaj Almond Oil ఇండియాలో అన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 650 ఎంఎల్, 500 ఎంఎల్, 300 ఎంఎల్, 100 ఎంఎల్, 50 ఎంఎల్, 19 ఎంఎల్, 2.5 ఎంఎల్ క్వానిటీలో లభ్యమవుతుంది. ఆన్‌లైనలో ఈ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ Amazon, Flipkart, Nykaa ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది.
ఈ బజాడ్ ఆల్మండ్ ఆయిల్ ధరలు పరిశీలిస్తే 650 ఎంఎల్ వచ్చేసి రూ.320, 500 ఎంఎల్ ప్యాక్ వచ్చి రూ.280, 300 ఎంఎల్ ప్యాక్ వచ్చి రూ.175, 200 ఎంఎల్ ప్యాక్ వచ్చి రూ.125, 100 ఎంఎల్ ప్యాక్ వచ్చి రూ.65, 50 ఎంఎల్ ప్యాక్ రూ.35, 19 ఎంఎల్ ప్యాక్ రూ.10, 2.5 ఎంఎల్ ప్యాక్ రూ.1 ధరలు అందుబాటులో ఉన్నాయి.
ఈ బజాజ్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. వారు వాడిన విధానం బట్టి ఎంత ఉపయోగం ఉన్నదో ఈ- కామర్స్ వెబ్‌సైట్ల లో రేటింగ్ , రివ్వ్యూ ఇచ్చారు. మీరు కూడా నచ్చితే ఆ రివ్యూలను చూసి మీకు ఉపయోగపడుతుంది అంటేనే కొనుగోలు చేయండి. ఇది అమెజన్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో వివిధ ధరల్లో ప్రొడక్ట్ ఉంది. ఈ రోజు మీరు అమెజన్‌లో ఆన్‌లైన్‌లో కొంటే రేపటి కల్లా మీ వద్దకు వస్తుంది.


ఈ ఆయిల్ సుమారు 3 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటుంది. ఈ మూడు సంవత్సరాల్లో కొనుగోలు చేసినప్పటి నుండి ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఈ ఆయిల్ ఎక్కువుగా కొనుగోలు చేసేవారిలో హెయిర్‌ఫాల్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఆయిల్ ను Bajaj కంపెనీ తయారు చేసింది. ఇది ఇండియాలోనే తయారవుతుంది.