About

About- khammammeekosam.com, the online news portal brings the breaking& latest current Telugu news headlines online on Politics. breaking news, views, and features on various issues and political developments. From international affairs to local happenings. it features the latest news, in the form of text, pictures, and videos. The site is updated continuously throughout the day. the website provides updates on national news, international, sports, business, travel, gadget, entertainment, lifestyle, etc.

మా గురించి!

ఖ‌మ్మం మీకోసం.కామ్‌ను సంద‌ర్శించిన మీ అంద‌రికీ ధ‌న్య‌వాద‌ములు. ఈ వెబ్‌సైట్ ఎక్క‌వుగా తెలుగులోనే స‌మాచారాన్ని అందించ‌బ‌డుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తిరోజూ జ‌రిగే వార్త‌లు, సంఘ‌ట‌న‌లతో పాటు ప‌లు ర‌కాల స‌మాచారాల‌ను ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. తెలుగు రాష్ట్రాల వార్త‌ల‌తో పాటు, దేశం,ప్ర‌పంచ వార్త‌ల‌ను అందించ‌బ‌డుతుంది.

ఇదే విధంగా ఎంట‌ర్మైనెంట్‌, హెల్త్‌, వింత విశేషాలు, మోటివేష‌న‌ల్ స్టోరీలు, స‌క్సెస్ స్టోరీలు, కొత్త స‌మాచారాన్ని సేక‌రించి ఈ వెబ్‌సైట్ ద్వారా అందిండం జ‌రుగుతుంది. ఇది కేవ‌లం తాత్కాలిక‌మైన వెబ్‌సైట్ కాదు. శ్వాశ‌త‌మైన వెబ్‌సైట్. ప్ర‌తి ఒక్క‌రికీ ఉప‌యోగక‌రంగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో ఈ ఖ‌మ్మ‌మీకోసం.కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాము. ప్ర‌తి ఒక్క పాఠ‌కుడి,విక్ష‌కుల మ‌న్న‌ల‌తో ముందుకు సాగుతున్నాం. ఈ వెబ్‌సైట్‌లో మీకు న‌చ్చిన పోస్టును త‌ప్ప‌కుండా ఇత‌రుల‌కు షేర్ చేయ‌గ‌లర‌ని కోరుతున్నాం. ధ‌న్య‌వాద‌ములు.

మా ఇమెయిల్ khammammekosam@gmail.com