AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్ర‌బాబుకు మేలు చేకూర్చ‌డానికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌య‌త్నాలు: అంబ‌టి

AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్ర‌బాబుకు మేలు చేకూర్చ‌డానికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌య‌త్నాలు: అంబ‌టిTadepalligudem: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ ప్ర‌క‌ట‌న చేసిన కొద్ది గంట‌ల‌కే ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా ప్ర‌భావం ఉంద‌ని, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌చ్చే స‌మ‌యంలో ఎన్నిక‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో వందంటూ ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు, వైస్సాఆర్‌సీపీ నాయ‌కులు […]

Continue Reading

Bhuma Akhila Priya arrest | Mounika Press meet | CM kcr | Bowenpally Kidnap | మా అక్క‌ను ఇబ్బంది పెడుతున్నారు! జాగ్ర‌త్తా!

భూమా అఖిల ప్రియా సోద‌రి మౌనిక ఆవేద‌న Bhuma Akhila Priya arrest | Mounika Press meet | CM kcr | Bowenpally Kidnap | మా అక్క‌ను ఇబ్బంది పెడుతున్నారు! జాగ్ర‌త్తా!Hyderabad : కిడ్నాపు కేసులో ఏ1 ముద్దాయిగా నిర్థారించ‌బ‌డిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో భూమా అఖిల ప్రియ‌ను ను పోలీసు వారు, ప్ర‌భుత్వం ఇబ్బంది పెడుతున్నార‌ని ఆమె సోద‌రి మౌనికా […]

Continue Reading

Abortion gang arrested | Gender determination test | న‌ల్గొండ‌లో అబార్ష‌న్ ముఠా అరెస్టు

Abortion gang arrested | Gender determination test | న‌ల్గొండ‌లో అబార్ష‌న్ ముఠా అరెస్టుNalgonda: న‌ల్గొండ జిల్లాలో సంచ‌ల‌న‌మైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. గ్రామీణ మ‌హిళ‌ల‌కు అక్ర‌మంగా లింగ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయిస్తూ అబార్ష‌న్ల‌కు పాల్ప‌డుతున్న ముఠాను తెలంగాణ రాష్ట్రం న‌ల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆసుప‌త్రుల‌ను సీజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు లింగ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేస్తూ డ‌బ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠాను గుర్తించిన […]

Continue Reading

Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌Chittoor: స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లంలో శ‌నివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ‌కృష్ణ తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌దిన్నె తండాకు చెందిన వేణుగోపాల్ నాయ‌క్ (24) ముల‌క‌ల‌చెరువు మండలంలోని కాలువ‌ప‌ల్లి స‌చివాల‌యంలో డిజిట‌ల్ అసిస్టెంట్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ముల‌క‌ల చెరువు వినాయ‌క్ న‌గ‌ర్‌లో ఒక ఇంటిలో అద్దెకు […]

Continue Reading

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టు

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టుTiruvuru : సంక్రాంతి స‌మీపిస్తున్న వేళ పందెం కోళ్ల రాయుళ్లు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వం నుండి ఎలాంటి అనుమ‌తి లేద‌ని, పందాలు నిర్వ‌హిస్తే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా తిరువూరు, విస్స‌న్న పేట పోలీసులు కోడి క‌త్తుల స్థావ‌రాల‌పై దాడులు నిర్వ‌హించారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న […]

Continue Reading