AP three capitals:ఏపీ రాజ‌ధానిపై కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే?

Spread the love

AP three capitalsహైద‌రాబాద్: మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి . ప్రజాస్వామ్యంలో ప్ర‌జ‌ల మ‌నోభావాలే ముఖ్య‌మ‌న్నారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల ప్ర‌కారం అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే మంచిదేన‌ని అన్నారు. ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు ap bjp రాజ‌ధానికి మ‌ద్ద‌తు తెలిపింద‌ని చెప్పారు. రైతుల‌ను దృష్టిలో పెట్టుకునే వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంద‌ని కిష‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

మ‌రోవైపు మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌పై హైకోర్టు(AP three capitals) త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఏపీ ప్ర‌భుత్వాన్ని స్ప‌ష్ట‌త కోరింది. బిల్లు ఉప‌సంహ‌రించుకునే అంశాన్ని పూర్తి స్ప‌ష్ట‌తతో ధ‌ర్మాస‌నం చెప్పాల‌ని సూచించింది. త‌దుప‌రి రాజ‌ధానుల బిల్లును మాత్రం ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ఏపీ స్ప‌ష్టం చేశారు. మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు త‌దుప‌రి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీలో CM Jagan చేసే ప్ర‌క‌ట‌న‌పై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ కొన‌సాగుతోంది. రాజ‌ధానిపై కొత్త బిల్లును ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. కొత్త బిల్లులో కీల‌క అంశాల‌ను ప్ర‌భుత్వం పొందుప‌రుస్తుంది. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మూడు రాజ‌ధానుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నానికి ఏజీ వెల్ల‌డించారు.

Three Capitals: ‘స‌జ్జ‌ల’ నోట మూడు రాజ‌ధానుల మాట‌!

Three Capitals: ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన అనంత‌రం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివరాల‌ను తెలియ‌జేశారు. Read more

AP Police : క‌రోనా కాలం..ఖాకీకి పెద్ద క‌ష్టం!

ఓ వైపు శాంతి భ‌ద్ర‌త‌లు మ‌రో వైపు కోవిడ్ విధులు మొద‌టి ద‌శ‌లో 15 వేల మందికి క‌రోనా రెండో ద‌శ‌లో 2 వేల మందికి పాజిటివ్‌ Read more

ఏపీలో నేటి నుంచి Night Curfew అమ‌లు | ఆదేశాలు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు!

ఏపీలో నేటి నుంచి Night Curfew అమ‌లు | ఆదేశాలు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు! Night Curfew : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర Read more

BJP Millennium March:మిలియన్ మార్చ్ ను జయప్రదం చేయండి : బీజేవైఎం

BJP Millennium March ఖమ్మం : నవంబర్ 16న నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బీజేవైఎం రూరల్ మండల అధ్యక్షులు ప్రకాష్ జాదవ్ పిలుపునిచ్చారు Read more

Leave a Comment

Your email address will not be published.