Airtel అందిస్తున్న బెస్ట్ పోస్ట్పెయిట్ ప్లాన్స్ | Best Postpaid Plans
Airtel : భారతదేశంలో ప్రముఖ టెలికాం కంపెనీ అయిన Airtel బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇప్పటికే టెలికాం రంగంలో దిగ్వజయంగా ముందుకెళుతున్న ఈ సంస్థ వారి కస్టమర్ల కోసం మరికొన్ని ప్లాన్లను అందిస్తుంది.నెల నెలా రిచార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్లలో ఆయా రిచార్జ్ ప్లాన్ వివరాల ఆధారంగా 3జీ/ 4జీ సేవలతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, లోకల్ / ఎస్టీడీ & రోమింగ్ కాల్స్ అన్లిమిడెట్తో పాటు Amazon Prime Videos & Disney Hotstar videos చూసే సౌలభ్యాన్ని Airtel అందిస్తోంది. ఈ ప్లాన్లు వచ్చేసి రూ.399/-, రూ.499/-, రూ.749/-, రూ.999/-, రూ.1599/- నెలకు పోస్ట్ పెయిడ్ రిచార్జ్ చేసుకునేందుకు ధరలు ప్రకటించింది. ఆ ప్లాన్ల వివరాలు ఏమిటో తెలుసుకోండి!

- రూ.399/- లతో నెలకు (పోస్ట్ పెయిడ్) రిచార్జ్ చేసుకుంటే 3జీ / 4 జీ డేటా 40 జిబి అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక లోకల్ / ఎస్టీడీ & రోమింగ్ కాల్స్ అన్లిమిటెడ్. ఈ ప్లాన్‌లో Amazon Prime ఒక ఏడాది పాడు సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం లేదు.

- రూ.499/- లతో నెలకు (పోస్ట్ పెయిడ్) రిచార్జ్ చేసుకుంటే 3జీ / 4 జీ డేటా 75 జిబి అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక లోకల్ / ఎస్టీడీ & రోమింగ్ కాల్స్ అన్లిమిటెడ్. ఈ ప్లాన్‌లో Amazon Prime ఒక ఏడాది పాడు సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది. Amazon Prime Videos & Disney Hotstar videos చూసే సౌలభ్యాన్ని అందిస్తుంది.

- రూ.749/- లతో నెలకు (పోస్ట్ పెయిడ్) రిచార్జ్ చేసుకుంటే (2 Free family add-one, 1 Regular + 1 data Add-on) 3జీ / 4 జీ డేటా 125 జిబి అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక లోకల్ / ఎస్టీడీ & రోమింగ్ కాల్స్ అన్లిమిటెడ్. ఈ ప్లాన్‌లో Amazon Prime ఒక ఏడాది పాడు సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది.Amazon Prime Videos & Disney Hotstar videos చూసే సౌలభ్యాన్ని అందిస్తుంది.

రూ.999/- లతో నెలకు (పోస్ట్ పెయిడ్) రిచార్జ్ చేసుకుంటే (4 Free family add-one, 3 Regular + 1 data Add-on) 3జీ / 4 జీ డేటా150 జిబి అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక లోకల్ / ఎస్టీడీ & రోమింగ్ కాల్స్ అన్లిమిటెడ్. ఈ ప్లాన్‌లో Amazon Prime ఒక ఏడాది పాడు సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది.Amazon Prime Videos & Disney Hotstar videos చూసే సౌలభ్యాన్ని అందిస్తుంది.

- రూ.1599/- లతో నెలకు (పోస్ట్ పెయిడ్) రిచార్జ్ చేసుకుంటే (1 Free family add-one, 1 Regular + 1 data Add-on) 3జీ / 4 జీ డేటా అన్లిమిటెడ్ అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక లోకల్ / ఎస్టీడీ & రోమింగ్ కాల్స్ అన్లిమిటెడ్. ఈ ప్లాన్‌లో Amazon Prime ఒక ఏడాది పాటు సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది. 200 ఐఎస్డి మినిట్స్ & 10% ఆఫర్ మీద ఐఆర్ ప్యాక్స్ వర్తించనుంది. Amazon Prime Videos & Disney Hotstar videos చూసే సౌలభ్యాన్ని అందిస్తుంది.
- పైన చెప్పవే కాకుండా Airtel Xstream APP, Handset Protection కూడా అందించనుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ