ఖ‌మ్మం : భార‌త ర‌త్న , మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ వ‌ర్థంతి సంద‌ర్భంగా  ఖ‌మ్మం న‌గ‌రంలోని కాంగ్రెస్ జిల్లా ఆఫీస్ సంజీవ‌రెడ్డి భ‌వ‌నంలో ఆయ‌న చిత్ర ప‌టానికి నివాళ్ల‌ర్పించారు. మ‌యూరి సెంట‌ర్‌లో, కాల్వొడ్డు, గాంధీచౌక్‌లో త‌దిత‌ర ప్ర‌దేశాల‌లో రాజీవ్ గాంధీ విగ్ర‌హానికి నివాళ్లర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా పిసిసి అధ్య‌క్షులు మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షులు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్, న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షులు మ‌హమ్మ‌ద్ జావెద్ , కార్ప‌రేట‌ర్లు వ‌డ్డెబోయిన న‌ర‌సింహారావు, బాల‌గంగాధ‌ర్ తిల‌క్ , సోమ్లానాయ‌క్ , కొత్త సీతారాములు, మ‌హ‌మ్మ‌ద్ పాషా, ఐఎన్‌టియుసి అధ్య‌క్షులు మ‌లీదు వెంక‌టేశ్వ‌ర్లు , ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post