Auto Daya Mp3 Song Download: ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో ఎక్కువుగా లవ్ సాంగ్స్, పొలిటికల్ సాంగ్స్, ఫ్యామిలీ సాంగ్స్ సంబంధించిన వాటిని మాత్రమే మనం విన్నాం. కానీ ఇప్పుడు వాహనాలకు సంబంధించిన సాంగ్స్ కూడా వచ్చాయి. బస్, లారీ, కారు, బుల్లెట్ బండి ఇలా అన్ని రకాల పాటలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఆటో డ్రైవర్‌పై కూడా పాటలు వస్తున్నాయి. అసలు పాటలు ఆటోల్లోనే ఎక్కువుగా వినిపిస్తాయి. ప్రయాణికులకు బోరుకొట్టకుండా మధ్యలో మంచి మంచి పాటలు ప్లే చేస్తుంటారు డ్రైవర్ అన్నలు. ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ అన్నలపైనే సాంగ్ వచ్చింది. ఈ పాట విన్నవారి నుండి అద్భుతమైన స్పదన వస్తోంది. ఈ పాట వింటుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఒకప్పటి చిరస్మరణీయ అనుభూతలను మళ్లీ గుర్తు చేస్తున్నారని అంటున్నారు.
ఇక నుంచి ఈ పాట ఆటోల్లో రోజుకు 10 రౌండ్లు మొగబోతోందని, ఆటో దయా సాంగ్(Auto Daya) సూపర్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక నుంచి పెళ్లిళ్లు భరత్‌లోని, ప్రతి ఆటోలోనూ, ట్రాక్టర్లలోనూ ఈ పాట మోగాల్సిందే అంటున్నారు. కుర్రకారుకు మంచి దమ్మున్న పాట, హుషారునిచ్చే పాటను విడుదల చేసిన టీంకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ పాటను డౌన్లోడ్ (Mp3 Song Download)చేసుకోవాలంటే కింద లింక్ ద్వారా డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో చూడాలంటే కింద ఉన్న లింక్‌ను నొక్కి వీడియో చూడవచ్చు.
Song Name: Auto Daya
Music Lyrics & Singer: Charan Arjun
Director & Choreography: Krish
Singer: Lakshmi
Lead Actors: Janu Liri, Dayakar Kondeti
Dop: Sudhakar ( siddu )
Editing and DI: Saiteja Kundarapu
Poster: Uday
Kashif Kreations manager: Pavan Kumar mekala
Ast Dop: Sai
Hair stylist:Arukonda Lavanya
Producer : Mallesh Kondeti
GMC creative Head: Praveen Kumar dandem
Keys, Rhythms: Sharath Ravi
Audio Mixed and Mastered by: BoB phukan
వీడియో సాంగ్ కోసం లింక్ క్లిక్ చేయండి ఇక్కడ!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!