పోలీస్‌ వారి విజ్ఞప్తి


ఖమ్మం జిల్లా రఘునాధపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  ఈ నెల 16న రాత్రి పూట టిఎస్‌26 6619 నెంబర్‌ గల వైట్‌ కలర్‌ రెనాల్ట్‌ స్కేల కారు గుర్తు తెలియని  వ్యక్తులు చోరీ చేసినట్లు ఎస్‌ఐ పి.సంతోష్‌ (9440904302) ఒక ప్రకటనలో తెలిపారు. కారుని చోరీ చేసిన అనుమానితుడి ఫోటో పోలీస్‌ వారు విడుదల చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారుని కానీ అనుమానితుడిని కానీ ఎవరైనా గుర్తు పట్టిన ఎడల రఘునాథపాలెం పోలీస్‌వారికి తెలియజేయగలరని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగు పారితోషకం ఇవ్వనున్నట్లు  ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0 Comments