Aarogyasri పరిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో…Minister Vellampalli Srinivasa Rao
Aarogyasri పరిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో…Minister Vellampalli Srinivasa Rao Aarogyasri : జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు కోవిడ్ బాధితులకు అందుబాటులో తీసుకువచ్చి, వైద్య సేవలు అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో జిల్లా స్థాయి కోవిడ్ కేసులపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లం పల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో 50 […]
Continue Reading