Allahe Allaha Song Lyrics: ఈ మధ్య కాలంలో ఎవరి స్టేటస్ చూసినా, ఏ ఫోన్ రింగ్ టోన్ విన్నా కన్నులే చూసినా నీ అందాన్ని చూసి ప్రేమించలేదే..సాంగ్ వినిపిస్తుంది. సాధారణంగా లవ్ సాంగ్స్ అన్నీ ఎక్కువుగా తెలుగు వెర్షన్‌లో సాధారణ పదాలతో ఉంటాయి. కానీ ఈ అల్లహే అల్లా హ్ సాంగ్ మాత్రం ముస్లీం వెర్షన్‌లో వచ్చిన లవ్ సాంగ్. ఈ పాట ఇప్పటికే సూపర్ హిట్ అయి సినిమా లవ్ సాంగ్స్‌ను మించిపోయి అందరి ఫోన్లలో వినిపిస్తుంది.
Allahe Allaha Song Credits
Song: Allahe Allaha love song
Lyrics- Screenpaly-concept-direction: Bullet Bandi Laxman
Music: Madeen Sk
Singer: Ram Adnan
Cast: Tony Kick, Sunitha Nazma, Munna, Sandeep, Suwarna, Deepak, Laxman
Youtube Channel: Tarak Tunes
Allahe Allaha Song Lyrics Telugu – అల్లహే అల్లా హ్ లవ్ సాంగ్ లిరిక్స్
కన్నులే చూసినా నీ
అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిననే నీ
మనసులోనా చోటు నోచలేదే..
కన్నులే చూసినా నీ
అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిననే నీ
మనసులోనా చోటు నోచలేదే..
సురుమా పెట్టిన కన్నులతో
నన్నూ చూసే రోజూ
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజూ
ఎదువా మిల్జయే..
మాఫా..ఏతో
అల్లహే అల్లా హ్…
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లహే అల్లా హ్…
నేను కారణమ్మవ్వను ఏ జన్మకు
అల్లహే అల్లా హ్…
ఆ అందాల పెదవులు చిరునవ్వుకు
అల్లహే అల్లా హ్…
నేను కారణమవుతాను ప్రతి జన్మకు..
రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్వు దర్గకి
అల్లా పిలిచినాడని పించేనే పిల్లా..
నాదానవని నాడను కట్టి
తీర్చానూ నీ మొక్కునే..
పిల్లా కలిపెనే మన బంధమే అల్లా..
నల్లని ముసుగులో
తెల్లని మనసుతో
నిండుకున్నవే..
నా నిండు జన్మలో..
అసుమా ఆమెలే..
నసుమా అందమే
ఏ దువా మిల్జాయే మాఫా..ఏతో
అల్లహే అల్లా హ్…
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లహే అల్లా హ్…
నేను కారణమ్మవ్వను ఏ జన్మకు
అల్లహే అల్లా హ్…
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లహే అల్లా హ్…
నేను కారణమవుతాను ప్రతి జన్మకు..
నిన్ను చూడకుంటే
నా కళ్లు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయే..
అల్లా మహిమనే అనుకుందున్న పిల్లా..
నీ చెయ్యి నేనూ
పట్టను అంటే ఈ ఊపిరి ఆగినదే..
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని
ఆగ్రా అందమే
తోడుగొస్తదా..
పేదోడి ఇంటికి..
జాలుమా ఆమెలే
రెహమా చూపవే..
ఎదువా…మిల్జాయే మాఫా..ఏతో
అల్లహే అల్లా హ్…
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లహే అల్లా హ్…
నేను కారణమ్మవ్వను ఏ జన్మకు
అల్లహే అల్లా హ్…
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లహే అల్లా హ్…
నేను కారణమవుతాను ప్రతి జన్మకు..
Allahe Allaha Song Lyrics English
Kannule Chusuna nee
Andhaanni Chusi Preminchaledhea
Mansunea Chusinanea nee
Mansulona Chotu Nochaledhea
Kannule Chusuna nee
Andhaanni Chusi Preminchaledhea
Mansunea Chusinanea nee
Mansulona Chotu Nochaledhea
Suruma Pettina Kannulatho
Nannu Chusea Roju
Yarraga Pandina Pedalatho
Nannu Pilecha Roju
Eduva Miljayea
Mafaa Etho..
Allahe Allah..
A andhala kannula kanneellaku
Allahe Allah..
Nenu karanamavvanu ea Janmaku
Allahe Allah..
Andhala pedavula chirunavvuku
Allahe Allah..
Nenu Karnamavuthanu prathi Janmaku
Rangula Kongu ninduga kappi
vasthuntea nuvu dargaki
alla pilichinadani pinchanea pilla
Naadanivani nadanu katti
Therchanu ni mokkunea
Pilla kalipene mana bandhame alla..
Nallani Musugulo
Tellani Manasutho
Nindukunnavea
Na nindu Janmalo
Asuma aamelea
Nazma andamea
E duva miljayea mafa eto..
Allahe Allah..
A andhala kannula kanneellaku
Allahe Allah..
Nenu karanamavvanu ea Janmaku
Allahe Allah..
Andhala pedavula chirunavvuku
Allahe Allah..
Nenu Karnamavuthanu prathi Janmaku
Ninnu Chudakuntea
Na Kallu enduku kannellu pedutunnayea
Alla mahima ne anukunea pilla
Ni cheyyi nenu
pattanu antea upiri aginadea
Alla bandhamea premainade illa
Sajahan Chudani
Aagra andhamea
Thodugosta da
Pedodi intiki
Jaluma amele
Rehama Chupavea
Eduva..Miljayae mafa..eto
Allahe Allah..
A andhala kannula kanneellaku
Allahe Allah..
Nenu karanamavvanu ea Janmaku
Allahe Allah..
Andhala pedavula chirunavvuku
Allahe Allah..
Nenu Karnamavuthanu prathi Janmaku