CM security

CM security: తెలంగాణ యువ‌కుడిని అడ్డుకున్న సీఎం సెక్యురిటీ సిబ్బంది

Spread the love

CM security: తాడేప‌ల్లి: ఆంధ‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసేందుకు తెలంగాణాకు చెందిన కిషోర్ గౌడ్ అనే యువ‌కుడు వ‌చ్చాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది గ్రామం నుంచి పాద‌యాత్ర చేసుకుంటూ వ‌చ్చాడు ఆ యువ‌కుడు. సీఎం జ‌గ‌న్‌ను క‌లుద్దామ‌నుకునే స‌రికి సీఎం సెక్యురిటీసి సిబ్బంది అడ్డుకున్నారు. వెంట‌నే తాడేప‌ల్లి పోలీసుస్టేష‌న్‌కు త‌ర‌లించారు. అభిమానంతోనే వ‌స్తే అనుమ‌తి ఇవ్వ‌లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం నివాసం చేరుకోవ‌డానికి ఆరు రోజులు ప‌ట్టింద‌న్నారు. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసే వ‌ర‌కు వెన‌క్కి వెళ్లేది లేద‌ని కిషోర్ గౌడ్ చెబుతున్నారు. ప్ర‌త్యేక విన‌తి లేద‌ని కేవ‌లం అభిమానంతో సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చాన‌ని చెప్పారు. త‌న కోరిక నెర‌వేర్చాల‌ని యువ‌కుడు విన్నంచుకుంటున్నాడు.

lorry owner association: నేను చేసిన అభివృద్ధి విష‌యంలో వేలెత్తి చూపేవారే లేరు!

lorry owner association | దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో Minority సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని ర‌వాణా శాఖ మంత్రి Read more

News Telangana: తెలంగాణ‌లో తాజా వార్త‌లు (శుక్ర‌వారం 22) చ‌ద‌వండి!

News Telangana | తెలంగాణ‌లో శుక్ర‌వారం వార్త‌లు అందిస్తున్నాము. ఇందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల‌కు హైకోర్టు శుభ‌వార్త తెలిపింది. సికింద్రాబాద్‌-తిరుప‌తి మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. యాసంగి Read more

way2news telugu telangana:వే2న్యూస్ తెలంగాణ వార్త‌లు చూడండి!

way2news telugu telangana | ఈ రోజు వే2న్యూస్‌లో తెలంగాణ వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్‌, మినిస్ట‌ర్ కేటిఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావు, బిజెపి Read more

house maid arrested: ప‌నిమ‌నిషి విష‌ప్ర‌యోగం చేయ‌డంతో చూపు కోల్పోయిన వైనం!

house maid arrested | దూర‌పు దేశంలో కుమారుడు, స్వ‌దేశంలో త‌ల్లి నివాసం. త‌ల్లి వృద్ధురాలి కావ‌డంతో త‌న బాగోగుల చూసేందుకు ఓ ప‌ని మ‌నిషి నియ‌మించాడు. Read more

Leave a Comment

Your email address will not be published.