Ananthapuram news today: జిల్లాలో టిడిపి మ‌హిళా నాయ‌కురాలు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Spread the love

Ananthapuram news today అనంత‌పురం: జిల్లా టిడిపి మ‌హిళా జిల్లా కార్య‌ద‌ర్శి వాల్మీకి ప్రియాంక పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. నా భార్య ను పోలీసుల బెదిరింపులకు గురిచేయ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు ఆమె భ‌ర్త శ్రీ‌ధ‌ర్ ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆమెకు అనంత‌పురంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చిక‌త్సి అందిస్తున్నారు. 4 రోజుల క్రితం చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి పై వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను మీడియా స‌మావేశంలో ప్రియాంక ఖండించింద‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌పై ప్రియాంక ప‌లు ఆరోప‌ణ‌లు చేవారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను అనంత‌పురం 4వ ప‌ట్ట‌ణ పోలీసులు ప్రియాంక‌తోపాటు మ‌రో న‌లుగురిపై కేసు న‌మోదు చేశారు. గ‌త గురువారం ఉద‌యం కేసు విష‌య‌మై ద‌ర్యాప్తు పేరుతో మ‌హిళా నాయ‌కురాల(Tdp mahila leader) ఇళ్ల‌లో సోదాలు(Ananthapuram news today) చేప‌ట్టారు.

అయితే ప్రియాంక ఇంటిలోనూ ఉద‌యం నుంచి సోదాలు నిర్వ‌హించారు. సోదాల స‌మంయ‌లో త‌మ‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేయ‌డ‌మే కాకుండా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని పేర్కొన్నారు. కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాత్రి స‌మ‌యంలో ఇంటి వ‌ద్ద త‌మ‌ను బెదిరించార‌ని ఆమె భ‌ర్త చెబుతున్నారు. పోలీసుల తీరుతోనే త‌న భార్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు శ్రీ‌ధ‌ర్ చెప్ప‌డం ఇప్పుడు జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది.

Letter: TDP కార్య‌క‌ర్త‌ల‌ సోద‌రుల హ‌త్య ఉదంతంపై నారా చంద్ర‌బాబు నాయుడు డీజీపికి లేఖ‌

Letter: క‌ర్నూలు జిల్లాలోని గ‌డివేముల మండ‌లం పెస‌ర‌వాయి గ్రామంలో 17 జూన్ 2021న ఉద‌యం 6.45 గంట‌ల‌కు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు దారుణంగా హ‌త్య చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. Read more

DIG Kanthi Rana Tata : దాడి జ‌రిగిన‌ట్టు ఆధారాలు లేవు : డీఐజీ

DIG Kanthi Rana Tata : దాడి జ‌రిగిన‌ట్టు ఆధారాలు లేవు : డీఐజీ DIG Kanthi Rana Tata : తిరుప‌తిలో చంద్ర‌బాబు రోడ్‌షోలో రాళ్ల Read more

AP Elections : హైకోర్టు తీర్పు చెంప‌పెట్టులాంటింది : డా.కె.నారాయ‌ణ‌

AP Elections : హైకోర్టు తీర్పు చెంప‌పెట్టులాంటింది : డా.కె.నారాయ‌ణ‌ AP Elections : ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించిన ఎన్నిక‌ల Read more

TDP Formation Day : కేసీఆర్ మాట‌ల్లోనే వైసీపీ పాల‌నేంటో తెలుస్తోంది!

టిడిపి 40వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు TDP Formation Day : ''స‌రిగ్గా 40 ఏళ్ల కింద‌ట ఇదే రోజున Read more

Leave a Comment

Your email address will not be published.