Anandamo Avesamo Lyrics: Siva Balaji Monoharan – Dharma జంటగా నటిస్తున్న చిత్రం సింధూరం (Sindhooram). కొత్తగా వస్తున్న ఈ చిత్రంలో ఒక మంచి పాట విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆనందమో ఆవేశమో.. నీ తోడు కోరింది నా ప్రాణము..అంటూ సాగే అందమైన పాట ఇది. ఒక్కసారి ఈ పాట వింటే ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది.
మనసును హత్తుకొని హాయిని గొపిలే ఇంత అద్భుతమైన పాటకు లిరిక్స్ బాలాజీ అందించారు. ఇక పాటన చాలా అందగా పాడారు Singer Abhay Jodhpurkar. మళ్లీ మళ్లీ వినాలినిపించే అద్భుతమైన సంగీతంను Gowra Hari అందించారు. ఈ పాటలో సాహిత్యం, రాగం, సంగీతం అన్నీ చాలా బాగున్నాయి. ఈ పాట విన్నవారంతా చాలా మంచి పాటను అందించారని అభినందనలు తెలియజేస్తున్నారు.
Anandamo Avesamo Lyrics Song Credits:
Song Name | Anandamo Avesamo |
Movie Name | Sindhooram (2022) |
Lyrics | Balaji |
Singer | Abhay Jodhpurkar |
Music | Gowra Hari |
Youtube Video Song | Link |
Anandamo Avesamo Lyrics in Telugu
ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో నీ వల్లెనే పడిపోయా
ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో నీవల్లె నేపడిపోయా
నీ కోసమో నా కోసమో
నే మారిపోయాను ఆసాంతమూ
నీ నీడగా మారింది నా సర్వమూ
ఆనందమో ఆవేశమో..
నీ తోడు కోరింది నా ప్రాణమూ
నీ వలలో నీవల్లెనే పడిపోయా
నీ కోసమో నా కోసమో
నే మారిపోయాను ఆసాంతమూ
నీ నీడగా మారింది నా సర్వమూ
నీతోడు లోనే ఈ లోకమంతా
బాగుందిలే..
నా కళ్లలోనే ఆ వెన్నలంతా
చేరిందిలే..
నా బావనంతా శృతి వీణలాగా
మోగిందిలే..
నా ధ్యానమంతా నీ ధ్యాసలోనే
దాగుందిలే..
ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో నీవల్లె నేపడిపోయా
ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో నీవల్లె నేపడిపోయా
నీ కోసమో నా కోసమో
నే మారిపోయాను ఆసాంతమూ
నీ నీడగా మారింది నా సర్వమూ
Anandamo Avesamo Lyrics in ENglish
Anandamo Avesamo
Nee Thodu Korindi Naa Pranamu
Nee ee Valalo Nee Vallane Padipoya
Anandamo Avesamo
Nee Thodu Korindi Naa Pranamu
Nee ee Valalo Nee Vallane Padipoya
Nee Kosamo Naa Kosamo
Ne Maripooyaa Aasaanthamuu
Nee Needaga Maarindi
Naa Sarvamu
Anandamo Avesamo
Nee Thodu Korindi Naa Pranamu
Nee ee Valalo Nee Vallane Padipoya
Nee Kosamo Naa Kosamo
Ne Maripooyaa Aasaanthamuu
Nee Needaga Maarindi
Naa Sarvamu
Nee Thoodulone
Ee Lokamantha Bagundile
Naa Kallalone
Ah Vennelantha Cherindile
Na Bhavanantha
Sruthi Veenalaaga Mogindile
Naa Dhyanamantha Nee Dhyasalone
Daagundhilae


Anandamo Avesamo
Nee Thodu Korindi Naa Pranamu
Nee ee Valalo Nee Vallane Padipoya
Nee Kosamo Naa Kosamo
Ne Maripooyaa Aasaanthamuu
Nee Needaga Maarindi
Naa Sarvamu