AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION | ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. కొన్నాళ్లుగా ఏపీలో 10వ తరగతి ఫైనల్ పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని పాఠశాలలో సిలబస్ పూర్తి చేసుకొని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు 2022 ఏప్రిల్ 27 నుండి మే 9 వరకు పదవ తరగతి పరీక్షలు జరగను న్నాయి. ఈ పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల కు ముగు స్తుంది. ఏప్రిల్/ మే 2022 సంబంధించి పదవ తరగతి పరీక్షల టైం టేబుల్‌ను కింద పరిశీలించగలరు.
AP SSC Time Table 2022 – APRIL/MAY EXAMINATION
DATE & DAY | SUBJECT & PAPER | MAXIMUM MARKS | TIME | PAPER CODE |
27.04.2022 WEDNESDAY | FIRST LANGUAGE (GROUP-A) | 100 | 09.30 AM to 12.45 PM | 01T&02T, 01A&02A,01K&02K,01U&02U,01’O’ & 02’O’ |
FIRST LANGUAGE PAPER-1 (COMPOSITE COURSE) | 70 | 09.30 AM to 12.45 PM | 03T, 03U | |
28.04.2022 THURSDAY | SECOND LANGUAGE | 100 | 09.30 AM TO 12.45 PM | 09H, 09T,11E |
29.04.200 FRIDAY | ENGLISH | 100 | 09.30 AM to 12.45 PM | 13E & 14 E |
02.05.2022 MONDAY | MATHEMATICS | 100 | 09.30 AM to 12.45 PM | 15E&16E, 15T&16T, 15A&16A,15K&16K, 15U&16U, 15’O’ & 16’O’ AND 15H& 16H |
04.05.2022 WEDNESDAY | PHYSICAL SCIENCE | 50 | 09.30 AM to 12.15 PM | 19E, 19T, 19A, 19K, 19U, 19’O’ AND 19H |
05.05.2022 THURSDAY | BIOLOGICAL SCIENCE | 50 | 09.30 to 12.15 PM | 20E, 2OT, 20A, 20K, 20U, 20’O’ AND 20H |
06.05.2022 FRIDAY | SOCIAL STUDIES | 100 | 09.30 AM to 12.45 PM | 21E & 22E, 21T & 22T, 21A & 22A, 21K & 22K, 21U&22U, 21’O’ & 22 ‘O’ AND 21H & 22H |
07.05.2022 SATURDAY | FIRST LANGUAGE PAPER-II (COMPOSITE COURSE) | 30 | 09.30 AM to 11.15 PM | 04S, 05,06 AND 08 H |
OSSC MAIN LANGUAGE PAPER-I (SANSKRIT, ARABIC, PERSIAN) | 100 | 09.30 AM TO 12.45 PM | 23.25 & 27 | |
09.05.2022 MONDAY | OSSC MAIN LANGUAGE PAPER-II (SANSKRIT, ARABIC, PERSIAN) | 100 | 09.30 AM to 12.45 PM | 24,26 & 28 |
SSC VOCATIONAL COURSE (THEORY) | 40-30 | 09.30 AM to 11.30 AM | 31 to 57, 61 to 89 |
Note 1: All the Academic course subjects / Papers are common for both SSC Academic Course and OSSC Course candidates.
Note 2: SSC Public Examinations, April / May – 2022 will be conducted strictly as per the above timetable even if the Government declares Public Holiday or General Holiday in respect of any date/dates mentioned above.
Note 3: The Performance of candidates who answer the wrong combination question papers will be canceled. Hence, the candidates are held responsible for demanding/answering wrong question papers.
Note 4: The Performance of the candidate in the examination will be canceled, if the candidate appears in the examination center other than originally allotted by this office.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!