AP Wines Price rates 2021

AP Wines Price rates 2021:ఏపీలో తాజాగా త‌గ్గిన మ‌ద్యం రేట్ల వివ‌రాలు

Andhra Pradesh
Share link

AP Wines Price rates 2021 ఏపీలో ప్ర‌భుత్వం మ‌ద్యం రేట్ల‌ను త‌గ్గించింది. మ‌రోసారి మ‌ద్యం ప‌న్ను రేట్ల‌పై మార్పులు చేస్తూ తాజాగా త‌గ్గించిన మ‌ద్యం రేట్ల‌ను ప్ర‌క‌టించింది. వ్యాట్, అద‌న‌పు ఎక్సైజ్ డ్యూటీ ప్ర‌త్యేక మార్జిన్‌లో హేతుబ‌ద్ద‌త తీసుకురావడానికి ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌లు రేట్లు త‌గ్గించిన‌ట్టు తెలుస్తోంది. ఇండియ‌న్ మేడ్ ఫారిన్ లిక్క‌ర్ (IMFL) ర‌కం మ‌ద్యంపై 5 నుంచి 12 శాతం, ఇత‌ర అన్ని ర‌కాల మ‌ద్యంపై 20 శాతం వ‌ర‌కు ధ‌ర‌లు త‌గ్గించింది.

రేటు తగ్గించ‌డానికి కార‌ణాలు

ఏపీకి ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మ మ‌ద్యం ఎక్కువుగా స‌ర‌ఫ‌రా కావ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అదే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బోర్డ‌ర్‌లో ఉన్న రాష్ట్రాల‌కు ఏపీ నుంచి మ‌ద్యం ప్రియులు వెళ్లి తాగిరావ‌డం కూడా జ‌రుగుతుంది. ఇక్క‌డ రేట్లు ఎక్కువ అవ్వ‌డంతో ఇత‌ర రాష్ట్రాల మ‌ద్యంకు అల‌వాటు ప‌డ్డారు. అదే విధంగా రాష్ట్రంలో మ‌ద్యం రేట్లు ఎక్కువుగా ఉండ‌టంతో నాటు సారాపై సామాన్య జ‌నం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప‌ల్లెల్లో, ఏజెన్సీల్లో నాటు స్థారా స్థావ‌రాలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగాయి. అందుక‌నే వీటన్నింటినీ అరిక‌ట్టేందుకు ధ‌ర‌లు త‌గ్గింపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో మ‌ద్యం(AP Wines Price rates 2021) ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకున్న‌ట్ట‌య్యింది.

MRP RATES REVISED W.E.F – 19.12.2021

IML (180 ML) OLD MRP NEW MRP
1.9 SEA HORSES WHISKY150 120
2.ANDHRA GOLD WHISKY 150 120 150 120
3.BDH GOOD FRIENDS DELUXE WHISKY 150 120
4.GC GREEN CHOICE SUPERIOR WHISKY 150 120
5.HYDERABAD BLUE SUPERIOR WHISKY 180 130
6.MANJEERA BLUE SUPERIOR WHISKY180 130
7.MALABAR HOUSE VSOP BRANDY 190 140
8.SPY GALAXY BRANDY 190 140
9.AC BLACK CLASSIC WHISKY 200 150
10.ADAN’S SUPREME BLEND SUPERIOR GRAIN WHISKY 200 150
11.DAARU HOUSE XO BRANDY 200 150
12.LEELA’S BRILLIANT BLEND OF SUPERIOR GRAIN WHISKY 200 150
13.ROYAL PALACE VSOP BRANDY200 150
14.WHITEHALL RARE PREMIUM BRANDY 200150
15.MAGIC MOMENTS REMEX PREMIUM FLAVOURED VODKA GREEN APPLE 250 200
16.MELISSA XO BRANDY250 200
17.8 PM PREMIUM BLACK EXCLUSIVE WHISKY 260 200
18.ROYAL GREEN PREMIUM BLENDED WHISKY 260 200
19.TI MANSION HOUSE RAREST SPIRIT FRENCH BRANDY260 200
20.MORPHEUS XO BLENDED RESERVE BRANDY 360 270
21.SEAGRAM’S BLENDERS PRIDE CLASSIC PREMIUM WHISKY410 370
22.SEAGRAM’S 100 PIPERS DX. BLENDED SCOTCH 660 590
See also  Vasthavai Mandal: అభిమాని కోరిక తీర్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ | Lingala Village

Leave a Reply

Your email address will not be published.