ఖ‌మ్మం: క‌రోనా లాక్‌డౌన్ లో నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.10 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని డివైఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ బషీరుద్ధీన్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖానాపురం హ‌వేలీ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న దీక్ష‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్రమంలో జిల్లా అధ్య‌క్షులు పోడ‌కంటి రాంబాబు, జిల్లా స‌హాయ‌కార్య‌ద‌ర్శి చింత‌ల ర‌మేష్‌, మండ‌ల అధ్య‌క్షులు బాసిబోయిన వీర‌బాబు, లెనిన్‌కుమారి, నాగ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post