amazing facts for studentsఈ ప్రపచంలో ప్రతిదీ వింతగానే కనిపిస్తుంది. మానవుని జీవితం దగ్గర నుంచి చిన్నక్రిమి కీటకం వరకు జీవన శైలి వైరుఢ్య భరితంగా ఉంటుంది. అందులో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలను మీకు జనరల్ నాలెడ్జ్ కి ఉపయోగపడతాయని ఇచ్చాము.(amazing facts for students) తెలుసుకోండి.
-ఒంటెలు కేవలం 13 నిమిషాల్లో 113 లీటర్ల నీటిని తాగేయగలవు.
-ఎలుగు బండి గుండె నిమిషానికి 40 సార్లు కొట్టుకుంటుంది.
-మనిషి బొటనవేలు పొడవు సుమారు తన ముక్కు పొడవుకు సమానం.
-కంగారులు వెనక్కి నడవలేవు.
-మన మెదడు గుండా ప్రతి నిమిషమూ 750 మిల్లీ లీటర్ల రక్తం ప్రయాణిస్తుంది.
-నాగు పాము విషంలో ఎంత శక్తి ఉంటుందంటే దాని నుంచి తీసిన ఒక గ్రాము విషంతో 150 మందిని చంపొచ్చట.
-దోమకు 47 పళ్లుంటాయి.
-కనురెప్పలు మగవారికన్నా ఆడవారే రెండు రెట్లు ఎక్కువ సార్లు ఆర్పుతారట.
-వెంట్రుకల్లో పెరుగుదల ఉదయం కంటే రాత్రిపూటే ఎక్కువుగా ఉంటుంది.
-భూమి ఒక పౌండు ఆహారాన్ని అందించడానికి వంద పౌండ్ల వర్షపు నీటిని తీసుకుంటుంది.
-పెంగ్విన్లు సముద్రం లోపల గంటకు 88 కిలోమీటర్లు వేగంతో ఈదగలవు.
-డాల్ఫిన్లు 5-8 నిమిషాల వరకు శ్వాసను బిగబట్టి ఉండగలవు.
-వానపాముకు 5 గుండెలుంటాయి.
-భూమ్మీదే పెద్దదైన అమోజాన్ అడివిని ఒక దేశంగా పరిగణిస్తే అది తొమ్మిదో అతి పెద్ద దేశమవుతుందట.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!