Akhanda Hero Srikanth

Akhanda Hero Srikanth:మ‌ళ్లీ బాల‌య్య‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అఖండ మాములూగా ఉండ‌దు: శ్రీ‌కాంత్‌

Spread the love

Akhanda Hero Srikanthనంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తీసిన అఖండ సినిమాలో త‌న‌కు అవ‌కాశం రావ‌డం ఒక మంచి శుభ‌ప‌రిణామ‌మ‌ని హీరో శ్రీ‌కాంత్ అన్నారు. విలేక‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ అఖండ‌లో త‌న పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి తెలిపారు. శ్రీ‌రామ‌రాజ్యంలో ల‌క్ష్మ‌ణుడుగా బాల‌య్య గారి ప‌క్క‌న న‌టించాన‌ని పేర్కొన్నారు. అఖండ సినిమాలో త‌న‌కు న‌టించే అవ‌కాశం ఇచ్చార‌ని, అదీ కూడా బాల‌య్య గారికి ఎదురుగా విల‌న్ పాత్ర అని పేర్కొన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందాన‌ని అటు ప్రేక్ష‌కుల‌తో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నాన‌న్నారు. బాల‌య్య గారి న‌ట‌న అద్భుతంగా ఈ సినిమాలో ఉంటుంద‌న్నారు. సినిమా మొద‌లు నుంచి చివ‌రి వ‌ర‌కు ప్రేక్ష‌కుడికి, అభిమానికి ఎలాంటి బోర్ కొట్ట‌కుండా తీశామ‌ని(Akhanda Hero Srikanth) పేర్కొన్నారు.

ఇప్ప‌టికే బాల‌య్య , బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయ‌ని తెలిపారు. అఖండ సినిమా కూడా అంత‌క‌న్నా హిట్ కొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. సంగీతం, డైలాగ్స్‌, ఫైట్స్‌, సెంటిమెంట్ అన్నీ కూడా సినిమాలో అదిరిపోయాయ‌న్నారు. డిసెంబ‌ర్ 2న సినిమా విడుద‌ల కానుంద‌ని నేను కూడా ఫ‌స్ట్ షో చూడ‌డానికి రెడీగా అయ్యాయ‌ని తెలిపారు. సినిమా తీయ‌డానికి ఖ‌ర్చుకు ఏమాత్ర‌మూ వెనుకాడ‌కుండా ప్రొడ్యూస‌ర్ తీశార‌ని అన్నారు. కావున ప్ర‌తిఒక్క అభిమాని, సినిమా ప్రేక్ష‌కులు ఈ సినిమా చూడాల‌ని కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు.

Akhanda is an upcoming Indian Telugu-language fantasy action film written and directed by BOYAPATI SRINU. Produced by DWARAKA CREATIONS, The film stars NANDAMURI BALAKRISHNA, PRAGYA JAISWAL, JAGAPATHI BABU and SRIKANTH. The film is now scheduled to be theatrically released on 2 December 2021.

Akhanda Teaser : బోయ‌పాటి – బాల‌య్య కాంబినేష‌న్‌లో ద‌‌ద్ధ‌రిల్లే డైలాగుల‌‌తో అఖండ

Akhanda Teaser : బోయ‌పాటి - బాల‌య్య కాంబినేష‌న్‌లో ద‌‌ద్ధ‌రిల్లే డైలాగుల‌‌తో అఖండ హీరో బాల‌కృష్ణ Akhanda Teaser ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైంది. ఈ సినిమాకు బోయ‌పాటి Read more

Darling Movieకి 11 ఏళ్లు పూర్తి.. ఫొటో షేర్ చేసిన Hero Prabhas

Darling Movieకి 11 ఏళ్లు పూర్తి.. ఫొటో షేర్ చేసిన Hero Prabhas Darling Movie : ఇండియ‌న్ యాక్ట‌ర్ ప్ర‌భాస్‌, హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా Read more

ARDHASHATHABDAM Teaser: ద‌డ పుట్టిస్తున్న అర్థ‌శ‌తాబ్ధం టీజ‌ర్ మామూలుగా లేదు!

ARDHASHATHABDAM Teaser: ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ ర‌త్నం హీరోగా న‌టిస్తున్న అర్థశ‌తాబ్ధం సినిమా టీజ‌ర్(ARDHASHATHABDAM Teaser) విడుద‌లైంది. ఈ సినిమా పూర్తిగా రాజ‌కీయం, ఫ్యాక్ష‌నిజం తో Read more

Drusyam2 Launch : విక్ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాబోతున్న దృశ్యం 2 | Drusyam2

Drusyam2 Launch :Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది.:Hyderabad: దృశ్యం2 తెలుగు రీమేక్ మంగ‌ళ‌వారం లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో విక్ట‌రీ వెంక‌టేష్ Read more

Leave a Comment

Your email address will not be published.