lockdown

Delhi లో వారం పాటు lockdown ప్ర‌కటించిన CM Arvind Kejriwal

Delhi లో వారం పాటు lockdown ప్ర‌కటించిన CM Arvind Kejriwal lockdown: ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ స‌మ‌యంలో ఢిల్లీ ప‌రిస్థితిపై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. ఇవాళ రాత్రి అన‌గా సోమ‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి వ‌చ్చే సోమ‌వారం (ఏప్రిల్ […]

Continue Reading

Railway man నీ సాహ‌సానికి స‌లాం! ఒక సెక‌ను ఆల‌స్య‌మైనా అంతే!

Railway man నీ సాహ‌సానికి స‌లాం! ఒక సెక‌ను ఆల‌స్య‌మైనా అంతే! Railway man : ఒక్క సెక‌ను ఆల‌స్య‌మైతే ఆ ప‌ట్టాల‌పై ప‌డిపోయిన బాలుడి ప్రాణాలు గాలిలో క‌లిసిపోయేవేమో. ఆ కుటుంబానికి తీర‌ని శోకం మిగిలేదేమో!. కానీ ఓ రైల్వేమాన్ అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి ఆ బాలుడుని ఆప‌ద్భాంధ‌వుడిలా కాపాడాడు. ఇప్పుడు ఆ రైల్వే మాన్ పై దేశం మొత్తం ప్ర‌శంస‌లు కురిపిస్తుంది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. నిర్మానుష్యంగా ఉన్న ముంబైలోని వెంగ‌ని రైల్వేస్టేష‌న్ ఫ్లాట్‌ఫామ్‌పై […]

Continue Reading
Liver Problem

Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి!

Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి! Liver Problem : మ‌న శ‌రీరంలో ఉండే హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తుల పాటు లివ‌ర్ కూడా ఒక ప్ర‌త్యేక అవ‌య‌వం. శ‌రీరంలో అతిపెద్ద ఆర్గాన్ కూడా లివ‌రే. మ‌న శ‌రీరంలో జ‌రిగే ఐదు ప‌నుల‌ను ఒక్క లివ‌ర్(Liver) మాత్ర‌మే చేస్తుంది. అదే విధంగా వెయ్యికిపైగా ఎంజైమ్స్‌ను ఒక్క లివ‌ర్ మాత్ర‌మే త‌యారు చేస్తుంది. ఎప్పుడైనా మ‌న శ‌రీరంలో గాయ‌మైన‌ప్పుడు అక్క‌డ ర‌క్త కారి కొద్ది […]

Continue Reading
Online class

Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు!

Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు! Online class : భార‌త‌దేశంలో చెట్టుకింద చ‌దివి మేధావులు, రాజ‌కీయ వేత్త‌లు అయిన వారి గురించి మ‌నం వింటుంటే ఉంటాం. అంతెందుకు మ‌న తాత‌లు, తండ్రుల్లో కొంద‌రు గ్రామాల్లో చెట్ల కింద‌, ఇసుక దిబ్బ‌ల‌పైన అక్ష‌రా లు రాసి నేర్చుకున్న వారూ ఉన్నారు. ప్ర‌స్తుతం అత్యాధునిక కాలం కాబ‌ట్టి ఇప్పుడు చ‌దువు కుంటున్న కొంద‌రు పిల్ల‌ల‌కు ఏసీ గ‌దులు, బేంచీలు, డిజిట‌ల్ బ్లాక్ […]

Continue Reading
Guntur

Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!

Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం! Guntur : గుంటూరు జిల్లాలో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియ‌ని ఓ వ్య‌క్తి దాడిచేసి పాశ‌వికంగా అత్యాచారానికి వ‌డిగ‌ట్టాడు. గుంటూరు లో న‌గ‌రం పాలెం పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొల్లూరు మండ‌లం కిష్కింద‌పాలెంకు చెందిన వృద్ధురాలు 15 ఏళ్లు క్రితం కూలి ప‌నులు నిమిత్తం గుంటూరు న‌గరానికి వ‌చ్చింది. కామాక్షి న‌గ‌ర్‌లో నివాసం ఉంటోంది. ఏడాది […]

Continue Reading

Myanmar Capital : ఆ రాజ‌ధానిని దెయ్యాల న‌గ‌రంగా ఎందుకు పిలుస్తారు?

Myanmar Capital : ఆ రాజ‌ధానిని దెయ్యాల న‌గ‌రంగా ఎందుకు పిలుస్తారు? Myanmar Capital : ఆ న‌గ‌రంలోకి అడుగు పెట్ట‌గానే అత్యద్భుతంగా తీర్చిదిద్దిన విలాస‌వంత‌మైన 20 వ‌రుసల ర‌హ‌దారులు, 100కు పైగా విలాస‌వంత‌మైన హోట‌ళ్లు, వేగ‌వంత‌మైన వైఫై సేవ‌లు, షాపింగ్ మాల్స్ వంటివి అన్నీ స్వాగ‌తం ప‌లుకుతాయి. కానీ అక్క‌డ లేనిద‌ల్ల జ‌నాలే. అదే మ‌య‌న్మార్ రాజ‌ధాని నెపిడా(Naypyitaw). 15ఏళ్ల క్రితం వ‌రి పొలాలు, చెరుకు తోట‌ల‌న్నీ తొల‌గించి దాదాపు రూ.26,000 కోట్లు ఖ‌ర్చు పెట్టి […]

Continue Reading

khammam Municipal Election 2021: ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇక ప్ర‌చారానికి రెఢీ!

khammam Municipal Election 2021: ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇక ప్ర‌చారానికి రెఢీ! khammam Municipal Election 2021: ఖ‌మ్మం న‌గ‌ర‌ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల జాత‌ర ఆదివారంతో ముగిసింది. ఈ నెల 30 తేదీన జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. ఆదివారం నామినేష‌న్లు వేయ‌డానికి అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున జ‌న‌స‌మూహంతో బ‌య‌లు దేరి వెళ్లారు. ప్ర‌ధాన పార్టీలైన టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, సిపిఎం,సిపిఐ, బీజేపీ – జ‌న‌సేన ఈ కార్పొరేష‌న్ […]

Continue Reading
Covid 19

Covid 19 ను త‌ర‌మాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూర‌మే శ‌ర‌ణ్యం!

Covid 19 ను త‌ర‌మాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూర‌మే శ‌ర‌ణ్యం! Covid 19 : ఎటువంటి అంటు వ్యాధులైనా ఎవ‌రో ఒక్క‌రో పూనుకుని ప‌నిచేస్తేనో, ఏదో ఒక ప్ర‌భుత్వ విధానం వ‌ల్ల‌నో లేక నాయ‌కుల ఉప‌న్యాసాల వ‌ల్ల‌నో త‌గ్గే విష‌యం కాదు. ప్ర‌జ‌ల చైత‌న్యం వ‌లన‌, ఇటువంటి వ్యాధుల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కుండే అవ‌గాహ‌న వ‌ల్ల‌, స‌మాజంపై ఆ ప్ర‌జ‌ల‌కుండే బాధ్య‌త వ‌ల్ల త‌గ్గుతాయి. అయితే ఇప్పుడు మ‌రింత క్లిష్ట ప‌రిస్థితిలో దేశం ఉంది. క‌రోనా తో […]

Continue Reading
Khammam Corporation Election

Khammam Corporation Election : నామినేష‌న్ దాఖ‌లు చేసిన Balagangadhara Tilak

Khammam Corporation Election : నామినేష‌న్ దాఖ‌లు చేసిన Balagangadhara Tilak Khammam Corporation Election : ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భాగంగా ఖ‌మ్మం అసెంబ్లీ కాంగ్రెస్ బి-బ్లాక్ అధ్య‌క్షులు య‌ర్రం Balagangadhara Tilak ఖ‌మ్మం న‌గ‌ర పాల‌క సంస్థ 36 డివిజ‌న్ కార్పొరేట‌ర్ స్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా శ‌నివారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిల‌క్ మాట్లాడుతూ.. తాను దాదాపు మూడున్న‌ర ద‌శ‌బ్ధాలుగా రాజ‌కీయ రంగంలో రాణిస్తున్నాని అన్నారు. మున్సిప‌ల్‌, న‌గ‌ర పాల‌క […]

Continue Reading