Atana Aaku Techinne Pilla lyrics: ఆకు తేచిన్నే పిల్ల ఓ గంగా
Song Name: Atana Aaku Techinne Pilla O Ganga
Banner: Vihaa Creative Works
Lyrics: Jogula Venkatesh
Singers: Lavanya, Jogula Venkatesh
Cast: Suman Shivani, Ganesh
Music: Gl Namdev
Director,Choreographer : Suman Shivani
Dop-Editing: Amar Bharatha
Dj Mix: Dj Linga
Making Camera: Jeevan Dancer
Drone: Nithin Reddy
Side dancers female: Swetha, Richa
male Dancers: Santhosh, Rohith
Producer: Srikanth Kondapalli
Co-producer: Tharun Aakula, Sravan Thambarla, Shiva Kumar Maidam
Special Thanks: Sri Varshitha Kondapalli, Chittimalla Venkatesh
Atana Aaku Techinne Pilla lyrics
ఆటానా ఆకు తేచిన్నే పిల్ల ఓ గంగా
తినమని చేతికి ఇచ్చిన్నే పిల్ల నా గంగా
ఆకు మీద మన్ను వాడనిరో అయ్యో నా రాజు
నీ మీద మనస్సు లేదేమీరో పిల్లగా నా రాజు
నా మీద మనసు లేపోతే పిల్ల ఓ గంగా
అడవుల్ల మందు వోతన్నే పిల్ల నా గంగా
అడవుల్ల మందు వోథిరో అయ్యో నా రాజు
అవ్వ అయ్యకు ఒక్క బిడ్డవిరో పిల్లగా నా రాజు
కల రాణి కాల బడ్జానే పిల్ల నా గంగా
కలలోన కళ్ళ బడ్డావే పిల్ల ఓ గంగా
కైతికా మాటలపోయి అయ్యో నా రాజు
కను సైగ చేయమాకోయి పిలగా నా రాజు
నీ నడుము ఒంపు సొంపులే పిల్ల నా గంగా
ఏ శిల్పీ చెక్కి ఉంటాడే సెప్పె నా గంగా
నీకు సిగ్గులేనే లేదేమీరో అయ్యో నా రాజు
గాడా కన్నెల జెస్తివిరో పిల్లగా నా రాజు
నీ దూది లాంటి పాదాలే పిల్ల ఓ గంగా
కిందేస్తే కంది పోవునే అయ్యో నా గంగా
నాకు తెలుస్సు నాకు తెలుసోయి అయ్యో నా రాజు
వల నాకు ఏయ్యబోకోయి పిల్లగా నా రాజు
వల వేసిన తప్పు లేదే అయ్యో నా గంగా
అంతటి అందం ఉన్నాదే నీది ఓ గంగా
ఆ మాట నాకు తెలుసోయి అయ్యో నా రాజు
నువ్వు నాకు చెప్పబోకోయి అయ్యే పిల్లగా నా రాజు
నిలవాడు నీలవాడమ్మో పిల్ల ఓ గంగా
నిలుసుండి మాటలాడమ్మో పిల్లనా గంగా
నాకు ఇం ట్ల పని ఉన్నదిరో అయ్యో నా రాజు
నన్ను ఇడిసి పెడితే పోతారో ఇడువు నా రాజు
నీ మీద మనస్సు పడ్డానే పిల్ల నా గంగా
నువ్వు లేకపోతే బతుకనే అయ్యో నా గంగా
నా మీద మనస్సు వడితేనోయి అయ్యే నా రాజు
మా వొల్ల మనస్సు గెలువోయి పిల్లగా నా రాజు
మీ ఇంటికి నేను వస్తా పిల్ల ఓ గంగా
మీ వోళ్లకు నచ్చజెపుతా పిల్ల నా గంగా
మా వోళ్లకు నచ్చజెపుతే పిల్లగా ఓ రాజు
నీ చేయి నేవట్టుకుంటా ముద్దుల రాజు
నా చేయి నువ్వు వట్టుకుంటే పిల్ల ఓ గంగా
నీకు తాళి నేదట్టుకుంటా పిల్ల నా గంగా
నాకు తాళి నువ్ గట్టుకుంటే పిల్లగా నా రాజు
నీకు తోడు నేను వుంటానోయి రత్నాల రాజు
నీకు తోడు నేను ఉంటానోయి బంగారు రాజు
నీకు తోడు నేను వుంటానోయి రత్నాల రాజు
ATANA AKU TECINNE PILLA O GANGA
TINAMANI CETIKI ICCINNE PILLA NA GANGA
AKU MIDA MANNU VADANIRO AYYO NA RAJU
NI MIDA MANASSU LEDEMIRO PILLAGA NA RAJU
NA MIDA MANASU LEPOTE PILLA O GANGA
ADAVULLA MANDU VOTANNE PILLA NA GANGA
ADAVULLA MANDU VOTHIRO AYYO NA RAJU
AVVA AYYAKU OKKA BUDDAVIRO PILLAGA NA RAJU
KALA RANI KALA BADJANE PILLA NA GANGA
KALALONA KALLA BADDAVE PILLA O GANGA
KAITIKA MATALAPOYI AYYO NA RAJU
KANU SAIGA CEYMAKOYI PILAGA NA RAJU
NI NADUMU OMPU SOMPULE PILLA NA GANGA
E SILPI CEKKI UNTADE SEPPE NA GANGA
NIKU SIGGULENE LEDEMIRO AYYO NA RAJU
GADA KANNELO JESTIVIRO PILLAGA NA RAJU
NI DUDI LANTI PADALE PILLA O GANGA
KINDESTE KANDI POVUNE AYYO NA GANGA
NAJU TELUSSU NAKU TELUSOYI AYYO NA RAJU
VALA NAKU EYYABOKOYI PILLAGA NA RAJU
VALA VESINA TAPPU LEDE AYYO NA GANGA
ANTATI ANDAM UNNADE NIDI O GANGA
A MATA NAKU TELUSOYI AYYO NA RAJU
NUVVU NAKU CEPPABOKOYI AYYE PILLAGA NA RAJU
NILAVADU NILAVDAMMO PILLA O GANGA
NILUSUNDI MATALADAMMO PILLANA GANGA
NAKU IMTLA PANI UNNADIRO AYYO NA RAJU
NANNU IDISI PEDITE POTARO IDUVU NA RAJU
NI MIDA MANASSU PADDANE PILLA NA GANGA
NUVVU LEKAPOTE BATUKANE AYYO NA GANGA
NA MIDA MANSSU VADITENOYI AYYE NA RAJU
MA VOLLA MANASSU GELUVOYI PILLAGA NA RAJU
MI INTIKI NENU VASTA PILLA O GANGA
MI VOLLAKU NACCAJEPUTA PILLA NA GANGA
MA VOLLAKU NACCAJEPUTE PILLAGA O RAJU
NI CEYI NEVATTUKUNTA MUDDULA ROJU
NA CEYI NUVVU VATTUKUNTE PILLA O GANGA
NIKU TALI NEDATTUKUNTA PILLA NA GANGA
NAKU TALI NUV GATTIUKUNTE PILLAGA NA RAJU
NIKU TODU NENU UNTANOYI BANGARA RAJU
NIKU TODU NENU VUNTANOYI RATNALA RAJU