Tuesday, May 19, 2020

ఏపీలో లో 16 మంది ఐఎఎస్ ల బదిలీ

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 16 మందిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
1. బీసీ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా ప్రవీణ్ కుమార్
2. పర్యాటకం,సాంస్కృతిక శాఖకు అదనంగా రజత్ భార్గవ్
3. క్రీడలు యువజన సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా కె రామ్ గోపాల్.
4. ఎస్ టి వెల్ఫేర్ సెక్రెటరీగా కాంతిలాల్ దండేపల్లి
5. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి శ్రీనివాసులు
6. అనంతపురం జేసీ గా ఏ.సిరి
7. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా దిల్లీరావు
8. శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు బీ రామారావు
9. దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ గా పి .అర్జున్ రావు
10. సీతంపేట ఐటీడీఏ పీవో చామకూరి శ్రీధర్
11. సర్వే ల్యాండ్ సెటిల్మెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలుకై సిద్ధార్థ జైన్
12. కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా సునీల్ కుమార్ రెడ్డి
13. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా స్వప్నిల్ దినకర్
14. సైబర్ నెట్ ఎండిగా ఎం మధుసూదన్ రెడ్డి
15. ఏపీ ఎండీసీ ఎండీగా వి జే వెంకట్ రెడ్డి
16. మత్స్య శాఖ కమిషనర్ గా కన్నబాబు ను నియమించారు.

No comments:

Post a Comment