Amaravathi framers maha padayatra

Amaravathi framers maha padayatra: చేతులకు వేసుకుంది గాజులు కాదు.. విష్ణు చ‌క్రాలు: రేణుకా చౌద‌రి

Spread the love

Amaravathi framers maha padayatra జ‌గ్గ‌య్య‌పేట: అమరావతి రైతులు సోమవారం నుంచి తలపెట్టనున్న ‘న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర’కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి మద్దతు తెల‌ప‌నున్నారు. ఈ క్ర‌మంలో మ‌హా పాద‌యాత్ర‌కు వెళుతుండ‌గా జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం చిల్ల‌క‌ల్లు గ్రామంలో రేణుకా చౌద‌రికి టిడిపి జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజ‌గోపాల్ తాత‌య్య ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏమి చేసినా చేతికి వేసుకుంది గాజులు కాదు.. విష్ణు చక్రాలు అంటూ చురక అంటూ విమ‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో అమరావతి జేఏసీ నేత సుంకర పద్మశ్రీ, నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి అప్పారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు దాచేపల్లి వీరభద్రరావు, టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు (Amaravathi framers maha padayatra)పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

facebook : ఫేసుబుక్ స్నేహ‌మే అత‌న్ని కాపాడింది!

facebook : ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించి, చివ‌రిసారిగా త‌న స్నేహితుల‌కు facebook లో పంపిన సందేశ‌మే ఆయ‌న పాలిట వ‌ర‌మైంది. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకున్న Read more

Chillakallu SI: చిల్లకల్లు ఎస్ఐ చిన‌బాబును అభినందించిన జిల్లా జడ్జి ఎందుకంటే?

Chillakallu SI | చిన్న చిన్న కుటుంబ కలహాలు, సరిహద్దు వివాదాలు, దొమ్మి కేసులు మొదలైన ఇతర కేసులలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ రోజుల Read more

PeddiReddy Ramachndra reddy:అడ్డుకోవ‌డ‌మే ప‌చ్చ బృందం ప‌ని..మంత్రి విమ‌ర్శ‌

PeddiReddy Ramachndra reddy జ‌గ్గ‌య్య‌పేట: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో సోమ‌వారం పర్యటించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ, Read more

Sreeram Rajagopal Tataiah: అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టింది

Sreeram Rajagopal Tataiah జ‌గ్గ‌య్య‌పేట: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ,ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న అశోక్ బాబుపై తప్పుడు కేసుతో అరెస్ట్ దారుణమని జ‌గ్గ‌య్య‌పేట మాజీ ఎమ్మెల్యే Read more

Leave a Comment

Your email address will not be published.