Pension

Pension పై ఏపీ ప్ర‌భుత్వం కొత్త రూల్ | బోగ‌స్ కార్డుల ఏరివేత‌కేనా?

Spread the love

Pension పై ఏపీ ప్ర‌భుత్వం కొత్త రూల్ | బోగ‌స్ కార్డుల ఏరివేత‌కేనా?

Pension: ఏపీలో పెన్ష‌న్ ల‌బ్ధిదారుల విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అస‌లైన ల‌బ్ధిదారుల‌ను గుర్తించే ప‌నిలో భాగంగా కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. బోగ‌స్ ల‌బ్ధిదారులు ఎక్కువుగా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. వైఎస్ఆర్ పింఛ‌న్ కానుక‌లో భాగంగా కుల‌వృత్తులు, మెడిక‌ల్ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త నిబంధ‌న‌లు పొందు ప‌ర్చింది. పెన్ష‌న్ పొందాలంటే త‌ప్ప‌నిస‌రిగా ద‌రఖాస్తుదారులు వారి కుల‌వృత్తినే జీవ‌నాధారం అయి ఉండాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. మెడిక‌ల్‌, ఒంట‌రి పెన్ష‌న్ల విష‌యంలోనూ క‌ఠినమైన రూల్స్ పాటించ‌బోతోంది. అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ‌, చేనేత‌, జౌళిశాఖ‌, మ‌త్స్యశాఖ‌, వైద్యశాఖ‌లు జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

File photo

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌లో భాగంగా క్షేత్ర‌స్థాయిలో వాలంటీర్లు, స‌చివాల‌యం సంక్షేమ కార్య‌ద‌ర్శులు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ఉన్న‌తాధికారుల‌కు అంద‌జేస్తారు. ల‌బ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల ప‌రిశీల‌న‌కు పంపించాలి. అక్క‌డ అనుమ‌తి లభించిన ద‌ర‌ఖాస్తుల‌కే ఎంపీడీఓ, పుర‌పాలిక అధికారులు మంజూరుకు సిఫార్సు చేస్తారు. దీన్ని 21 రోజుల్లో పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఏపీలో 61.28 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారులు ఉన్నారు.

National Savings Monthly Income Account(MIS): పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం గురించి తెలుసుకోండి!

National Savings Monthly Income Account(MIS): చేతిలో డ‌బ్బు ఉందా? దానిని ఎక్క‌డైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల‌నుకుంటున్నారా? అయితే ద‌గ్గ‌ర‌లో ఉన్న మీ గ్రామంలోనో, మీ మండ‌లంలోనూ పోస్టు Read more

AP Grama Volunteer : స‌గ‌టు వాలంటీర్ లోపల ఆవేద‌న ఇదేనేమో!?

AP Grama Volunteer : Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్న ప‌నులు క‌నీసం నెల‌కు జీతం రూ.40 వేలు తీసుకునే ఏ ప్ర‌భుత్వ ఉద్యోగి కూడా Read more

AP Local bodies Elections Updates : Supreme Court Judgement |సుప్రీం కోర్టు తీర్పుతో ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకోనుంది?

AP Local bodies Elections Updates : Supreme Court Judgement |సుప్రీం కోర్టు తీర్పుతో ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకోనుంది?Amaravathi: ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన Read more

Penugranchiprolu: త‌ల్లి కోసం వ‌చ్చిన వ్య‌క్తిపై కుమారుడు కత్తితో 20 పోట్లు

Penugranchiprolu | కొద్ది రోజుల కింద‌ట APలో త‌ల్లితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి మ‌ర్మాంగాలను బ్లేడుతో కోసి కూతురు ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా NTR Read more

Leave a Comment

Your email address will not be published.