Andala Aparanji love failure song: ఫిబ్రవరి 14 ఎప్పుడొస్తదా..! అని ఎదురు చూస్తున్న ప్రేమికులకు ప్రేమ పాటలు అన్నా, లవ్ ఫెయిల్యూర్ పాటలు అన్నా బాగా ఇష్ట పడుతుంటారు కదా. కొంత మంది ప్రేమలో విఫలమైన వారు లవ్ ఫెయిల్యూర్ పాటలు పెట్టుకుని తమ జ్ఞాపకాల ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరికొందరు ప్రేమలో కొనసాగుతూ ఉన్న వారు ప్రేమ పాటలు పెట్టుకుని ఆనందిస్తుంటారు. ఇక వన్‌సైడ్ లవ్‌లో ఉన్న వారు మాత్రం ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున తప్పకుండా ప్రపోజ్ చేయాలని ఆశగా ఎదురు చూస్తుంటారు. సరే ఎవరి ప్రేమ ఎలా ఉన్నా. యూట్యూబ్‌లో మాత్రం ప్రేమలో విఫలమైన వారికి ఒక పాట కమింగ్ సూన్‌లో ఉందండి. ప్రేమలో విఫలమైన వారు వాలెంటైన్స్ డే రోజు ఆ పాట వినడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నారు.
ఆ పాట ఏమిటంటే bullet bandi laxman రాసిన పదాలతో అందాల అపరంజి బొమ్మ..(Andala Aparanji )అంటూ ఒక పాట ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ పాటలో అక్షిత్ మార్వెల్, రౌడీ మేఘన కాంబినేషన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఒక లవ్ ఫెయిల్యూర్ (love failure song) పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ ఏడాది మరో లవ్ ఫెయ్యిలూర్ పాటతో అభిమానులను అలరించడానికి ప్రేమికులను గుర్తు చేయడానికి మరోసారి జోడీ కట్టారు. SAVARA MUSIC Youtube channel నుండి ఫిబ్రవరి 5న, 2022 ఒక నిమిషం పల్లవితో విడుదలైంది. ట్రైలర్ చూసిన వారి నుండి మంచి స్పందన లభించింది. ఈ పాట కోసం ఎదురు చూస్తున్నామంటూ ఇప్పటికే తెగ కామెంట్లు పెడుతున్నారు. అయితే పాట కోసం మాత్రం వాలెంటైన్స్ డే రోజు వరకు ఆగాల్సిందే.
Song Name: Andala Aparanji love failure song
Credits: Andala Aparanji Love Failure Song
Producer: Bollam Dileep (8328507374)
Lyric Writer: Bullet bandi Laxman
Dop: Janatha Bablu
Singer: Ramu
Music: Kalyan Keys
VFX: Pawan Dabbeta
Art Director: Prabhakar
Actor’s: Akshith Marvel – Rowdy Meghana
Co Actor’s: Arjun Kumar
Production Designer: Preethi
Best Supporting: RL Team
Special Thanks: Sravan Anna ( Sahi Music ), Giri Garu (My first show), Sandeep Naveen Garu ( kanapur), Varu Garu( kanapur ), Konda Laxmi rajam.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ