ARDHASHATHABDAM Teaser: రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న అర్థశతాబ్ధం సినిమా టీజర్(ARDHASHATHABDAM Teaser) విడుదలైంది. ఈ సినిమా పూర్తిగా రాజకీయం, ఫ్యాక్షనిజం తో కూడిన కథగా తెలుస్తోంది. అర్థ శతాబ్ధం సినిమా టీచర్ పరిశీలించినట్టయితే పక్కా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన కొన్ని ఫ్యాక్షన్ చిత్రాలను తలపిస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయి. అర్థ శతాబ్ధం టైటిల్‌కు తగ్గట్టుగా టీజర్ ఉంది. పగలు, ప్రతీకారాలు, గ్రూపు గొడవలను బట్టి ఈ సినిమా కథ వెనుక ఏదో తెలియని కథ ఒక సామాన్యుడి చుట్టూ తిరిగినట్టు తెలుస్తోంది. హీరో కార్తీక్ రత్నం ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే సినిమాగా ఇది మిగిలిపోనున్నట్టు టీజర్ చూసిన వారంతా అనుకుంటున్నారు.టీచర్ చూసినంత సేపు చాలా ఉత్ఘంటంగా కనిపించింది. మొత్తంగా ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధానంతో పాటు న్యాయం, ధర్మం.. అంటూ కొన్ని డైలాగులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కలర్ ఫొటో హీరో సుహాస్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
Ardhashathabdam Movie Dialogue :
”న్యాయం ధర్మం అవుతుంది కానీ.. ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు!
యుద్ధమే ధర్మం..కానప్పుడు… ధర్మ యుద్ధాలు ఎక్కడివి?
ఈ స్వంతంత్య్ర దేశంలో గణతంత్రం ఎవడికో!
ఎందుకో? దేనికో? ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం!”
Written and Director by : | Rawindra Pulle |
Cast and crew : | Starring Karthik Rathnam, Navin Chandra, Sai Kumar, Krishan Priya, Subhaleka, Sudhakar, Amani, Pavithra lokesh, Rama Raju, Raja Ravindra, Ajay, Suhas, Sharnya |
Producers : | Chitti Kiran Ramoju, Telu Radha Krishna |
Cinematographer : | Ashker, Venkat R Shakamuri, ej venu |
Music Composer : | Nawfal raja AIS |
Editor : | J Pratap Kumar |
Art Director : | Sumit Patel |
Action : | Anji Master |
Lyrics : | Rehman, Kodali Satyanarayana |
Costume Designer : | Poojitha Tadikonda |
Banner : | Rishitha Sree Creations, 24 Frames Celluloid |
Pro : | Sai Sateesh |
Publicity Designer : | Annapurna Studios |
Teaser Cuts : | J Pratap Kumar |
Assit Editor : | Pradeep Goud J |
Release Date : | 26 March 2021 |
Youtube in Teaser : | ARDHASHATHABDAM Teaser |

click : Ardhashathabdam dialogue mp3 free download
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ