AP Panchayat Election Date 2021 | పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్ల వివ‌రాలు

AP Panchayat Election Date 2021 | పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్ల వివ‌రాలుVijayawada :  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం అంద‌రికీ విదిత‌మే. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేశారు. రెవెన్యూ డివిజ‌న్ ప్రాతిప‌ద‌క‌గానే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. తొలి ద‌శ‌లో విజ‌య‌న‌గ‌రం, ప్ర‌కాశం జిల్లాలు మిన‌హా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నిక‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 68 రెవెన్యూ డివిజ‌న్ల‌లో నాలుగు విడుత‌లుగా పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నాలుగు విడ‌త‌ల్లో క‌లిపి 659 మండ‌లాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. తొలివిడ‌త‌లో 14 రెవెన్యూ డివిజ‌న్ల‌లో 146 మండ‌లాల్లో, రెండో విడ‌త‌లో 17 రెవెన్యూ డివిజ‌న్ల‌లోని 173 మండ‌లాల్లో, మూడో విడ‌త‌లో 18 రెవెన్యూ డివిజ‌న్ల‌లోని 169 మండ‌లాల్లో, నాల్గో విడ‌త‌లో భాగంగా 19 రెవెన్యూ డివిజ‌న్ల‌లోని 171 మండ‌లాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి.
ప‌రిపాల‌నాప‌ర‌మైన, న్యాయ‌ప‌ర‌మైన వివాదాల కార‌ణంగా 17 మండ‌లాల్లో ఈ సారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదు. అదే విధంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మూడో విడ‌త‌లో, ప్ర‌కాశం జిల్లాలో రెండో విడ‌త‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌వుతాయి. మ‌రి రెవెన్యూ డివిజ‌న్ల వారీగా ఏయే మండ‌లాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయో పూర్తి వివ‌రాలు మీకోసం.. మీ మండ‌లాన్ని బ‌ట్టి, ఏ ద‌శ‌లో ఎప్పుడు, మీ గ్రామంలో పోలింగ్ జ‌రుగుతుందో తెలుసుకోవ‌చ్చు.

ద‌శ‌ల వారీగా పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాలు ఇవే :

శ్రీ‌కాకుళం :

తొలివిడ‌త (05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : శ్రీ‌కాకుళం, టెక్క‌లి, పాల‌కొండ. మండ‌లాలు : శ్రీ‌కాకుళం ఎచ్చెర్ల‌, జి.సిగ‌డాం,ర‌ణ‌స్థ‌లం, గార‌, శ్రీ‌కాకుళం, న‌ర‌స‌న్న‌పేట‌, పోలాకి, జ‌లుమూరు, సార‌వ‌కోట‌.
రెండో విడ‌త (09-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : శ్రీ‌కాకుళం, టెక్క‌లి, పాల‌కొండ‌. మండ‌లాలు : ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, కోట‌బొమ్మాళి, సంత‌బొమ్మాళి, టెక్క‌లి, నందిగాం, కొత్తూరు, హిర‌మండ‌లం, పాత‌ప‌ట్నం, మెళియాపుట్టి.
మూడో విడ‌త‌(13-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : శ్రీ‌కాకుళం, టెక్క‌లి. మండ‌లాలు: ఇచ్ఛాపురం, కంచిలి, క‌విటి, సోంపేట‌, ప‌లాస‌, వ‌జ్ర‌పు కొత్తూరు, మంద‌స‌, రాజాం, సంత‌క‌విటి, వంగ‌ర‌.
నాలుగో విడ‌త(17-02-2021): రెవెన్యూ డివిజ‌న్‌: శ్రీ‌కాకుళం, టెక్క‌లి. మండ‌లాలు: ఆమ‌దాల‌వ‌ల‌స‌, బూర్జ‌, పొందూరు, స‌రుబుజ్జిలి, భామిని, పాల‌కొండ‌, వీర‌ఘ‌ట్టాం, సీతంపేట‌, రేగ‌డి ఆముదాల‌వ‌ల‌స‌.

AP Panchayat Election

విజ‌య‌న‌గ‌రం:

మూడో విడ‌త(13-02-2021):  రెవెన్యూ డివిజ‌న్ : పార్వ‌తీపురం. మండ‌లాలు: బాడంగి, బ‌లిజిపేట‌, బొబ్బిలి, గరుగుబిల్లి, గుమ్మ‌ల‌క్ష్మీపురం, జియ్య‌మ్మ‌వ‌ల‌స‌, కొమ‌రాడ‌, కురుపాం, మ‌క్కువ‌, పాచిపెంట‌, పార్వ‌తీపురం, రామ‌భ‌ద్ర‌పురం, సాలూరు, సీతాన‌గ‌రం, తెర్లాం.
నాలుగో విడ‌త (17-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : విజ‌య‌న‌గ‌రం. మండ‌లాలు : భోగాపురం, బొండ‌ప‌ల్లి, చీపురుప‌ల్లి, ద‌త్తిరాజేరు, డెంకాడ‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం, గంట్యాడ‌, గ‌రివిడి, గుర్ల‌, జామి, కొత్త‌వ‌ల‌స‌, ఎల్‌.కోట‌, మెంటాడ‌, మెర‌క‌ముడిదాం, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌, శృంగ‌వ‌ర‌పు కోట‌, వేపాడ‌, విజ‌య‌న‌గ‌రం.

విశాఖ‌ప‌ట్ట‌ణం:

తొలివిడ‌త‌(05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : విశాఖ‌ప‌ట్ట‌ణం. మండ‌లాలు: భీముని ప‌ట్నం, ప‌ద్మ‌నాభం, ఆనంద‌పురం, పెందుర్తి, స‌బ్బ‌వ‌రం, ప‌ర‌వాడ‌.
రెండో విడ‌త (09-02-2012): రెవెన్యూ డివిజ‌న్ : అన‌కాప‌ల్లి. మండ‌లాలు : అచ్యుతాపురం, అన‌కాప‌ల్లి, చీడికాడ‌, దేవ‌రాప‌ల్లి, కె.కోట‌పాడు, క‌శింకోట‌, వి.మాడుగుల‌, మున‌గ‌పాక‌, రాంబిల్లి, య‌ల‌మంచిలి, బుచ్చియ్య‌పేట‌, చోడ‌వ‌రం.

మూడో విడ‌త‌(13-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : న‌ర్సీప‌ట్నం, మండ‌లాలు : న‌ర్సీప‌ట్నం, నాత‌వ‌రం, రావిక‌మ‌తం, రోలుగుంట‌, మాక‌వ‌ర‌పాలెం, గొలుగొండ‌, కోట‌వుర‌ట్ల‌, న‌క్క‌ప‌ల్లి, పాయ‌క‌రావుపేట‌, ఎస్‌.రాయ‌వ‌రం.
నాలుగో విడ‌త‌(17-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : పాడేరు, మండ‌లాలు : అనంత‌గిరి, అర‌కు వ్యాలీ, చింత‌ప‌ల్లి, డుంబ్రిగూడ‌, జి.మాడుగుల‌, జి.కె. వీధి, హుకుంపేట‌, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెద‌బ‌య‌లు.

తూర్పుగోదావ‌రి :

తొలివిడ‌త‌(05-02-2021): రెవెన్యూ డివిజ‌న్‌ : అమ‌లాపురం, మండ‌లాలు : అయిన‌వ‌ల్లి, అల్ల‌వ‌రం, అమ‌లాపురం, అంబాజీపేట‌, ఆత్రేయ‌పురం, ఐ.పోల‌వ‌రం, కాట్రేనికోన‌, కొత్త‌పేట‌, మ‌లికిపురం, ముమ్మ‌డివ‌రం, మామిడికుద‌రు, పి.గ‌న్న‌వ‌రం, రావుల‌పాలెం, రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, ఉప్ప‌ల‌గుప్తం.
రెండో విడ‌త‌(09-02-2021): రెవెన్యూ డివిజ‌న్‌ : కాకినాడ‌, పెద్దాపురం, మండ‌లాలు : గొల్ల‌ప్రోలు, కాకినాడ రూర‌ల్‌, క‌ర‌ప‌, పెద‌పూడి, పిఠాపురం, సామ‌ర్ల‌కోట‌, తాళ్ల‌రేవు, యు.కొత్త‌ప‌ల్లి, గండేప‌ల్లి, జ‌గ్గంపేట‌, కిర్లంపూడి, కోట‌నందూరు, పెద్దాపురం, ప్ర‌త్తిపాడు, రంగంపేట‌, రౌత‌ల‌పూడి, శంఖ‌వ‌రం, తొండంగి, తుని, ఏలేశ్వ‌రం.
మూడో విడ‌త‌(13-02-2012): రెవెన్యూ డివిజ‌న్‌ : రాజ‌మహేంద్ర‌వ‌రం, మండలాలు : ఆల‌మూరు, గోక‌వ‌రం, క‌డియం, కోరుకొండ‌, రాజాన‌గ‌రం, సీతాన‌గ‌రం. రెవెన్యూ డివిజ‌న్ : రామ‌చంద్రాపురం, మండ‌లాలు : కాజులూరు, అన‌ప‌ర్తి, బిక్క‌వోలు, కె.గంగ‌వ‌రం, క‌పిలేశ్వ‌ర‌పురం, మండపేట‌,రామ‌చంద్రాపురం,రాయ‌వ‌రం.
నాలుగో విడ‌త‌(17-02-2021): రెవెన్యూ డివిజ‌న్‌ : ర‌ంప‌చోడ‌వ‌రం, మండ‌లాలు :అడ‌్డ‌తీగ‌ల‌, దేవీప‌ట్నం, గంగ‌వ‌రం, మారేడుమిల్లి, రంప‌చోడ‌వ‌రం, రాజ‌వొమ్మంగి, వై.రామ‌వ‌రం. రెవెన్యూ డివిజ‌న్ :ఏట‌పాక‌, మండ‌లాలు : చింతూరు, కూన‌వ‌రం, వి.ఆర్ పురం, ఏట‌పాక‌.

ప‌శ్చిమ‌గోదావ‌రి :

తొలి విడ‌త‌(05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : ఏలూరు. మండ‌లాలు : భీమ‌డోలు, చింత‌ల‌పూడి, దెందులూరు, ద్వార‌కా తిరుమ‌ల‌, ఏలూరు, గ‌ణ‌ప‌వ‌రం, కామ‌వ‌ర‌పుకోట‌, లింగ‌పాలెం, న‌ల్ల‌జెర్ల‌, నిడ‌మ‌ర్రు, పెద‌పాడు, పెద‌వేగి, పెంట‌పాడు,టి.న‌ర్సాపురం, తాడేప‌ల్లిగూడెం,ఉంగుటూరు.

రెండో విడ‌త‌(09-02-2021) : రెవెన్యూ డివిజ‌న్‌ : న‌ర్సాపురం, మండ‌లాలు :ఆచ‌ంట‌, ఆకివీడు, భీమ‌వ‌రం, కాళ్ల‌, మొగ‌ల్తూరు, న‌ర్సాపురం, పాల‌కోడేరు, పాల‌కొల్లు, పోడూరు, ఉండి, వీర‌వాస‌రం, య‌ల‌మంచిలి
మూడో విడ‌త‌(13-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : అత్తిలి, చాగ‌ల్లు, దేవ‌రాప‌ల్లి, ఇర‌గ‌వ‌రం, కొవ్వూరు, నిడ‌ద‌వోలు, పెనుగొండ‌, పెనుమంత్ర‌, పెర‌వ‌లి, తాళ్ల‌పూడి, త‌ణుకు, ఉండ్రాజ‌వ‌రం.
నాలుగో విడ‌త‌(17-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, మండ‌లాలు : బుట్టాయ‌గూడెం, గోపాల‌పురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్య‌ల‌గూడెం, పోల‌వ‌రం, కుక్కునూరు, వేలేరుపాడు.

AP Panchayat Election

కృష్ణా :

తొలి విడ‌త‌(05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : నూజివీడు, మండ‌లాలు :ఎ.కొండూరు, ఆగిరిప‌ల్లి, బాపుల‌పాడు, చాట్రాయి, గంప‌లగూడెం, గ‌న్న‌వ‌రం, ముసునూరు, నూజివీడు, ప‌మిడిముక్క‌ల‌, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు, విస్స‌న్న‌పేట‌, ఉయ్యూరు.
రెండో విడ‌త (09-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : విజ‌య‌వాడ‌. మండ‌లాలు : చ‌ంద‌ర్ల‌పాడు, జి.కొండూరు, ఇబ్ర‌హీంప‌ట్ట‌ణం, జ‌గ్గయ్య‌పేట‌, కంచిక‌చ‌ర్ల‌, కంకిపాడు, మైల‌వ‌రం, నందిగామ‌, పెనమ‌లూరు, పెనుగంచిప్రోలు, తోట్ల‌వ‌ల్లూరు, వ‌త్స‌వాయి, వీరుల‌పాడు, విజ‌య‌వాడ‌.
మూడో విడ‌త(13-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : గుడివాడ‌, మండ‌లాలు : గుడివాడ‌, గుడ్ల‌వ‌ల్లేరు, కైక‌లూరు, క‌లిదిండి, మండ‌వ‌ల్లి, నందివాడ‌, పామ‌ర్రు, పెద‌పారుపూడి, ముదినేప‌ల్లి.
నాలుగో విడ‌త‌(17-02-2021): రెవెన్యూ డివిజ‌న్ :మ‌చిలీప‌ట్నం, మండ‌లాలు : అవ‌నిగ‌డ్డ‌, బంటుమిల్లి, చ‌ల్ల‌ప‌ల్లి, ఘంట‌సాల‌, గూడురు, కోడూరు, కృత్తివెన్ను, మ‌చిలీప‌ట్నం, మోపిదేవి, మొవ్వ‌, నాగాయ‌లంక‌.

గుంటూరు :

తొలి విడ‌త‌(05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : గుంటూరు, మండ‌లాలు : అమ‌రావ‌తి, అచ్చెంపేట‌, బెల్లంకొండ‌, గుంటూరు, క్రోసూరు, మంగ‌ళ‌గిరి, మేడికొండూరు, ముప్పాళ్ల‌, పెద‌కాకాని, పెద‌కూర‌పాడు, పెద‌నందిపాడు, ఫిరంగిపురం, ప్ర‌త్తిపాడు, రాజుపాలెం, స‌త్తెన‌ప‌ల్లి, తాడేప‌ల్లి, తాడికొండ‌, తుళ్లూరు, వ‌ట్టిచెరుకూరు.
రెండో విడుత (09-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : తెనాలి, మండ‌లాలు : అమ‌ర్త‌లూరు, బాప‌ట్ల‌, బ‌ట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుప‌ల్లి, దుగ్గిరాల‌, కాకుమాను, క‌ర్ల‌పాలెం, కొల్లిప‌రం, కొల్లూరు, న‌గ‌రం, నిజాంప‌ట్నం, పి.వి పాలెం, పొన్నూరు. తెనాలి, రేప‌ల్లె, టి.చుండూరు, వేమూరు.

మూడో విడ‌త‌(13-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : న‌ర‌స‌రావుపేట‌, మండ‌లాలు : బొల్లాపల్లి, చిల‌క‌లూరిపేట‌, ఎడ్ల‌పాడు, ఈపూరు, నాదెండ్ల‌, న‌ర‌స‌రావుపేట‌, న‌కిరేక‌ల్లు, నూజెండ‌ల్ల‌, రొంపిచ‌ర్ల‌, శావ‌ల్యాపురం, వినుకొండ‌.
నాలుగో విడ‌త (17-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : గుర‌జాల‌, మండ‌లాలు : దాచేప‌ల్లి, దుర్గి, గుర‌జాల‌, కారంపూడి, మాచ‌వ‌రం, మాచ‌ర్ల‌, పిడుగురాళ్ల‌, రెంట‌చింత‌ల, వెల్దుర్తి.

ప్ర‌కాశం :

రెండో విడ‌త‌(09-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : ఒంగోలు, మండ‌లాలు : అద్దంకి, బ‌ల్లికుర‌వ‌, చీమ‌కుర్తి, చిన‌గంజాం, చీరాల‌, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిస‌పాడు, కొత్త‌ప‌ట్నం, మార్టూరు, మ‌ద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, ప‌ర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేట‌పాలెం, టంగుటూరు, య‌ద్ద‌న‌పూడి.
మూడో విడ‌త (13-02-2021):  రెవెన్యూ డివిజ‌న్ : మార్కాపురం, కందుకూరు, మండ‌లాలు : అర్ధ‌వీడు, బెస్త‌వారిపేట‌, కంభం, దోర్నాల‌, గిద్ద‌లూరు, కొమ‌రోలు, మార్కాపురం, పెదార‌వుడు, పుల్ల‌ల చెరువు, రాచ‌ర్ల‌, త్రిపురాంత‌కం, య‌ర్ర‌గొండ‌పాలెం, ద‌ర్శి, దొన‌కొండ‌, తాళ్లూరు, కురిచేడు, ముండ్ల‌మూరు.
నాలుగో విడ‌త (17-02-2021):  రెవెన్యూ డివిజ‌న్ : క‌ందుకూరు. మండ‌లాలు : కొండెపి, జ‌రుగుమ‌ల్లి, ఎస్‌.కొండ‌, మ‌ర్రిపూడి, సి.ఎస్‌.పురం, గుడ్లూరు, హెచ్‌.ఎం.పాడు, కందుకూరు, క‌నిగిరి, కె.కె మిట్ల‌, లింగ‌స‌ముద్రం, పామూరు, పి.సి.ప‌ల్లి, పొదిలి, పొన్న‌లూరు, త‌ర్లుపాడు, ఉల‌వ‌పాడు, వెలిగండ్ల‌, వి.వి.పాలెం.

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు :

తొలి విడ‌త‌(05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : నెల్లూరు. మండ‌లాలు : బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట‌, కొడ‌వ‌లూరు, కోవూరు, మ‌నుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూర‌ల్‌, పొద‌ల‌కూరు, రాపూరు. టి.పి.గూడూరు, వెంక‌టాచ‌లం, విడ‌వ‌లూరు.
రెండో విడ‌త (09-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : కావ‌లి, మండ‌లాలు : అల్లూరు, బోగోలు, ద‌గ‌ద‌ర్తి, దుత్త‌లూరు, జ‌ల‌దంకి, క‌లిగి, కావ‌లి, కొండాపురం, వ‌రికుంట‌పాడు.
మూడో విడ‌త (13-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : ఆత్మ‌కూర్ మండ‌లాలు : అనంత‌సాగ‌రం, ఏఎస్ పేట‌, ఆత్మ‌కూరు, చేజ‌ర్ల‌, క‌లువాయి, మ‌ర్రిపాడు, సంగం, సీతారామ‌పురం, ఉద‌య‌గిరి, వింజ‌మూరు.

నాలుగో విడ‌త (17-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : గూడూరు, నాయుడుపేట‌. మండ‌లాలు : బాలాయ‌ప‌ల్లి, చిల్ల‌కూరు, చిట్ట‌మూరు, డ‌క్కిలి, గూడూరు, కోట‌, సైదాపురం, వాకాడు, వెంక‌ట‌గిరి, డి.వి.స‌త్రం, నాయుడుపేట‌, ఓజిలి, పెల్ల‌కూరు, సూళ్లూరు పేట‌, త‌డ‌.

క‌ర్నూలు :

తొలి విడ‌త (05-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : ఆదోని, మండ‌లాలు : ఆలూరు, చిప్ప‌గిరి, దేవ‌న‌కొండ‌, హ‌ల‌హ‌ర్వి, హోల‌గూడ‌, ఆస్ప‌రి, కోసిగి, కౌతాలం, మంత్రాల‌యం, పెద్ద క‌డుబూర్‌, ఆదోని, గోనెగండ్ల‌, నంద‌వ‌రం, ఎమ్మిగ‌నూరు.
రెండో విడ‌త (09-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : న‌ంద్యాల‌, కర్నూలు. మండ‌లాలు :ఆళ‌్ల‌గ‌డ్డ‌, చాగ‌ల‌మ‌ర్రి, దోర్నిపాడు, రుద్ర‌వ‌రం, సిరివెళ్ల‌, ఉయ్యావాడ‌, గోస్పాడు, నంద్యాల‌, బండి ఆత్మ‌కూరు, మ‌హానంది, ఆత్మ‌కూరు, వెలుగోడు.
మూడో విడ‌త (13-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : న‌ంద్యాల‌, క‌ర్నూలు. మండ‌లాలు : బ‌న‌గాన‌ప‌ల్లి, కోయిల‌కుంట్ల‌, కొలిమిగుండ్ల‌, అవుకు, సంజ‌మాల‌, గ‌డివేముల‌, పాణ్యం, క‌ల్లూరు, ఓర్వ‌క‌ల్లు, సి.బెళ‌గ‌ల్‌, గూడూరు, కోడుమూరు, క‌ర్నూలు.
నాలుగో విడుత (17-09-2021) : రెవెన్యూ డివిజ‌న్ : ఆదోని, క‌ర్నూలు. మండ‌లాలు : మ‌ద్దికెర‌, ప‌త్తికొండ‌, తుగ్గ‌లి, జూపాడు బంగ్లా, కొత్త‌ప‌ల్లి, మిడ‌తూరు, నందికొట్కూరు, ప‌గిడ్యాల‌, పాముల‌పాడు, బేతంచెర్ల‌, డోన్‌, పీప‌ల్లి, కృష్ణ‌గిరి. వెల్దుర్తి.

అనంత‌పురం :

తొలి విడ‌త (05-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : పెనుకొండ‌. మండ‌లాలు : ఆగ‌లి, అమ‌రాపురం, చిల‌మ‌త్తూరు, గోరంట్ల‌, గుదిబండ‌, హిందూపురం, లేపాక్షి, మ‌డ‌క‌శిర‌, ప‌రిగి, పెనుకొండ‌, రొద్దాం, రోళ్ల‌, సోమందేప‌ల్లి,
రెండో విడ‌త (09-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : క‌దిరి. మండ‌లాలు : ఆమ‌డ‌గూర్‌, బుక్క‌ప‌ట్నం, గాండ్ల‌పెంట‌, క‌దిరి, కొత్త చెరువు, ఎన్‌.పి. కుంట‌, న‌ల్ల చెరువు, న‌ల్ల‌మ‌డ‌, ఓబుల‌దేవ‌ర‌చెరువు, పుట్ట‌ప‌ర్తి, త‌లుపుల‌, త‌న‌క‌ల్‌.

మూడో విడ‌త (13-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : ధ‌ర్మ‌వ‌రం, క‌ళ్యాణ‌దుర్గం. మండ‌లాలు : రాప్తాడు, బ‌త్త‌ల‌ప‌ల్లి, చెన్నేకొత‌ప‌ల్లి, ధ‌ర్మ‌వ‌రం, క‌న‌గాన‌ప‌ల్లి, రామ‌గిరి, తాడిమ‌ర్రి, ముదిగుప్ప‌, బెలుగుప్ప‌, బొమ్మ‌న‌హ‌ల్‌, బ్ర‌హ్మ‌స‌ముద్రం, డి.హీరేహ‌ల్‌, గుమ్మ‌గ‌ట్ట‌, క‌ళ్యాణ‌దుర్గం, కంబ‌దూర్‌, క‌నేక‌ల్‌, కుందిర్పి, రాయ‌దుర్గం, సెట్టూరు.
నాలుగో విడ‌త : రెవెన్యూ డివిజ‌న్ : అనంత‌పురం మండ‌లాలు : అనంత‌పురం, ఆత్మ‌కూరు, బి.కె. స‌ముద్రం, గార్ల‌దిన్నె, గుత్తి, గుంత‌క‌ల్‌, కూడేరు, నార్ప‌ల‌, పామిడి, పెద్ద‌పప్పూరు, పెద్ద‌వ‌డ‌గూరు, పుట్లూరు, సింగ‌న‌మ‌ల‌, తాడిప‌త్రి, ఉర‌వ‌కొండ‌, వ‌జ్ర‌క‌రూరు, విడ‌పాన‌కాల్‌, యూడికి, ఎల్ల‌నూరు.

వైయ‌స్సార్ క‌డ‌ప :

తొలివిడ‌త‌(05-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌డ‌ప‌, మండ‌లాలు: పులివెందుల‌, సింహాద్రిపురం, తొండూరు, వేంప‌ల్లి, వేముల‌, లింగాల‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు, కొండాపురం, ముద్ద‌నూరు, మైల‌వ‌రం, పెద్ద‌ముడియం, చ‌క్రాయ‌పేట‌, య‌ర్ర‌గుంట్ల.
రెండో విడ‌త (09-02-2021): రెవెన్యూ డివిజ‌న్ : జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌డ‌ప‌, రాజంపేట‌, మండ‌లాలు : చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీంపేట‌, బ‌ద్వేలు, అట్లూరు, బి.కోడూరు. గోప‌వ‌రం, పోరుమామిళ్ల, ఎస్‌.కె.ఎన్‌, క‌ల‌స‌పాడు, బి.మ‌ళం.
మూడో విడ‌త (13-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : క‌డ‌ప‌. మండ‌లాలు : రాయ‌చోటి, గాలివీడు, చిన్న‌మండెం, సంబేప‌ల్లి, ల‌క్కిరెడ్డిప‌ల్లి, రామాపురం, క‌మ‌లాపురం, వి.ఎన్ ప‌ల్లి, పెండ్లిమ‌ర్రి, సి.కె దిన్నె, వ‌ల్లూరు, చెన్నూరు.
నాలుగో విడ‌త (17-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : రాజంపేట‌, క‌డ‌ప‌. మండ‌లాలు : క‌ఓడూరు, ఓబులవారిప‌ల్లి, చిట్వేలు, పెన‌గ‌లూరు, పుల్లంపేట‌, రాజంపేట‌, సిద్ధ‌వ‌టం, ఒంటిమిట్ట‌, నంద‌లూరు, టి. సుండుప‌ల్లి, వీర‌బ‌ల్లి.

చిత్తూరు :

తొలి విడ‌త (05-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : తిరుప‌తి. మండ‌లాలు : బి.ఎన్ కండ్రిగ‌, చంద్ర‌గిరి, కె.వి.బి. పురం, నాగ‌లాపురం, పాకాల‌, పిచ్చాటూరు, పులిచ‌ర్ల‌, రేణిగుంట‌, స‌త్య‌వేడు, శ్రీ‌కాళ‌హ‌స్తి, తొట్టంబేడు, తిరుప‌తి, వ‌ద‌య్య‌పాలెం, ఏర్పేడు.
రెండో విడ‌త (09-02-2021) : రెవెన్యూ డివిన్ : చిత్తూరు. మండ‌లాలు : బ‌ంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల‌, ఐరాల‌, కార్వేటిన‌గ‌రం, న‌గ‌రి, నారాయ‌ణ‌వ‌నం, నిండ్ర‌, పాల‌స‌ముద్రం, పెనుమూరు, పూత‌ల‌ప‌ట్టు, పుత్తూరు, ఆర్‌.సి పురం, ఎస్‌.ఆర్ పురం, త‌వ‌నంప‌ల్లి, వ‌డ‌మాల పేట‌, వెదురుకుప్పం, విజ‌య‌పురం, య‌డ‌మారి,
మూడో విడ‌త (13-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : మ‌ద‌న‌ప‌ల్లి. మండ‌లాలు : చిన్నఒట్టిగ‌ల్లు, య‌ర్రావారిపాలెం, మ‌ద‌న‌ప‌ల్లి, నిమ్మ‌న‌ప‌ల్లి, రామ‌స‌ముద్రం, గుర్రంకొండ‌, కె.వి ప‌ల్లి, క‌ల‌క‌డ‌, క‌లికిరి, పీలేరు, వాల్మీకిపురం, బి. కొత్త‌కోట‌, కుర‌బ‌ల‌కోట‌, ముల‌క‌ల‌చెరువు, పి.టి.యం, పెద్ద‌మండ్యం, తంబ‌ళ్ల‌ప‌ల్లి.
నాల్గో విడ‌త (17-02-2021) : రెవెన్యూ డివిజ‌న్ : మ‌ద‌న‌ప‌ల్లి. మండ‌లాలు : గుడిప‌ల్లి, కుప్పం, రామ‌కుప్పం, శాంతిపురం, పుంగ‌నూరు, రొంపిచెర్ల‌, సోదాం, సోమ‌ల‌, చౌడేప‌ల్లి, బైరెడ్డిప‌ల్లి, గంగ‌వ‌రం, ప‌ల‌మ‌నేరు, పెద్ద పంజాని, వి.కోట‌.

ఇది చ‌ద‌వండి: సుప్రీం కోర్టు తీర్పుతో ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకోనుంది?

రిప‌బ్లిక్ డే తెలుగు ఇమేజ్ కోసం… ఫ్రీ డౌన్ లోడ్ క్లిక్ చేయండి!

చ‌ద‌వండి :  AP in MPTC, ZPTC Elections: వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చిన ఎస్ఈసీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *