Aadab Hyderabad హైదరాబాద్: ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రిక క్యాలెండర్ 2022 ఆవిష్కరణ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం జరిగింది. ఈ ఆవిష్కరణను వినూత్న రీతిలో నిరుద్యోగుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వ్రాస్తూ అన్యాయాలను అక్రమాలను వెలికి తీస్తూ అక్షర గళం వినిపిస్తూ ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక(Aadab Hyderabad) తమ నిరుద్యోగుల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం ఆనందనీయమని అన్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!