AP New Districts Police stations

AP New Districts Police stations: ఏపీలో కొత్త జిల్లాల ప‌రిధిలో పోలీస్ స్టేష‌న్ల వివ‌రాలు తెలుసుకోండి!

Andhra Pradesh

AP New Districts Police stations | ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త జిల్లాల కేటాయింపు ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ఉగాది పండుగ లోపు కొత్త జిల్లాల ప్ర‌క్రియ పూర్తి కావాల‌ని సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా రాష్ట్రంలో 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్నిజిల్లాల్లో ప్ర‌జ‌ల నుండి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ, కొత్త జిల్లాల ప్ర‌క్రియ మాత్రం ఆగ‌లేదు. ఈ క్ర‌మంలో కొత్త జిల్లాల‌కు రెవెన్యూ కేంద్రాలు, మండ‌ల కేంద్రాల‌ను కూడా కేటాయించారు. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ప‌రిధిలో పోలీసు స్టేష‌న్ల ను అనుసంధానం చేస్తూ సోమ‌వారం రాత్రి జీవో విడుద‌ల చేశారు.

ఏపీలో కొత్త జిల్లాల‌కు ఎస్పీ, డిఎస్పీ, సీఐ, లోక‌ల్ పోలీస్ స్టేష‌న్ల‌ను ఆయా కొత్త జిల్లాల‌కు కేటాయిస్తూ ఉత్త‌ర్వ‌లు జారీ చేశారు. ఇక కొత్త జిల్లాల ప‌రిధిలో పోలీస్ స్టేష‌న్ల లిస్టును ఈ కింద ఫొటోల రూపంలో అందించ‌డం జ‌రిగింది.

AP New Districts Police stations

Ananthapuram
chittoor
East Godavari
Guntur urban
Guntur rural
Krishna
Krishna
Kurnool
SPS Nellore
Prakasam
Srikakulam
Tirupati
Vijayawada city
Visakhapatnam city
Visakhapatnam rural
West Godavari
west Godavari
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *