ఖ‌మ్మం: ద‌క్ష‌ణ భార‌త‌దేశ క‌మ్యూనిస్ట్ ఉద్య‌మ నిర్మాత పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య 35వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో డివైఎఫ్ఐ టూటౌన్ క‌మిటీ(భగ‌త్ సింగ్ బ్ల‌డ్ డోన‌ర్స్ క్ల‌బ్‌) ఆధ్వ‌ర్యంలో త‌ల‌సేమియా బాధితుల‌కు ర‌క్త‌దానం చేసేందుకు మంగ‌ళ‌వారం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 20 మంది యువ‌కులు రక్త‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్యఅతిథిగా రైతు సంఘం రాష్ట్ర నాయ‌కులు నున్నా నాగేశ్వ‌రావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. 

Post a Comment

Previous Post Next Post