Anna Vache Aasa Vache Song mp3 | జనసేన పార్టీ ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడు తున్న ఒక సంద్రం అని చెప్పవచ్చు. జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2014 సంవత్సరంలో మార్చిలో 6 గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించారు. ఇప్పుడు అదే జనసేన పార్టీ 96కు పైగా రాష్ట్ర కమిటీతో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఒక ప్రక్క సినిమాలు చేస్తూనే మరో ప్రక్క పార్టీ అభివృద్ధికి అవిశ్రాంత పోరాటం చేస్తున్నా పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అంటే అటు అభిమానుల్లో ఎనలేని ప్రేమ ఉంది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం 2022 సందర్భంగా ఈ ఏడాది భీమ్లానాయక్ పాట లాగా జనసేన అభిమానులు అన్న వచ్చే…ఆశ వచ్చే..సేన వచ్చే…సత్తువిచ్చే అనే పాటను విడుదల చేశారు. ఈ పాట మొన్న జరిగిన జనసేన సభలో ఐలెట్గా నిలిచింది. అచ్చం భీమ్లా నాయక్ సినిమాలో పాటకు అందించిన మ్యూజిక్‌తో ఈ పాట విడుదలైంది. ఈ పాట డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తున్నాము.
Anna Vache Aasa Vache Song mp3
అన్న వచ్చే…ఆశ వచ్చే..సేన వచ్చే…సత్తువిచ్చే
గల గల గల గాజులెగిరె
గూండాలకు గుండె చెదిరె
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
అక్క చెల్లి చీరకట్టు బొట్టుపెట్టు
చేతులేసి చితకొట్టు కారమేసి దంచికొట్టు
సీకట్లో దీపమెట్టే సెల్లమ్మ రా
ఆకలేస్తే అన్నమెట్టే అక్కోను రా
అన్న వచ్చే ఆశ వచ్చే
మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు
పోరంటే ఎదురొచ్చే తెలుగు వీరమహిళలు
అన్న వచ్చే ఆశ వచ్చే
అమ్మ చాటు బిడ్డలంత నిమ్మలంగ ఉండిపోతే
ఖర్మంటూ గడ్డంతా సీకట్లో జారిపోదా
అన్న వచ్చే ఆశ వచ్చే
అక్కలకు తిక్కలేస్తే రక్కసులకు రగతమొచ్చే
తల్లి చెల్లి తిరగబడితే తల బంతులు పైకి లేచే
అన్న వచ్చే ఆశ వచ్చే
అక్క చెల్లి చీరకట్టు బొట్టుపెట్టు
చేతులెత్తి చితకొట్టు
కారమేసి దంచికొట్టు
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
మన మన మన మన మన మన అన్న
జన జన జన జన జన జన సేన
అక్క చెల్లి చీరకట్టు బొట్టుపెట్టు
చేతులెత్తి చితకొట్టు
కారమేసి దంచికొట్టు
మన మన మన అన్న
జన జన జన సేన
మన మన మన అన్న
జన జన జన సేన
మన మన మన అన్న
జన జన జన సేన
మన మన మన అన్న
జన జన జన సేన.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!