KGF CHAPTER 2 TEASER IN TELUGU| Yash Rocky | Sanjay Dutt |కెజిఎఫ్‌-2 టీస‌ర్‌ విడుద‌ల‌

KGF CHAPTER 2 TEASER IN TELUGU| Yash Rocky | Sanjay Dutt |కెజిఎఫ్‌-2 టీస‌ర్‌విడుద‌ల‌KGF CHAPTER 2 TEASER కొద్ది గంట‌ల ముందే గురువారం విడుద‌లైంది.అధికారికంగా ప్రారంభించడానికి కొన్ని గంట‌ల ముందు వీడియో లీక్ అయింద‌నేఅనుమానంతో ఆ న‌ష్టాన్ని పూడ్చేందుకు చిత్ర బృందం గురువార‌మే విడుద‌ల చేశారు.వాస్త‌వంగా KGF హీరో Yash Rocky 35 పుట్టిన రోజు శుక్ర‌వారం ఉంది. ఈ సంద‌ర్భంగా KGF CHAPTER 2 TEASER ని విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ […]

Continue Reading

AP Police Duty Meet 2021:TTD Chairman YV Subba Reddy was the chief guest | అసాంఘిక శ‌క్తుల‌ను అణ‌చి వేయండి

ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు స‌భ‌లో టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి AP Police Duty Meet 2021:TTD Chairman YV Subba Reddy was the chief guest | అసాంఘిక శ‌క్తుల‌ను అణ‌చి వేయండిTirupati: రాష్ట్రంలో అసాంఘిక శ‌క్తులు ప్ర‌వేశించాయ‌ని వాటిని గుర్తించి అణిచి వేయాల‌ని టిటిడి ఛైర్మ‌న్ వైవి. సుబ్బారెడ్డి అన్నారు. రాజ‌కీయ ప్రేర‌ణ‌తో రాష్ట్రంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు స‌భ‌లో గురువారం ఆయ‌న […]

Continue Reading

IDHWA Demand | UP CM Yogi Adityanath should resign | యూపీ ముఖ్య‌మంత్రి రాజీనామా చేయాలి: ఐద్వా

IDHWA Demand | UP CM Yogi Adityanath should resign | యూపీ మంత్రి రాజీనామా చేయాలి: ఐద్వాkhammam: ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని హాత్రాస్ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే మ‌రో 50 సంవ‌త్స‌రాల మ‌హిళ గుడికి వెళితే పూజారి అత‌ని అనుచ‌రులు ఇద్ద‌రు అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి చంపండం దారుణ‌మ‌ని ఐద్వా జిల్లా కార్య‌ద‌ర్శి మాచ‌ర్ల భార‌తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ను ఖండిస్తూ గురువారం ఖ‌మ్మంలో ఐద్వా ఆధ్వ‌ర్యంలో స్థానిక స‌రిత […]

Continue Reading

2020 Funny Videos | Viral Videos Of 2020 Caught On Camera |కెమెరాలో రికార్డైన వైర‌ల్ వీడియోలు

2020 Funny Videos | Viral Videos Of 2020 Caught On Camera |కెమెరాలో రికార్డైన వైర‌ల్ వీడియోలు2020 సంవ‌త్స‌రం ప్ర‌పంచానికి చేదును రుచి చూపించి వెళ్లింది. అదే విధంగా కాస్త కొత్త‌ద‌నం, కాస్త ఫ‌న్నీ మూమెంట్స్‌ను కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో అందించింది. లాక్‌డౌన్ వ‌ల్ల అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వ‌డం వ‌ల్ల కుటుంబంతో కొన్ని నెల‌ల పాటు సంపూర్ణంగా గ‌డిచే అవ‌కాశం వ‌చ్చింది. అదే సంద‌ర్భంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా టిక్‌టాక్‌, ఫేసుబుక్‌, ట్విట్ట‌ర్ లాంటి […]

Continue Reading